UECF.NET

UECF Program

One Thing Remains

← All programs
  1. One Thing Remains
  2. I am Free
  3. You Won't Let Go
  4. Strength will rise as we wait upon the Lord
  5. He became sin, who knew no sin
  6. Water you turned into wine
  7. When the stars burn down
  8. I’m forgiven because you were forsaken
  9. The splendor of a King, clothed in majesty
  10. Wonderful, merciful Savior
  11. ఊహించలేని మేలులతో నింపినా
  12. విజయ వీరుడా యేసుప్రభువా
  13. లెక్కించ లేనయ్యా నీ మేలులను 
  14. పరిశుద్దాత్మ  దేవా దిగి రమ్మయ్య 
  15. మెల్లని చల్లని - స్వరము యేసయ్యది
  16. పూజ్యుడా, ఆరాధ్యుడా - కీర్తింతు నీ నామము 
  17. అద్వితీయమైనదీ - ఎంతో గొప్పది
  18. నా కనుల వెంబడి కన్నీరు రానీయ్యక
  19. నా ప్రాణమా నీకే వందనం
  20. స్తుతి గానము చేయుదమూ
  21. యేసే నా పరిహారి.....ప్రియ యేసే నా పరిహారి 

11. యేసే నా పరిహారి

పల్లవి: యేసే నా పరిహారి.....ప్రియ యేసే నా పరిహారి 
నా జీవిత కాలమెల్లా ప్రియప్రభువే నా పరిహారి 
నా జీవిత కాలమెల్లా ప్రియప్రభువే నా పరిహారి

యేసే నా పరిహారి ...ప్రియ యేసే నా పరిహారి  
నా జీవిత కాలమెల్లా ప్రియప్రభువే నా పరిహారి 
నా జీవిత కాలమెల్లా ప్రియప్రభువే నా పరిహారి

1. ఎన్ని కష్టాలు కలిగిననూ..నన్ను క్రుంగించే బాధలెన్నో (2X)
    ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియప్రభువే నా పరిహారి (2X) .. యేసే..

2. నన్ను సాతాను వెంబడించినా ..నను శత్రువు ఎదిరించినా (2X)
    పలునిందలు నను చుట్టినా ప్రియప్రభువే నా పరిహారి (2X) .. యేసే..

3. మణిమాన్యాలు లేకున్నా ..మనోవేదనలు వేదించినా (2X)
    నరులెల్లరు నను విడచినా ప్రియప్రభువే నా పరిహారి (2X) .. యేసే..

4. బహు వ్యాధులు నను సోకినా ..నాకు శాంతి కరువైనా (2X)
    నను శోధకుడు శోధించినా ప్రియప్రభువే నా పరిహారి (2X) .. యేసే..

5. దేవా నీవే నా ఆధారమూ..నీ ప్రేమకు సాటేవ్వరూ (2X)
    నా జీవితకాలమంతా నిన్ను పాడీ స్తుతించేదనూ (2X) .. యేసే..