Dec 25th, 2023 Worship Service
Leader: Rejoice, the Lord has come.
government shall be upon his shoulder.
All: His name shall be called Wonderful Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace.
LIGHTING THE ADVENT/CHRISTMAS CANDLES Mr. Syam Pilli Family
VOICE - As we light these candles today, we thank God for hope he gives us, for the peace he bestows, for the joy he pours into our hearts, and for the love that redeems us and shows us the way. (Light the First, Second, Third and Fourth candles)
VOICE - We thank God for his gift of Jesus. We thank him that through Christ his light has come into the world and made it possible for us to see, and in seeing, to rejoice. His truth, his love, his very self, transforms all who receive: him. (Light the Christ candle)
UNISON CHRISTMAS PRAYER: Loving God, Emmanuel, we thank you for being with us - for sending your Son to walk with us and to lead us. Grant that the hope, the peace, the joy, and the love of which we have heard and spoken of throughout Advent may be fully realized in us as we worship and serve you through Christ Jesus our Lord, this both now, and forevermore. Amen!
*Hymn: ‘O Come All Ye Faithful’ insert
Old Testament Lesson: Isaiah 9: 1-7 Mr. Manohar Pitta
Psalter: ‘Psalm 98’ Ms. Jacobed Sharmila Eda
Epistle Lesson: Titus 2:11-14 Mr. Chittaranjan Lam
Special Songs: Ashriel, Ananya, Blessy, Jennita, Maliha & Preethi
Evelyn, Olivia, Rithika, Tabita, Rohan & Shiron
Hannah, Tryphena & Rachel
Mrs. Shanthi Bhaskar & Mrs. Evelyn Dundi
Mr. Joseph Chikkala & Family
Mrs. Santhi Chilaka
Mr. Praveen Charles Dhara & Others
TTCA Students from CT
Special Song(అందాల తార): A. C. College Alumni & Others
Special Choreography: UECF Children
Special Song(వెలసెను గగనాన తార): UECF Men
Special Song(మహా.. శుభదినం దివితేజుడు): UECF Women
Special Song(క్రీస్తేసు జన్మ దినము - ఆహా రమ్యమూ): UECF Choir
Special Song(ఈ శుభదినము సంతోషదినము, యేసు రాజు గొప్ప రాజు): UECF Men
Choreography: Ashriel, Ananya, Blessy, Jennita, Maliha & Preethi
Special Music: Hannah & Serena Yeddu
Gospel Lesson: Luke 2:1-15 Mrs. Susan Yendri
Sermon: ‘JESUS: The Light of the World’ Rev. Dr. David Ravinder
Offertory
Offertory Music: Mrs. Merlyn & Olivia Davidson
Prayer of Dedication (We invite anyone needing special prayers to come forward at this time): Rev. Dr. David Ravinder
CHRISTMAS COMMUNION
*Closing Hymn: ‘Joy to the World’ insert
*Closing Prayer & Benediction: Rev. Dr. David Ravinder
*Please stand up, if you are able
Visit us online at www.uecf.net
ANNOUNCEMENTS
- Thanks to Rev. Dr. David Ravinder for ministering to us today.
- UECF Watch Night Service/ New Year Eve (Communion Service) will be held on Sunday, Dec 31st at 9:00 PM. Rev. Dr. David Ravinder will bring the New Year Eve message. Promise cards and New Year Calendars will be distributed. Please invite your family and friends for this special service.
- Please join us in the Christmas Feast in downstairs Social Hall. Breakfast, Tea, Coffee, Water, Sodas and Appetizers are available from 9:30AM and Lunch starts at 12.00PM.
- All are requested to follow the CDC guidelines.
- We request the congregation to keep the sanctuary and the building premises neat and tidy.

Feliz Navidad
Feliz Navidad Feliz Navidad
Feliz Navidad Prospero año y Felicidad.
Feliz Navidad Feliz Navidad
Feliz Navidad Prospero año y Felicidad.
We wanna wish you a Merry Christmas (3)
From the bottom of my heart.
Feliz Navidad Feliz Navidad
Feliz Navidad Prospero año y Felicidad.
