UECF.NET

UECF Program Dec 25th, 2022 10:00 AM

Announcements

← All programs
Order of Worship

Dec 25th, 2022 Worship Service

Welcome & Greetings Mr. Joshua(Phani) Pilli
*Call to Worship

Leader: Rejoice, the Lord has come.

All: Jesus Christ, the son of Mary, the son of God, is born this day.
All: Those who dwelt in a land of deep darkness on them a light has shined.
Program Details

government shall be upon his shoulder.

All: His name shall be called Wonderful Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace.

LIGHTING THE ADVENT/CHRISTMAS CANDLES Dundi Family

VOICE - As we light these candles today, we thank God for hope he gives us, for the peace he bestows, for the joy he pours into our hearts, and for the love that redeems us and shows us the way. (Light the First, Second, Third and Fourth candles)  

VOICE - We thank God for his gift of Jesus.  We thank him that through Christ his light has come into the world and made it possible for us to see, and in seeing, to rejoice.  His truth, his love, his very self, transforms all who receive: him. (Light the Christ candle) 

UNISON CHRISTMAS PRAYER: Loving God, Emmanuel, we thank you for being with us - for sending your Son to walk with us and to lead us.  Grant that the hope, the peace, the joy, and the love of which we have heard and spoken of throughout Advent may be fully realized in us as we worship and serve you through Christ Jesus our Lord, this both now, and forevermore.  Amen!

*Hymn: ‘O Come All Ye Faithful’ insert

Old Testament Lesson: Isaiah 9: 1-7 Mrs. Daisy Vellore

Psalter: ‘Psalm 98’ Ms. Sneha Dova

Special Song: ‘ఆనందమే - ఆశ్చర్యమే’ Ananya, Blessy & Maliha

Epistle Lesson: Titus 2:11-14 Mrs. Susan Endri

Special Song: Zephania, Jonathan, Emmanuel & Tabitha

Special Choreography: UECF Children

Special Song(రక్షకుడు పుట్టాడు): UECF Men

Special Song(ఆనంద గీతము నే పాడేదా): UECF Choir

Special Song(యేసు రాజు గొప్ప రాజు): A. C. College Alumni & Others

Choreography: Ashriel, Ananya, Blessy, Junita, Maliha & Preethi

Choreography: Andrew, Shiran & Viraj

Special Songs(చెప్పలేని ఆనందం, జోలాలి - జోలాలి జో): UECF Choir

Gospel Lesson: Luke 2:1-15 Mrs. Elizabeth Gummadi

Sermon: ‘Songs of Christmas’ Rev. Dr. David Ravinder

Offertory

Offertory Music: Olivia Davidson

Prayer of Dedication(We invite anyone needing special prayers to come forward at this time): Rev. Dr. David Ravinder

CHRISTMAS COMMUNION

*Closing Hymn: ‘Joy to the World’ insert

*Closing Prayer & Benediction: Rev. Dr. David Ravinder

*Please stand up, if you are able
Visit us online at www.uecf.net

ANNOUNCEMENTS

  • Thanks to Rev. Dr. David Ravinder for ministering to us today.
  • UECF Watch Night Service/ New Year Eve (Communion Service) will be held on Thursday, Dec 31st at 9:00 PM. Rev. Dr. David Ravinder will bring the New Year Eve message. Promise cards and New Year Calendars will be distributed. Please invite your family and friends for this special service.
  • Please join us in the Christmas Feast in downstairs Social Hall. Breakfast, Tea, Coffee, Water, Sodas and Appetizers are available from 9:30AM and Lunch starts at 12.00PM.
  • All are requested to follow the CDC guidelines.
  • We request the congregation to keep the sanctuary and the building premises neat and tidy.
Program image 001

Feliz Navidad

Feliz Navidad Feliz Navidad

Feliz Navidad Prospero año y Felicidad.

Feliz Navidad Feliz Navidad

Feliz Navidad Prospero año y Felicidad.

We wanna wish you a Merry Christmas (3)

From the bottom of my heart.

Feliz Navidad Feliz Navidad

Feliz Navidad Prospero año y Felicidad.

