Dec 31st, 2021 Worship Service
Leader: What a year this has been! We are grateful by the mystery of existence; We stand on the threshold of a new year. We marvel at your love and grace; They are woven into the fabric of our daily lives. We draw near to you with confidence;
born out of your faithfulness and mercy.
UNISON PRAYER
Direct us, O Lord, in all our doings, with your most gracious favor, and further us with your continual help, that in all our works, begun, continued, and ended in you, we may glorify your holy name, and by your mercy, obtain everlasting life;
through Jesus Christ our Lord!
*Hymn of Praise: ‘O God, Our Help in Ages Past’ insert
Worship Songs: UECF Children & Youth, Samrudh, Viraj & Shresta,
Pragnya & Zoe Sandela, Maliha & Mayah, UECF Choir
LITANY OF THANKSGIVING
O Triune God, grant us your gracious, guiding presence as we prepare to enter the New Year. As we join Christians of every time who have awaited Jesus' return, lead us into this new time, confident that your promises will be fulfilled.
Hear us, O God, Your mercy is great.
Spirit of Truth, call us to repentance at the beginning of this New Year. Forgive us for past unfaithfulness, silence in the face of injustice and inaction amid suffering. Move us from the desire to hoard our wealth toward faithful stewardship. Help us to share your gifts with those who cry out for daily bread.
Hear us, O God, Your mercy is great.
Prince of Peace, healer and reconciler, heal the divisions in your Church and among the peoples of the world. As you prayed that we should all be one, give us new visions to enable that unity. Be with us on our journey, and with those sisters and brothers who surround us in the great cloud of witnesses.
Hear us, O God, Your mercy is great.
Old Testament Lesson: Joshua 24:1-15
New Testament Lesson: 2 Peter 3:8-13
Sharing Testimonies (Microphone will be pass it on to the people along with sanitizer in pews for a brief testimony)
Special Songs: UECF Women
UECF Men
Offertory:
Offertory Song: Mrs. Komala Vellore
Prayer of Dedication: Pastor David Ravinder
Special Song: UECF Choir
Gospel Lesson: Matthew 25:1-13
Sermon: ‘Renewing the Mandate’ Pastor David Ravinder
HOLY COMMUNION
*Closing Hymn: ‘Great is They Faithfulness’ insert
*Closing Prayer & Benediction: Pastor David Ravinder
*Please stand up, if you are able
Visit us online at www.uecf.net
O God, our help in ages past, our hope for years to come,
our shelter from the stormy blast, and our eternal home.
Under the shadow of thy throne, still may we dwell secure;
sufficient is thine arm alone, and our defense is sure.
Hymn Lyrics
Before the hills in order stood, or earth received her frame,
from everlasting, thou art God, to endless years the same.
A thousand ages, in thy sight, are like an evening gone;
short as the watch that ends the night, before the rising sun.
Time, like an ever rolling stream, bears all who breathe away;
they fly forgotten, as a dream dies at the opening day.
O God, our help in ages past, our hope for years to come;
be thou our guide while life shall last, and our eternal home.
Great is Thy faithfulness, oh God my Father;
There is no shadow of turning with Thee;
Thou changest not, Thy compassions, they fail not;
As Thou hast been, Thou forever wilt be.
Great is Thy faithfulness! Great is Thy faithfulness!
Morning by morning new mercies I see.
All I have needed Thy hand hath provided;
Great is Thy faithfulness, Lord, unto me!
Summer and winter and springtime and harvest,
Sun, moon, and stars in their courses above
Join with all nature in manifold witness
to Thy great faithfulness, mercy and love. ..Great..
Pardon for sin and a peace that endureth
Thine own dear presence to cheer and to guide;
Strength for today and bright hope for tomorrow,
Blessings all mine, with ten thousand beside! ..Great..