Feliz Navidad Feliz Navidad
Feliz Navidad Prospero año y Felicidad.
We wanna wish you a Merry Christmas (3)
From the bottom of my heart.
Visit us online at www.uecf.net
అందాల తార
పల్లవి: అందాల తార అరుదెంచె నాకై - అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి -అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పోంగెనాలో - అమరకాంతిలో
ఆది దేవుని జూడ - అశింపమనసు – పయనమైతిమి .. అందాల తార..
1. విశ్వాసయాత్ర - దూరమెంతైన - విందుగా దోచెను
వింతైన శాంతి - వర్షంచెనాలో - విజయపధమున
విశ్వాలనేలెడి - దేవకుమారుని - వీక్షించు దీక్షలో
విరజిమ్మె బలము - ప్రవహించె ప్రేమ - విశ్రాంతి నొసగుచున్ .. అందాల తార..
2. యెరూషలేము - రాజనగరిలో - ఏసును వెదకుచు
ఎరిగిన దారి - తొలగిన వేళ - ఎదలో క్రంగితి
ఏసయ్యతార - ఎప్పటివోలె - ఎదురాయె త్రోవలో
ఎంతో యబ్బురపడుచు - విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు.. అందాల తార..
3. ప్రభుజన్మస్ధలము - పాకయేగాని పరలోక సౌధమే
బాలునిజూడ - జీవితమెంత - పావనమాయెను
ప్రభుపాదపూజ - దీవెనకాగా - ప్రసరించె పుణ్యము
బ్రతుకె మందిరమాయె - అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన .. అందాల తార..
ఈ శుభదినము సంతోషదినము
ఈ శుభదినము సంతోషదినము రక్షకుడేసు పుట్టిన దినము (2)
పదపద పోదాము యేసయ్యను చూద్దాము (4)
పొత్తిగుడ్డలలోన ఒదిగి ఉన్నాడట పశువుల శాలలో పవలించినాడట
ఈ శుభదినము సంతోషదినము రక్షకుడేసు పుట్టిన దినము (2)
పదపద పోదాము యేసయ్యను చూద్దాము (4)
దావీదు వంశములో ధరలోన వెలిసెనట శ్రీయేసుని రాకతో దాసత్వం బాసెనట
ఈ శుభదినము సంతోషదినము రక్షకుడేసు పుట్టిన దినము (2)
పదపద పోదాము యేసయ్యను చూద్దాము (4)
Yesu Raju Goppa Raju Yesu Raju Goppa Raju
Goppa Goppa Goppa Goppa Goppa Raju (4)
పదపద పోదాము యేసయ్యను చూద్దాము (4)
Hymn Lyrics
O come, all ye faithful, Joyful and triumphant,
O come ye, O come ye to Bethlehem;
Come and behold him, Born the King of angels;
O come, let us adore him, O come, let us adore him,
O Come, let us adore him, Christ the Lord.
God of God, Light of Light,
Lo! he abhors not the Virgin's womb:
Very God, Begotten, not created; ..Refrain..
Sing, choirs of angels, Sing in exultation,
Sing, all ye citizens of heaven above;
Glory to God In the highest; ..Refrain..
See how the shepherds, Summoned to his cradle,
Leaving their flocks, draw nigh to gaze;
We too will thither Bend our joyful footsteps; ..Refrain..
Joy to the world! the Lord is come;
Let earth receive her King;
Let every heart prepare Him room,
and heaven and nature sing,
and heaven and nature sing,
and heaven, and heaven and nature sing.
Joy to the earth! the Savior reigns;
Let men their songs employ;
while fields and floods,
rocks, hills and plains
Repeat the sounding joy,
Repeat the sounding joy,
Repeat, repeat the sounding joy.
No more let sins and sorrows grow,
nor thorns infest the ground;
He comes to make His blessing flow
far as the curse is found,
far as the curse is found,
far as, far as the curse is found.
He rules the world with truth and grace,
and makes the nations prove
the glories of His righteousness,
and wonders of His love,
and wonders of His love,
and wonders, wonders of His love.