Feliz Navidad Feliz Navidad

Feliz Navidad Prospero año y Felicidad.

We wanna wish you a Merry Christmas (3)

From the bottom of my heart.

Visit us online at www.uecf.net

Yesu  Raju Goppa Raju
Yesu Raju Goppa Raju Yesu Raju Goppa Raju
Goppa Goppa Goppa Goppa Goppa Raju {2}

Yesu Raju Manchi Raju...Yesu Raju Manchi Raju...
Yesu Raju Yesu Raju manchi Raju {2}

Thara Okati udayinchenu Thara Okati udayinchenu
thara thara thara thara udayinchenu (2)

Yesu Raju Janminchenu Yesu Raju Janminchenu
Yesu Raju Yesu Raju Janminchenu (2)

Yesu Raju Vasthunnadu Yesu Raju Vasthunnadu
Yesu Raju Yesu Raju Vasthunnadu
Yesu Raju Yesu Raju Vasthunnadu

Rajulaku Raju Yesu Rajulaku Raju Yesu
Raju Raju Raju Raju Raju Yesu (2)

ఆనందమే - ఆశ్చర్యమే

పల్లవి: ఆనందమే - ఆశ్చర్యమే - సమాధానమే - ఈనాడు

జనియించెనే - శ్రీ యేసుడే - నరరూపియై - మన కొరకు

రారాజుగా - ఉదయించెనే - ఈ పుడమిన

సంతోషమే - ఉప్పొంగెనే - నాలో ఇలా

1. అంధకార లోకమునందు - తార చూపే క్రీస్తుని జాడ

దూత గణములు గొల్లలంతా - సంతసించిరీ ఆయన చెంత

పూజించిరీ - ప్రణుతించిరీ - ఆ పసి బాలునీ - ఆరాధించిరీ

సర్వోన్నతుడు - బలవంతుడు - ఆలోచనకర్త - నిత్యుడగు తండ్రి

Sing Glory Halleluiah (2)

Sing Sing Glory - Halleluiah

2. మానవాళి రక్షణ కొరకు - దైవసుతుడే దిగి వచ్చెను

జాలిచూపి దీవించును - తోడు నీడై నడిపించును

ప్రేమించెదం - కీర్తించెదం - ఆ పరమాత్మునీ ఘనపరిచెదం

స్తుతి పాత్రుడు - స్తోత్రార్హుడు - ఆ శ్రీ యేసుడు - పరిశుద్ధుడు

Sing Glory Halleluiah (2)

Sing Sing Glory – Halleluiah

Hymn Lyrics

O come, all ye faithful, Joyful and triumphant,

O come ye, O come ye to Bethlehem;

Come and behold him, Born the King of angels;

O come, let us adore him, O come, let us adore him,

O Come, let us adore him, Christ the Lord.

God of God, Light of Light,

Lo! he abhors not the Virgin's womb:

Very God, Begotten, not created; ..Refrain..

Sing, choirs of angels, Sing in exultation,

Sing, all ye citizens of heaven above;

Glory to God In the highest; ..Refrain..

See how the shepherds, Summoned to his cradle,

Leaving their flocks, draw nigh to gaze;

We too will thither Bend our joyful footsteps; ..Refrain..

Joy to the world! the Lord is come;

Let earth receive her King;

Let every heart prepare Him room,

and heaven and nature sing,

and heaven and nature sing,

and heaven, and heaven and nature sing.

Joy to the earth! the Savior reigns;

Let men their songs employ;

while fields and floods,

rocks, hills and plains

Repeat the sounding joy,

Repeat the sounding joy,

Repeat, repeat the sounding joy.

No more let sins and sorrows grow,

nor thorns infest the ground;

He comes to make His blessing flow

far as the curse is found,

far as the curse is found,

far as, far as the curse is found.

He rules the world with truth and grace,

and makes the nations prove

the glories of His righteousness,

and wonders of His love,

and wonders of His love,

and wonders, wonders of His love.