3. నీ మహిమ ఐశ్వర్యం నీ కృపా అతిశయం - నాపైన చూపితివి - నన్నిలా నడిపితివి (2)
గళమెత్తి పాడనా - శృతి చేసి పాడనా (2)
నా స్వరం చాలునా - నా యేసయ్య (2)
నా గానం నీ కోసం నా ప్రభువా - నా సర్వం నీ కోసం నా దేవా (2)
ఆగిపోదు నాపాట నేవెళ్ళు ప్రతి చోటా - సాగుతుంది ప్రతి పూట - నే పాడే నీ పాట(2)
నా గానం నీ కోసం నా ప్రభువా - నా సర్వం నీ కోసం నా దేవా (2)
నూతన వత్సర దయా కిరీటం
పల్లవి: నూతన వత్సర దయా కిరీటం - దేవుని బహుమానం - ఇది దేవుని కృపా వరం
నూతన వత్సర దయా కిరీటం - దేవుని బహుమానం - ఇది దేవుని కృపా వరం
ఎంతో ఆనందం - మనకెంతో శుభ దినం
ఎంతో ఆనందం - దేవుడిచ్చిన సంవత్సరం
Happy New Year to You - Wish you Happy New Year to You
Happy New Year to You - Wish you Happy New Year to You
నూతన వత్సర దయా కిరీటం - దేవుని బహుమానం - ఇది దేవుని కృపా వరం
1. ఎనలేని దీవెనలూ - నాకెన్నో మేళులూ - ప్రేమించి ఇచ్చాడు ఆ దేవాధిదేవుడూ
ఎనలేని దీవెనలూ - నాకెన్నో మేళులూ - ప్రేమించి ఇచ్చాడు ఆ దేవాధిదేవుడూ
Happy New Year to You - Wish you Happy New Year to You
Happy New Year to You - Wish you Happy New Year to You
నూతన వత్సర దయా కిరీటం - దేవుని బహుమానం - ఇది దేవుని కృపా వరం
2. యెహోవ త్రోవలలో నీవెన్నడు నడచినా - ఆ దేవుని సన్నిధిలో నీవు నిత్యము కీర్తించినా
యెహోవ త్రోవలలో నీవెన్నడు నడచినా - ఆ దేవుని సన్నిధిలో నీవు నిత్యము కీర్తించినా
వెలుపలా లోపలా నీవు దీవింప బడెదవూ - ఇది దేవుని వాగ్దానం నెరవెరును నీకిలలో
వెలుపలా లోపలా నీవు దీవింప బడెదవూ - ఇది దేవుని వాగ్దానం నెరవెరును నీకిలలో
Happy New Year to You - Wish you Happy New Year to You
Happy New Year to You - Wish you Happy New Year to You
నూతన వత్సర దయా కిరీటం - దేవుని బహుమానం - ఇది దేవుని కృపా వరం
నూతన వత్సర దయా కిరీటం - దేవుని బహుమానం - ఇది దేవుని కృపా వరం
ఎంతో ఆనందం - మనకెంతో శుభ దినం ఎంతో ఆనందం - మనకెంతో మనోహరం
ఎంతో ఆనందం - మనకెంతో శుభ దినం ఎంతో ఆనందం - మనకెంతో మనోహరం
Happy New Year to You - Wish you Happy New Year to You
Happy New Year to You - Wish you Happy New Year to You
Happy New Year to You - Wish you Happy New Year to You
వందనం బొనర్తుమో ప్రభో ప్రభో
పల్లవి: వందనం బొనర్తుమో ప్రభో ప్రభో - వందనం బొనర్తుమో ప్రభో ప్రభో
వదనంబు తండ్రి, తనయ, శుద్దాత్ముడా - వందనంబు లందుకో ప్రభో
1. ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు - గన్న తండ్రి మించి యెపుడు గాచియు
ఎన్న లేని దీవెన - లిడు నన్న యేసువా - యన్ని రెట్లు స్తోత్రము లివిగో
వందనం బొనర్తుమో ప్రభో ప్రభో - వందనం బొనర్తుమో ప్రభో ప్రభో
వందనంబు తండ్రి, తనయ, శుద్దాత్ముడా - వందనంబు లందుకో ప్రభో
