Dec 31st, 2019 Worship Service
Leader: What a year this has been! People: So many things have happened. Some of them have been wonderful; others very sad. Leader: In all of this our Lord has been with us, guiding, healing, comforting, and rejoicing. People: Thanks be to God for God's continual presence with us. Leader: Now we are on the threshold to a new tomorrow. People: We don't know what it will hold for us. Leader: In all of what is to come, our Lord will be with us. People: Guiding, healing, comforting, and rejoicing with us. Thank your steadfast love and presence. AMEN .
UECF Choir
LITANY OF THANKSGIVING
O Triune God, grant us your gracious, guiding presence as we prepare to enter the New Year. As we join Christians of every time who have awaited Jesus' return, lead us into this new time, confident that your promises will be fulfilled.
Hear us, O God, Your mercy is great.
Spirit of Truth, call us to repentance at the beginning of this New Year. Forgive us for past unfaithfulness, silence in the face of injustice and inaction amid suffering. Move us from the desire to hoard our wealth toward faithful stewardship. Help us to share your gifts with those who cry out for daily bread.
Hear us, O God, Your mercy is great.
Prince of Peace, healer and reconciler, heal the divisions in your Church and among the peoples of the world. As you prayed that we should all be one, give us new visions to enable that unity. Be with us on our journey, and with those sisters and brothers who surround us in the great cloud of witnesses.
Hear us, O God, Your mercy is great.
Old Testament Lesson: Isaiah 43:18-25
New Testament Lesson: John 10:10-16
Sharing Testimonies(Please limit personal testimony up to 2 minutes only)
Special Songs: Mrs. Lavanya & Mr. Anand Devi
Mrs. Pavithra & Tabitha Dhara
New Year Promise(Telugu): Mrs. Jaya Simon Nidigatla
Special Songs: UECF Women
UECF Men
Offertory:
Offertory Song: ‘నిన్ను పోలిన వారెవరు’ Blessy, Maliha, Mayah & Shayna
Prayer of Dedication: Pastor Ravinra Bhaskar
Special Songs: UECF Choir
Sermon: ‘Starting over your Christian life’ Pastor Ravindra Bhaskar
HOLY COMMUNION
*Closing Hymn: ‘Savior, Like a Shepherded Lead Us’ UMH#381
11:55 PM *Closing Prayer & Benediction: Pastor Ravindra Bhaskar
*Please stand up, if you are able
Visit us online at www.uecf.net

వందనం బొనర్తుమో ప్రభో ప్రభో
పల్లవి: వందనం బొనర్తుమో ప్రభో ప్రభో - వందనం బొనర్తుమో ప్రభో ప్రభో
వందనంబు తండ్రి, తనయ, శుద్దాత్ముడా - వందనంబు లందుకో ప్రభో
1. ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు - గన్న తండ్రి మించి యెపుడు గాచియు
ఎన్న లేని దీవెన - లిడు నన్న యేసువా - యన్ని రెట్లు స్తోత్రము లివిగో
వందనం బొనర్తుమో ప్రభో ప్రభో - వందనం బొనర్తుమో ప్రభో ప్రభో
వందనంబు తండ్రి, తనయ, శుద్దాత్ముడా - వందనంబు లందుకో ప్రభో