రక్షకుడు పుట్టాడు నేడు నీకొరకే నాకొరకే

పల్లవి: రక్షకుడు పుట్టాడు నేడు నీకొరకే నాకొరకే

ఇమ్మానుయేలు మనకు తోడు ఉదయించెనే ప్రకాశించెనే

ఉల్లసించి పాడెదం ఉత్సాహించి పొగడేదం

శుభవార్తను చాటేదం ప్రభు వార్తను ప్రకటించెదం

మన రక్షకుడు పుట్టాడు నేడు నీకొరకే నాకొరకే

ఇమ్మానుయేలు మనకు తోడు ఉదయించేనే ప్రకాశించెనే

1. దీనులకు సువార్తను ప్రకటించుటకు వచ్చెను,

పాప శాప సంకెళ్లను విడిపించుటకు వచ్చెను

He came to save the world మన రక్షకుడు

He came to save the world మన రక్షకుడు

దీనులకు సువార్తను ప్రకటించుటకు వచ్చెను,

పాప శాప సంకెళ్లను విడిపించుటకు వచ్చెను

అపవాది క్రియలను లయపరచుటకే వచ్చెను,

కృపతో రక్షించును ప్రేమతో క్షమియించును

రక్షకుడు పుట్టాడు నేడు నీకొరకే నాకొరకే

ఇమ్మానుయేలు మనకు తోడు ఉదయించెనే ప్రకాశించెనే

1. దైవమహిమను విడిచెను మనుష్యరూపిగా వచ్చెను, నీతిమంతులుగా చేయును శాంతిని మనకిచ్చును ... |2|