వెలసెను గగనాన తార
పల్లవి: వెలసెను గగనాన తార లోకరక్షకుడు ఉదయించిన వేళ (2)
ఈనాడే శుభదినము ప్రభు యేసుని జన్మదినము (2)
1. లేఖనములు నెరవేర్చబడెను దైవ కుమారుడు భువికి వచ్చెను (2)
ప్రేమతో పాపిని రక్షించి వెలుగుతో నింపెను(2)
తన ప్రజలను వెలుగుతో నింపేను …. ఓ ఓ ఓ…
ఆనందమే సంతోషమే యేసుని జన్మ దినము (2)
2. సర్వోన్నత మైన స్థలములలో దేవునికి మహిమయు (2)
పరలోక సైన్య సమూహము స్తోత్రము చేసెను (2)
దేవునికి స్తోత్రము చేసెను…. ఓ ఓ ఓ…
ఆనందమే సంతోషమే యేసుని జన్మ దినము (2)
వెలసెను గగనాన తార లోకరక్షకుడు ఉదయించిన వేళ (2)
ఈనాడే శుభదినము ప్రభు యేసుని జన్మదినము (2)
వెలసెను గగనాన తార లోకరక్షకుడు ఉదయించిన వేళ (2)
..drum solo..
ఆనందమే సంతోషమే యేసుని జన్మ దినము (4)
మహా.. శుభదినం దివితేజుడు
పల్లవి: మహా.. శుభదినం దివితేజుడు భువికెతించిన దినం…
మహిమాన్వితుడు మహికేతించిన మహా శుభదినం…
ఇది నవోదయం దివితేజుడు భువికేతించిన దినం
మహిమాన్వితుడు మహికేతించిన మహా శుభదినం…
పాడెదం పాడెదం రారాజు పుట్టాడని…
చాటెదమ్ చాటెదమ్ రక్షకుడు వెలిసాడని…
పాడెదం పాడెదం రారాజు పుట్టాడని…
చాటెదమ్ చాటెదమ్ రక్షకుడు వెలిసాడని…
ఆహ హ్యాపీ క్రిస్మస్ ఓహో మెర్రి క్రిస్మస్
ఆహ హ్యాపీ క్రిస్మస్ ఓహో..హో మెర్రి క్రిస్మస్
1. కన్య మరియ గర్భమందు కారణజన్ముడై అవతరించే
పాపాన్ని రూపుమాప నరరూపం ధరియించే…
కన్య మరియ గర్భమందు కారణజన్ముడై అవతరించే
పాపాన్ని రూపుమాప నరరూపం ధరియించే…
మానవాళ్ళిని రక్షించే పరవాసులన్ చేయ వచ్చే (2)
ఇది నవోదయం దివితేజుడు భువికేతించిన దినం
2. గగనాన్ని పుట్టింది ఓ తార చూపింది జ్ఞానులకు దారి
శిశువును గాంచి సంతసించి సాగిలపడి పూజించిరి
గగనాన్ని పుట్టింది ఓ తార చూపింది జ్ఞానులకు దారి
శిశువును గాంచి సంతసించి సాగిలపడి పూజించిరి
బంగారు సాంబ్రాని భోళము సమర్పించి తరియించిరి (2)
ఇది నవోదయం దివితేజుడు భువికేతించిన దినం
3. దూత తెల్పె దావీదుపురమందు రక్షకుడు పుట్టాడని
పరలోకసైన్యం పరవశించి పాడిస్తుతించే ప్రభువుని
దూత తెల్పె దావీదుపురమందు రక్షకుడు పుట్టాడని
పరలోకసైన్యం పరవశించి పాడిస్తుతించే ప్రభువుని
శాంతి సమాధానం రక్షణనివ్వ వెం చేసేనని.. (2)
ఇది నవోదయం దివితేజుడు భువికేతించిన దినం
మహిమాన్వితుడు మహికేతించిన మహా శుభదినం…
ఇది నవోదయం దివితేజుడు భువికేతించిన దినం
మహిమాన్వితుడు మహికేతించిన మహా శుభదినం… .. పాడెదం..