2. ప్రాత వత్సరంపు బాప మంతయు - బ్రీతిని మన్నించి మమ్ము గావుము
నూత నాబ్దమునను నీదు - నీతి నొసగుమా - దాత క్రీస్తు నాథ రక్షకా
వందనం బొనర్తుమో ప్రభో ప్రభో - వందనం బొనర్తుమో ప్రభో ప్రభో
వందనంబు తండ్రి, తనయ, శుద్దాత్ముడా - వందనంబు లందుకో ప్రభో
3. దేవ మాదు కాలుసేతు లెల్లను - సేవకాళి తనువు దినము లన్నియు
నీ నొసంగు వెండి, పసిడి - జ్ఞాన మంత నీ - సేవకై యంగీకరించుమా
వందనం బొనర్తుమో ప్రభో ప్రభో - వందనం బొనర్తుమో ప్రభో ప్రభో
వందనంబు తండ్రి, తనయ, శుద్దాత్ముడా - వందనంబు లందుకో ప్రభో
4. కోతకోరకు దాసజనము నంపుము - ఈ తరి మా లోటు పాట్లు దీర్చుము
తకంబు లెల్ల మాపి - భీతి బాపుము - ఖ్యాతి నొందు నీతి సూర్యుడా
వందనం బొనర్తుమో ప్రభో ప్రభో - వందనం బొనర్తుమో ప్రభో ప్రభో
వందనంబు తండ్రి, తనయ, శుద్దాత్ముడా - వందనంబు లందుకో ప్రభో
5. మా సభలను పెద్దజేసి పెంచుము - నీ సువార్త జెప్ప శక్తి నీయుము
మోసపుచ్చు నంధకార - మంతద్రోయుము - యేసు కృపన్ గుమ్మరించుము
వందనం బొనర్తుమో ప్రభో ప్రభో - వందనం బొనర్తుమో ప్రభో ప్రభో
వందనంబు తండ్రి, తనయ, శుద్దాత్ముడా - వందనంబు లందుకో ప్రభో
నా ప్రాణం యెహోవ నిన్నే సన్నుతించుచున్నది
పల్లవి: నా ప్రాణం యెహోవ నిన్నే సన్నుతించుచున్నది
నా అంతరంగ సమస్తమూ సన్నుతించుచున్నది (2)
నివుచేసిన మేలులనూ మరువకున్నదీ (2)
నాదేవా నా ఆత్మ కొనియాడుచున్నది (2)
నా ప్రాణం యెహోవ నిన్నే సన్నుతించుచున్నది
1. ఉత్తముడని నీవే అనుచు పూజ్యుడవు నీవే అనుచు (2)
వేల్పులలోన ఉత్తముడవని ఉన్నవాడనను దేవుడని (2)
నా దేవ నా ఆత్మ కొనియాడుచున్నది (2)
నా ప్రాణం యెహోవ నిన్నే సన్నుతించుచున్నది
నా అంతరంగ సమస్తమూ సన్నుతించుచున్నది
నా ప్రాణం యెహోవ నిన్నే సన్నుతించుచున్నది
నా అంతరంగ సమస్తమూ సన్నుతించుచున్నది (2)
నివుచేసిన మేలులనూ మరువకున్నదీ (2)
నాదేవా నా ఆత్మ కొనియాడుచున్నది (2)
నా ప్రాణం యెహోవ నిన్నే సన్నుతించుచున్నది
2. ఆది మధ్య అంతము నీవని నిన్న నేడు నిరతము కలవు అని (2)
నాటి తరుల పెన్నిధి నీవని పరము చేర్చు ప్రభుడవు నీవని (2)
నా దేవ నా ఆత్మ కొనియాడుచున్నది (2)
నా ప్రాణం యెహోవ నిన్నే సన్నుతించుచున్నది
నా అంతరంగ సమస్తమూ సన్నుతించుచున్నది (2)
నివుచేసిన మేలులనూ మరువకున్నదీ (2)
నాదేవా నా ఆత్మ కొనియాడుచున్నది (2)
నా ప్రాణం యెహోవ నిన్నే సన్నుతించుచున్నది
నా అంతరంగ సమస్తమూ సన్నుతించుచున్నది (2)
నివుచేసిన మేలులనూ మరువకున్నదీ (2)
నాదేవా నా ఆత్మ కొనియాడుచున్నది (2)
నా ప్రాణం యెహోవ నిన్నే సన్నుతించుచున్నది
Hymn Lyrics
O my soul, Worship His holy name.
Sing like never before, 0 my soul.
I'll worship Your holy name.
The sun comes up, it's a new day dawning;
It's time to sing Your song again.
Whatever may pass, and whatever lies before me,
Let me be singing when the even- ing comes.
You're rich in love, and You're slow to anger.
Your name is great, and Your heart is kind.
For all Your goodness, I will keep on singing;
Ten thousand reasons for my heart to find.
And on that day when my strength is failing,
The end draws near, and my time has come;
Still my soul will sing Your praise unending:
Ten thousand years and then fore - - vermore!
I'll worship Your holy name.
Yes, I'll worship Your holy name.
