UECF.NET

UECF Program

One Thing Remains

← All programs
  1. One Thing Remains
  2. Amazing grace
  3. In Christ alone
  4. Strength will rise as we wait upon the Lord
  5. Come, now is the time to worship
  6. He became sin, who knew no sin
  7. Water you turned into wine
  8. Because He lives
  9. I’m forgiven because you were forsaken
  10. Bless the Lord, O my soul
  11. The splendor of a King
  12. Light of the world
  13. Wonderful, merciful Savior
  14. Wonderful, so wonderfu
  15. ఊహించలేని మేలులతో నింపినా
  16. హల్లెలూయా స్తోత్రం యేసయ్యా
  17. భాగ్యవంతుడా బహుప్రియుడా
  18. పరిశుద్దాత్మ  దేవా దిగి రమ్మయ్య 
  19. మెల్లని చల్లని - స్వరము యేసయ్యది
  20. ఒకసారి ఆలోచించవా
  21. నీవుంటే  నాకు చాలు యేసయ్యా
  22. అద్వితీయమైనదీ - ఎంతో గొప్పది
  23. నా కనుల వెంబడి కన్నీరు రానీయ్యక
  24. నా ప్రాణమా నీకే వందనం
  25. యేసే నా ఆశ్రయము
  26. ఆరాధించెదను నిన్ను
  27. యేసే నా పరిహారి.....ప్రియ యేసే నా పరిహారి 
  28. మంచి సాక్షిగ మార్చుము

13. యేసే నా పరిహారి

పల్లవి: యేసే నా పరిహారి.....ప్రియ యేసే నా పరిహారి 
నా జీవిత కాలమెల్లా ప్రియప్రభువే నా పరిహారి 
నా జీవిత కాలమెల్లా ప్రియప్రభువే నా పరిహారి

యేసే నా పరిహారి ...ప్రియ యేసే నా పరిహారి  
నా జీవిత కాలమెల్లా ప్రియప్రభువే నా పరిహారి 
నా జీవిత కాలమెల్లా ప్రియప్రభువే నా పరిహారి

1. ఎన్ని కష్టాలు కలిగిననూ..నన్ను క్రుంగించే బాధలెన్నో (2X)
    ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియప్రభువే నా పరిహారి (2X) .. యేసే..

2. నన్ను సాతాను వెంబడించినా ..నను శత్రువు ఎదిరించినా (2X)
    పలునిందలు నను చుట్టినా ప్రియప్రభువే నా పరిహారి (2X) .. యేసే..

3. మణిమాన్యాలు లేకున్నా ..మనోవేదనలు వేదించినా (2X)
    నరులెల్లరు నను విడచినా ప్రియప్రభువే నా పరిహారి (2X) .. యేసే..

4. బహు వ్యాధులు నను సోకినా ..నాకు శాంతి కరువైనా (2X)
    నను శోధకుడు శోధించినా ప్రియప్రభువే నా పరిహారి (2X) .. యేసే..

5. దేవా నీవే నా ఆధారమూ..నీ ప్రేమకు సాటేవ్వరూ (2X)
    నా జీవితకాలమంతా నిన్ను పాడీ స్తుతించేదనూ (2X) .. యేసే..

14. మంచి సాక్షిగ మార్చుము

పల్లవి: మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా (2X)

యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా (2X)

మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా

1. నాపై కనపరిచి నీ ప్రేమను - పాపినైన నాకై అర్పించిన నీ జీవం (2X)

నలిగిన ప్రతి హృదయానికి - ప్రకటింప సెలవియ్యవా  (2X) ..యేసయ్య..

2. నా జీవిత కాలమంత నమ్మికగా, నీ సన్నిధిలో మంచి దాసునిగా (2X)

నీ రాజ్య వారసునిగా - నీ కృపకు పాత్రునిగా  (2X)

..యేసయ్య..