2. ప్రాత వత్సరంపు బాప మంతయు - బ్రీతిని మన్నించి మమ్ము గావుము
నూత నాబ్దమునను నీదు - నీతి నొసగుమా - దాత క్రీస్తు నాథ రక్షకా
వందనం బొనర్తుమో ప్రభో ప్రభో - వందనం బొనర్తుమో ప్రభో ప్రభో
వందనంబు తండ్రి, తనయ, శుద్దాత్ముడా - వందనంబు లందుకో ప్రభో
3. దేవ మాదు కాలుసేతు లెల్లను - సేవకాళి తనువు దినము లన్నియు
నీ నొసంగు వెండి, పసిడి - జ్ఞాన మంత నీ - సేవకై యంగీకరించుమా
వందనం బొనర్తుమో ప్రభో ప్రభో - వందనం బొనర్తుమో ప్రభో ప్రభో
వందనంబు తండ్రి, తనయ, శుద్దాత్ముడా - వందనంబు లందుకో ప్రభో
4. మా సభలను పెద్దజేసి పెంచుము - నీ సువార్త జెప్ప శక్తి నీయుము
మోసపుచ్చు నంధకార - మంతద్రోయుము - యేసు కృపన్ గుమ్మరించుము
వందనం బొనర్తుమో ప్రభో ప్రభో - వందనం బొనర్తుమో ప్రభో ప్రభో
వందనంబు తండ్రి, తనయ, శుద్దాత్ముడా - వందనంబు లందుకో ప్రభో
నీవు చేసిన ఉపకారములకు
పల్లవి: నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును (2)
ఏడాది దూడెలనా… వేలాది పోట్టేల్లనా (2) ||నీవు చేసిన||
1. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చినా చాలునా (2)
గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రుని నీకిచ్చినా చాలునా (2) ||ఏడాది||
2. మరణపాత్రుడనైయున్న నాకై మరణించితివ సిలువలో (2)
కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా (2) ||ఏడాది||
3. విరిగి నలిగిన బలి యాగముగను నా హృదయ మర్పింతును (2)
రక్షణ పాత్రను చేబూని నిత్యము నిను వెంబడించెదను (2) ||ఏడాది||
4. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును (2)
కపట నటనాలు లేనట్టి హృదయాన్ని అర్పించినా చాలునా (2) ||ఏడాది||
వందనం యేసయ్యా
పల్లవి: నీవు చేసిన మేళ్ళకు నీవు చూపిన కృపలకు (2)
వందనం యేసయ్యా (4)
నీవు చేసిన మేళ్ళకు నీవు చూపిన కృపలకు (2)
1. ఏపాటివాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు
అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు {2}
వందనం యేసయ్యా (4)
నీవు చేసిన మేళ్ళకు నీవు చూపిన కృపలకు (2)
2. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు
క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు {2}
వందనం యేసయ్యా (4)
నీవు చేసిన మేళ్ళకు నీవు చూపిన కృపలకు (2) ..వందనం..
యేసయ్య నీ ప్రేమ నా సొంతము
పల్లవి: యేసయ్య నీ ప్రేమ నా సొంతము - నాలోన పలికిన స్తుతిగీతము
యేసయ్య నీ ప్రేమ నా సొంతము - నాలోన పలికిన స్తుతిగీతము
యేసయ్య నీవేగ తొలికిరణము - నాలోన వెలిగిన రవికిరణము
ఏనాడు ఆరని నా దీపము - నా జీవితానికి ఆధారము
ఇమ్మానుయేలుగా నీ స్నేహము - నాలోన నిత్యము ఒక సంబరం
యేసయ్య నీ ప్రేమ నా సొంతము - నాలోన పలికిన స్తుతిగీతము
యేసయ్య నీవేగ తొలికిరణము - నాలోన వెలిగిన రవికిరణము
1. ఏపాటి నన్ను ప్రేమించినావు - నీ ప్రేమలోనే నను దాచినావు music