Precious Redeemer and Friend
Who would have thought that a Lamb
Could rescue the souls of men
Oh, You rescue the souls of men
Counselor, Comforter, Keeper
Spirit we long to embrace
You offer hope when our hearts have
Hopelessly lost our way
Oh, we've hopelessly lost the way
You are the One that we praise
You are the One we adore
You give the healing and grace
Our hearts always hunger for
Oh, our hearts always hunger for
Almighty, infinite Father
Faithfully loving Your own
Here in our weakness You find us
Falling before Your throne
Oh, we're falling before Your throne
You are the One that we praise
You are the One we adore
You give the healing and grace
Our hearts always hunger for
Oh, our hearts always hunger for
You are the One that we praise
You are the One we adore
You give the healing and grace
Our hearts always hunger for
Oh, our hearts always hunger for
I come before you today
And there's just one thing that I want to say
Thank you Lord, Thank you Lord
For all you've given to me
For all the blessings I can not see
Thank you Lord, Thank you Lord
With a grateful heart, with a song of praise
With an outstretched arm, I will bless your name
Thank you Lord, I just want to thank you Lord
Thank you Lord, I just want to thank you Lord
Thank you Lord
For all you've done in my life
You took my darkness and gave me your light
Thank you Lord, Thank you Lord
You took my sin and my shame,
You took my sickness and healed all my pain
Thank you Lord, Thank you Lord
With a grateful heart, with a song of praise
With an outstretched arm, I will bless your name
Thank you Lord, I just want to thank you Lord
Thank you Lord, I just want to thank you Lord
నీ కనుదృష్టి నాపై ఉంచి
పల్లవి: నీ కనుదృష్టి నాపై ఉంచి
నీ కనుపాప వలె నను కాపాడిన కరుణామయా
కంటికి రెప్పలా కాచిన దేవుడా
కునుకక నిద్రించిన దాచిన దేవుడా
నీకే స్త్రోత్రము ... నీకే స్త్రోత్రము
1. ఎవరు తీయలేని నీ కంచె నా చుట్టూ
ప్రాకారముగా ఉంచావయ్యా
నా బలహీనతలో నా బలము నీవై
నా భయములన్నిటిని తీసావయ్యా
అ.ప. ఏ అపాయమైననూ దరిచేర నియ్యక
ఏ శత్రువైననూ నను తాకనివ్వక
నీ కృపతో నన్ను కాచినావు ఏసయ్యా
నీ దయతో నన్ను దాచినావు ఏసయ్యా
నీకే స్త్రోత్రము ... నీకే స్త్రోత్రము
2. ఎవ్వరు ఇవ్వలేని నీ రక్షణ నాకిచ్చి
నీ జీవగ్రధంలో నా పేరు ఉంచావు
నీ అగ్ని నా చుట్టు సరిహద్దు చేసి
పరిశుధ్ధ రక్తములో నను కప్పినావు
ఏ అపాయమైననూ దరిచేర నియ్యక
ఏ శత్రువైననూ నను తాకనివ్వక
నీ కృపతో నన్ను కాచినావు ఏసయ్యా
నీ దయతో నన్ను దాచినావు ఏసయ్యా
నీకే స్త్రోత్రము ... నీకే స్త్రోత్రము
క్రొత్త సంవత్సరం వచ్చింది
పల్లవి: క్రొత్త సంవత్సరం వచ్చింది - క్రొత్త వాగ్దానము తెచ్చింది
క్రొత్త సంవత్సరం వచ్చింది - క్రొత్త ఆశలను తెచ్చింది
యేసయ్య ఇచ్చిన క్రొత్త సంవత్సరం - యేసయ్య ఇచ్చిన నూతన సంవత్సరం
యేసయ్య ఇచ్చిన క్రొత్త సంవత్సరం - యేసయ్య ఇచ్చిన నూతన సంవత్సరం
Happy Happy Happy New Year
Happy Happy Happy New Decade
Happy Happy Happy New Year