క్రీస్తేసు జన్మ దినము - ఆహా రమ్యమూ
పల్లవి: క్రీస్తేసు జన్మ దినము - ఆహా రమ్యమూ
శుభవార్త దూత తెల్పే - రారే చూతమూ
ఆనందమే - ఇది ఆశ్చర్యమే సంతోషమే - సమాధానమే
లోకాన రారాజుగా - ఈనాడే జన్మించెగా
క్రీస్తేసు జన్మ దినము - ఆహా రమ్యమూ
శుభవార్త దూత తెల్పే - రారే చూతమూ .. ఈ దినం
1. గొల్లలు, జ్ఞానులు - చేరీ స్తుతించిరీ దూతలు - ఆ బాలునీ - పాడీ కీర్తించిరీ
గొల్లలు, జ్ఞానులు - చేరీ స్తుతించిరీ దూతలు - ఆ బాలునీ - పాడీ కీర్తించిరీ
తార తూర్పు తార - వెలిసింది జాడగా
పరమందు వేడుకాయే - ఇహమందు పండుగా
యేసే దీనుడై - పుట్టెనే
రండి చూడ రండి - దేవాదిదేవునీ
నజరేతు పాకలోన - మరియమ్మ తనయునీ
మహిమ ఘనత యేసుకే .. క్రీస్తేసు జన్మ దినము..
2. వాక్యమే నెరవేర్చగా - యేసే వచ్చెను పాపమే - ఇల బాపగా - మనకై ఏతెంచెను
వాక్యమే నెరవేర్చగా - యేసే వచ్చెను పాపమే - ఇల బాపగా - మనకై ఏతెంచెను చింత లేదు చింత - యేసయ్య ఉండగా
తొలగించే భారమంతా - వెలిగించే జ్యోతిగా
యేసే జీవమై - పుట్టెనే
రండి చూడ రండి - దేవాదిదేవునీ
నజరేతు పాకలోన - మరియమ్మ తనయునీ
మహిమ ఘనత యేసుకే

క్రీస్తు పుట్టెను - పశుల పాకలో
పల్లవి: క్రీస్తు పుట్టెను - పశుల పాకలో పాపమంతయు - రూపు మాపను
సర్వలోకమున్ విమోచింపను రారాజు పుడమిపై – జన్మించెను
క్రీస్తు పుట్టెను - పశుల పాకలో పాపమంతయు - రూపు మాపను
సర్వలోకమున్ విమోచింపను రారాజు పుడమిపై - జన్మించెను
సంతోషమే – సమాదానమే ఆనందమే – పరమానందమే(2)
అరె! గొల్లలొచ్చి, జ్ఞానులోచ్చి, యేసుని చూచి, కానుకలిచ్చి, పాటలుపాడి,
నాట్యములాడి, పరవశించిరే
సంతోషమే – సమాదానమే ఆనందమే – పరమానందమే(2)
1. పరలోక దుతాలి – పాటపాడగా పామరుల హృదయాలు – పరవసింపగా
పరలోక దుతాలి – పాటపాడగా పామరుల హృదయాలు - పరవసింపగా
అజ్ఞానము – అద్రుశ్యమాయెను అంధకార బంధకముల - తొలగిపోయెను
అజ్ఞానము – అద్రుశ్యమాయెను అంధకార బంధకముల - తొలగిపోయెను
అరె! గొల్లలొచ్చి, జ్ఞానులోచ్చి, యేసుని చూచి, కానుకలిచ్చి, పాటలుపాడి,
నాట్యములాడి, పరవశించిరే
సంతోషమే – సమాదానమే ఆనందమే – పరమానందమే(2)
2. కరుణగల రక్షకుడు - ధరకేగెను పరమును వీడి – కడుదీనుదాఎను
కరుణగల రక్షకుడు - ధరకేగెను పరమును వీడి - కడుదీనుదాఎను
వరముల నొసగ - పరమతండ్రి తనయుని మనకోసగెను - రక్షకుని ఈ శుభవేళ