నా భారమంతా నువు మోసినావు - నన్నెంతగానో హెచ్చించినావు
నీ కృపలోనే నను కాచినావు - నీ కనికరమే చూపించినావు
నా హృదిలోనే నీ వాక్యధ్యానం - నా మదిలోనే నీ నామస్మరణం
నిన్నే ఆరాధించి - నీ దయలో నే జీవించి
నిన్నే నే పూజించి - నీలో నే తరియించీ
యేసయ్య నీ ప్రేమ నా సొంతము - నాలోన పలికిన స్తుతిగీతము
యేసయ్య నీవేగ తొలికిరణము - నాలోన వెలిగిన రవికిరణము
2. ఏనాడు నన్ను విడనాడలేదు - నీ నీడలోనే నడిపించినావు music
లోకాలనేలే రారాజు నీవే - నా జీవనావకు రహదారి నీవే
నా గురి నీవే నా యేసుదేవా - చేరితి నిన్నే నా ప్రాణనాథా
పర్వత శిఖరం నీ మహిమ ద్వారం - ఉన్నతమైనది నీ దివ్య చరితం
సాటే లేరు నీకు - సర్వాథికారివి నీవు
మారని దైవం నీవు - మహిమోన్నతుడవు నీవు
యేసయ్య నీ ప్రేమ నా సొంతము - నాలోన పలికిన స్తుతిగీతము
యేసయ్య నీవేగ తొలికిరణము - నాలోన వెలిగిన రవికిరణము
ఏనాడు ఆరని నా దీపము - నా జీవితానికి ఆధారము
ఇమ్మానుయేలుగా నీ స్నేహము - నాలోన నిత్యము ఒక సంబరం
యేసయ్య నీ ప్రేమ నా సొంతము - నాలోన పలికిన స్తుతిగీతము
యేసయ్య నీవేగ తొలికిరణము - నాలోన వెలిగిన రవికిరణము
హల్లెలూయా .. హల్లెలూయా .. హల్లెలూయా పాడెదా
పల్లవి: గడచిన వత్సరం ప్రేమతో కాచినా ... యేసురాజుకూ పాడెదా
స్తోత్రం.. స్తోత్రం.. స్తోత్రగీతం... రాజుల రాజుకూ పాడెదా
నూతన వత్సరంతో నను దీవించినా .. శ్రీయేసుకూ పాడెదా ....
1. నా వారు నను మరచినా, విడచినా.. స్నేహితులు చేయి వదిలి ఎడబాసినా [2]
కనురెప్పవలె నన్ను కాపాడునూ .. కన్నతండ్రి వలె నన్నూ చేరదీయునూ
హల్లెలూయా .. హల్లెలూయా .. హల్లెలూయా పాడెదా
గడచిన వత్సరం ప్రేమతో కాచినా ... యేసురాజుకూ పాడెదా ....
2. సుఖ దుఃఖముల యందు తోడుండునూ .. కీడు,ఆపదలో సహాయపడును {2}
శోకం, కన్నీటిని తుడిచివేయునూ , కృపాక్షేమముతో నా వెంట వచ్చునూ
హల్లెలూయా .. హల్లెలూయా .. హల్లెలూయా పాడెదా
గడచిన వత్సరం ప్రేమతో కాచినా ... యేసురాజుకూ పాడెదా
యేసురాజుకూ పాడెదా ... యేసురాజుకూ
నా పూర్ణ ఆత్మతో మనసార పాడనా - నీ ప్రేమ చాటనా నా యేసయ్యా
పల్లవి: నా గానం నీ కోసం నా ప్రభువా - నా సర్వం నీ కోసం నా దేవా (2)
ఆగిపోదు నాపాట నేవెళ్ళు ప్రతి చోటా - సాగుతుంది ప్రతి పూట - నే పాడే నీ పాట(2)
నా గానం నీ కోసం నా ప్రభువా - నా సర్వం నీ కోసం నా దేవా (2)
1. పరిపూర్ణ హృదయముతో పరిచర్య భారంతో పరిశుద్ధ మార్గములో ప్రభువార్త ప్రకటనలో2
దినమెల్ల పాడిన - నేనోళ్ల పొగిడిన (2)
నా ఆశ తీరునా - నా యేసయ్య (2)
నా గానం నీ కోసం నా ప్రభువా - నా సర్వం నీ కోసం నా దేవా (2)
2. నా పూర్ణ ఆత్మతో స్తుతి స్తోత్ర గానంతో ఉప్పొంగెను నాహృదయం నిను మహిమ పరచుటకై
మనసారా పాడనా - నీప్రేమ చాటేనా (2)
నిను స్తుతియించనా - నా యేసయ్య (2)
నా గానం నీ కోసం నా ప్రభువా - నా సర్వం నీ కోసం నా దేవా (2)