Happy Happy Happy New Decade
1. పాతవి గతియించెను - సమస్తము క్రొత్తవాయెను
చీకటి తొలగిపోయెను - చిరు దీపము నాలో వెలిగెను
పాతవి గతియించెను - సమస్తము క్రొత్తవాయెను
చీకటి తొలగిపోయెను - చిరు దీపము నాలో వెలిగెను
చీకటి పోయెను వెలుగే కలిగెను - పాతవి పోయెను క్రొత్తవి ఆయెను
చీకటి పోయెను వెలుగే కలిగెను - పాతవి పోయెను క్రొత్తవి ఆయెను
Happy Happy Happy New Year
Happy Happy Happy New Decade
Happy Happy Happy New Year
Happy Happy Happy New Decade
2. నూతన వాగ్ధానమే దేవుడు మనకిచ్చెను - నూతన నీరీక్షణ నాలో కలిగించెను
నూతన వాగ్ధానమే దేవుడు మనకిచ్చెను - నూతన నీరీక్షణ నాలో కలిగించెను
సంతోషం కలిగెను సమాదానం నిండెను - ఆనందం కలిగెను ఆశీర్వాదం వచ్చెను
సంతోషం కలిగెను సమాదానం నిండెను - ఆనందం కలిగెను ఆశీర్వాదం వచ్చెను
Happy Happy Happy New Year
Happy Happy Happy New Decade
Happy Happy Happy New Year
Happy Happy Happy New Decade
హోసన్న హల్లెలూయ
పల్లవి: హోసన్న హల్లెలూయ - బ్రతుకంతా హల్లెలూయ
ఆరాధింతునూ - నిన్ను ఆరాధింతునూ
హోసన్న హల్లెలూయ - బ్రతుకంతా హల్లెలూయ
ఆరాధింతునూ - నిన్ను ఆరాధింతునూ
జయము జయము హోసన్నా - స్త్రోత్ర గీతములు పాడీ
జయము జయము హోసన్నా - స్త్రోత్ర గీతములు పాడీ
ఆరాధింతునూ - నిన్ను ఆరాధింతునూ
ఆరాధింతునూ - నిన్ను ఆరాధింతునూ
1. లోక పాపాన్ని మోసికొని పోవు - దేవునీ గొఱ్ఱె పిల్లగా
లోక పాపాన్ని మోసికొని పోవు - దేవునీ గొఱ్ఱె పిల్లగా
పాప శాపాన్ని రూపు మాపిన - దైవ సుతుడవు నీవే
హోసన్న హల్లెలూయ - బ్రతుకంతా హల్లెలూయ
ఆరాధింతునూ - నిన్ను ఆరాధింతునూ
ఆరాధింతునూ - నిన్ను ఆరాధింతునూ
2. జీవ మార్గము కాంతి నిలయము - నీవు నివసించె స్థలములో
జీవ మార్గము కాంతి నిలయము - నీవు నివసించె స్థలములో
జీవ జలములై బ్రతికించె నీ మాట - సాక్షినై యుందు దేవా
హోసన్న హల్లెలూయ - బ్రతుకంతా హల్లెలూయ
ఆరాధింతునూ - నిన్ను ఆరాధింతునూ
హోసన్న హల్లెలూయ - బ్రతుకంతా హల్లెలూయ
ఆరాధింతునూ - నిన్ను ఆరాధింతునూ
జయము జయము హోసన్నా - స్త్రోత్ర గీతములు పాడీ
జయము జయము హోసన్నా - స్త్రోత్ర గీతములు పాడీ
ఆరాధింతునూ - నిన్ను ఆరాధింతునూ
ఆరాధింతునూ - నిన్ను ఆరాధింతునూ
నూతన వత్సర శుభాకాంక్షలు
పల్లవి: నూతన వత్సర శుభాకాంక్షలు - యేసయ్య పేరిట వందనాలు
నూతన వత్సర శుభాకాంక్షలు - యేసయ్య పేరిట వందనాలు
ఎన్నెన్నో మేళ్ళు కృపాక్షేమములు - యేసయ్యకే స్తుతి స్తోత్రములు
ఎన్నెన్నో మేళ్ళు కృపాక్షేమములు - యేసయ్యకే స్తుతి స్తోత్రములు
యేసయ్యకే స్తుతి స్తోత్రములు
నూతన వత్సర శుభాకాంక్షలు - యేసయ్య పేరిట వందనాలు
నూతన వత్సర శుభాకాంక్షలు - యేసయ్య పేరిట వందనాలు
1. నూతన సంవత్సరము యేసయ్య మనకిచ్చు దయా మకుటము
నూతన సంవత్సరము యేసయ్య మనకిచ్చు దయా మకుటము
ఆది నుండి ఉన్న దేవుడు - నూతన బలమునిచ్చి నడిపించును
ఆది నుండి ఉన్న దేవుడు - నూతన బలమునిచ్చి నడిపించును
నూతన బలమునిచ్చి నడిపించును)
ఎన్నెన్నో మేళ్ళు కృపాక్షేమములు - యేసయ్యకే స్తుతి స్తోత్రములు
ఎన్నెన్నో మేళ్ళు కృపాక్షేమములు - యేసయ్యకే స్తుతి స్తోత్రములు
2. దేవుని తలంపులు మన జీవితాన గొప్ప కార్యములు
దేవుని తలంపులు మన జీవితాన గొప్ప కార్యములు
యేసుని సొత్తుగా ఈ లోకానికి వెలుగుగా ఉంటేనే మనకెంతో మేలు
యేసుని సొత్తుగా ఈ లోకానికి వెలుగుగా ఉంటేనే మనకెంతో మేలు
( వెలుగై ఉంటె మనకెంతో మేలు )
ఎన్నెన్నో మేళ్ళు కృపాక్షేమములు - యేసయ్యకే స్తుతి స్తోత్రములు
ఎన్నెన్నో మేళ్ళు కృపాక్షేమములు - యేసయ్యకే స్తుతి స్తోత్రములు
నూతన వత్సర శుభాకాంక్షలు - యేసయ్య పేరిట వందనాలు
నూతన వత్సర శుభాకాంక్షలు - యేసయ్య పేరిట వందనాలు
ఎన్నెన్నో మేళ్ళు కృపాక్షేమములు - యేసయ్యకే స్తుతి స్తోత్రములు
ఎన్నెన్నో మేళ్ళు కృపాక్షేమములు - యేసయ్యకే స్తుతి స్తోత్రములు
యేసయ్యకే స్తుతి స్తోత్రములు
నూతన వత్సర శుభాకాంక్షలు - యేసయ్య పేరిట వందనాలు
నూతన వత్సర శుభాకాంక్షలు - యేసయ్య పేరిట వందనాలు
నూతన వత్సర దయా కిరీటం
పల్లవి: నూతన వత్సర దయా కిరీటం - దేవుని బహుమానం - ఇది దేవుని కృపా వరం
నూతన వత్సర దయా కిరీటం - దేవుని బహుమానం - ఇది దేవుని కృపా వరం
ఎంతో ఆనందం - మనకెంతో శుభ దినం
ఎంతో ఆనందం - దేవుడిచ్చిన సంవత్సరం
Happy New Year to You - Wish you Happy New Year to You
Happy New Year to You - Wish you Happy New Year to You
నూతన వత్సర దయా కిరీటం - దేవుని బహుమానం - ఇది దేవుని కృపా వరం
1. ఎనలేని దీవెనలూ - నాకెన్నో మేళులూ - ప్రేమించి ఇచ్చాడు ఆ దేవాధిదేవుడూ
ఎనలేని దీవెనలూ - నాకెన్నో మేళులూ - ప్రేమించి ఇచ్చాడు ఆ దేవాధిదేవుడూ
Happy New Year to You - Wish you Happy New Year to You
Happy New Year to You - Wish you Happy New Year to You
నూతన వత్సర దయా కిరీటం - దేవుని బహుమానం - ఇది దేవుని కృపా వరం
2. యెహోవ త్రోవలలో నీవెన్నడు నడచినా - ఆ దేవుని సన్నిధిలో నీవు నిత్యము కీర్తించినా
యెహోవ త్రోవలలో నీవెన్నడు నడచినా - ఆ దేవుని సన్నిధిలో నీవు నిత్యము కీర్తించినా
వెలుపలా లోపలా నీవు దీవింప బడెదవూ - ఇది దేవుని వాగ్దానం నెరవెరును నీకిలలో
వెలుపలా లోపలా నీవు దీవింప బడెదవూ - ఇది దేవుని వాగ్దానం నెరవెరును నీకిలలో
Happy New Year to You - Wish you Happy New Year to You
Happy New Year to You - Wish you Happy New Year to You
నూతన వత్సర దయా కిరీటం - దేవుని బహుమానం - ఇది దేవుని కృపా వరం
నూతన వత్సర దయా కిరీటం - దేవుని బహుమానం - ఇది దేవుని కృపా వరం
ఎంతో ఆనందం - మనకెంతో శుభ దినం
ఎంతో ఆనందం - మనకెంతో మనోహరం
ఎంతో ఆనందం - మనకెంతో శుభ దినం
ఎంతో ఆనందం - మనకెంతో మనోహరం
Happy New Year to You - Wish you Happy New Year to You
Happy New Year to You - Wish you Happy New Year to You
Happy New Year to You - Wish you Happy New Year to You
నిన్ను పోలిన వారెవరు
పల్లవి: నిన్ను పోలిన వారెవరు-మేలు చేయు దేవుడవు.
నిన్నే నే నమ్మితినిన్ మా దేవా
నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని
నీవు లేని జీవితమంతా వ్యర్థము గా పోవునయ్య-2
ఎల్షదా-ఆరాధన
ఎలోహిమ్-ఆరాధన
అడోలాయ్-ఆరాధన
యేషువా -ఆరాధన
1. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడి చావయ్య
కంటిపాప వలె కాచి కరుణతో నడిపితివయ్య
కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడి చావయ్య
కంటిపాప వలె కాచి కరుణతో నడిపితివయ్య
ఎల్షదా-ఆరాధన
ఎలోహిమ్-ఆరాధన
అడోలాయ్-ఆరాధన
యేషువా -ఆరాధన
2. మరణపు మార్గమందు నడిచిన వేళ యందు
వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మ నిచ్చితివయ్యా
మరణపు మార్గమందు నడిచిన వేళ యందు
వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మ నిచ్చితివయ్యా
ఎల్షదా-ఆరాధన
ఎలోహిమ్-ఆరాధన
అడోలాయ్-ఆరాధన
యేషువా -ఆరాధన