నిరతము దయచూపును శాశ్వతకృపా చూపును, మరల దిగివచ్చును తనప్రజలను పాలించును

రక్షకుడు పుట్టాడు నేడు నీకొరకే నాకొరకే

ఇమ్మానుయేలు మనకు తోడు ఉదయించెనే ప్రకాశించెనే

ఉల్లసించి పాడెదం ఉత్సాహించి పొగడేదం

శుభవార్తను చాటేదం ప్రభు వార్తను ప్రకటించెదం

2. రక్షకుడు పుట్టాడు నేడు నీకొరకే నాకొరకే

ఇమ్మానుయేలు మనకు తోడు ఉదయించెనే ప్రకాశించెనే

ఉల్లసించి పాడెదం ఉత్సాహించి పొగడేదం

శుభవార్తను చాటేదం ప్రభు వార్తను ప్రకటించెదం

మన రక్షకుడు పుట్టాడు నేడు నీకొరకే నాకొరకే

ఇమ్మానుయేలు మనకు తోడు ఉదయించేనే ప్రకాశించెనే

ఆనంద గీతము నే పాడేదా

పల్లవి: ఆనంద గీతము నే పాడేదా క్రిస్మస్ శుభవేళలో

సంతోషముగ నే కీర్తించెద క్రీస్తేశుని సన్నిధిలో |2|

దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో

పుడమే పులకించెనూ రక్షకుడే జన్మించెనూ |2|

ఆనంద గీతము నే పాడేదా క్రిస్మస్ శుభవేళలో

సంతోషముగ నే కీర్తించెద క్రీస్తేశుని సన్నిధిలో

1. ప్రభువొచ్చెను నరుడైపుట్టేనూ రక్షకుడు జన్మించెనూ

మన పాపభారము తొలగింపను ఈభువికే దిగివచ్చెనూ

ప్రభువొచ్చెను నరుడైపుట్టేనూ రక్షకుడు జన్మించెనూ

మన పాపభారము తొలగింపను ఈభువికే దిగివచ్చెనూ

దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో

పుడమే పులకించెనూ రక్షకుడే జన్మించెనూ |2|

ఆనంద గీతము నే పాడేదా

2. దర్శించిరి పూజించిరి జ్ఞానులు కీర్తించిరీ

బంగారు సాంబ్రాణి బోళములు ప్రభు యేసునకర్పించిరీ

దర్శించిరి పూజించిరి జ్ఞానులు కీర్తించిరీ

బంగారు సాంబ్రాణి బోళములు ప్రభు యేసునకర్పించిరీ

దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో

పుడమే పులకించెనూ రక్షకుడే జన్మించెనూ |2|

ఆనంద గీతము నే పాడేదా

3. జన్మించెను మనల రక్షింపను రారాజు జన్మించెనూ

కన్యక గర్భాన ప్రభు పుట్టెను ప్రవచనమే నెరవేరెనూ

జన్మించెను మనల రక్షింపను రారాజు జన్మించెనూ

కన్యక గర్భాన ప్రభు పుట్టెను ప్రవచనమే నెరవేరెనూ

దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో

పుడమే పులకించెనూ రక్షకుడే జన్మించెనూ |2|

ఆనంద గీతము నే పాడేదా క్రిస్మస్ శుభవేళలో

సంతోషముగ నే కీర్తించెద క్రీస్తేశుని సన్నిధిలో |2|

దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో

పుడమే పులకించెనూ రక్షకుడే జన్మించెనూ

రక్షకుడే జన్మించెనూ రక్షకుడే జన్మించెనూ

చెప్పలేని ఆనందం

పల్లవి: చెప్పలేని ఆనందం పట్టలేని సంతోషం (2)

క్రిస్టేసే రారాజుగా పుట్టాడని తన వెలుగును లోకానికి పంచాడని (2)

జ్ఞానులే గ్రహయించిరి లోక రక్షకుడు యేసని,

గొల్లలే చూడవచ్చిరి భువినేలే రారాజుని {2}

Happy Happy Happy Christmas, Merry Merry Merry Christmas

We wish you happy Christmas, We wish you Merry Christmas {2}

1. అంధకారమే శరణుగా ఈభువిని ఏలుచుండగ,

రక్షణలేక ధరణిలో అల్లాడుచున్నది ఈ లోకం {2}

ఈలోకానికే చాటేదా వెలుగొచ్చిన దినమని, గళమెత్తి నేపాడెద ఆ (2)

Happy Happy Happy Christmas, Merry Merry Merry Christmas

We wish you happy Christmas, We wish you Merry Christmas

2. గమ్యములేక బ్రతుకులో దారియే కానరాదయే,

నలిగిపోయినా హృదయములో ఆదరణయే కరువాయే {2}

నీ చీకటి బ్రతుకునూ ప్రకాశింప చేయూనూ,

దీనునిగా ఆదేవుడే నరునిగ జన్మించెను {2}

చెప్పలేని ఆనందం పట్టలేని సంతోషం (2)

క్రిస్టేసే రారాజుగా పుట్టాడని తన వెలుగును లోకానికి పంచాడని (2)

3. జ్ఞానులే గ్రహయించిరి లోక రక్షకుడు యేసని, గొల్లలే చూడవచ్చిరి భువినేలే (2)

జోలాలి - జోలాలి జో

జోలాలి - జోలాలి జో - జోలాలి జో జో జో, జో జో - జోలాలి జో - జోలాలి జో

శ్రీ యేసు జన్మం - ఎంతో ధన్యం - ధరలోన ఆనందమే

మనుజాళి కోసం - మహిలోన నేడు - రారాజు జన్మించెనే {2}

ఇమ్మానుయేలై - పరలోక పథమై - ఉదయించె మన కోసమే

పాపంబు నుండి - రక్షింపగోరీ - అరుదెంచె రక్షకుడై

హాలెలూయ హోసన్నా - హాలెలూయ హోసన్నా స్తోత్రం స్తోత్రం దేవాది దేవునకే

శ్రీ యేసు జన్మం - ఎంతో ధన్యం - ధరలోన ఆనందమే

మనుజాళి కోసం - మహిలోన నేడు - రారాజు జన్మించెనే

1. పుణ్యుడే వెలిసెను మరియమ్మ తనయుడై, ఆ తారయే తన జాడగా ప్రకశించే త్రోవలో

దేవుడే - దీనుడై - పవళించే పాకలో, ఆ దూతలు - ఆ గొల్లలు - పూజించె పసి బాలునీ

హాలెలూయ హోసన్నా - హాలెలూయ హోసన్నా - స్తోత్రం స్తోత్రం దేవాది దేవునకే

జోలాలి - జోలాలి జో - జోలాలి జో జో జో, జో జో - జోలాలి జో - జోలాలి జో

2. జ్ఞానులే - మ్రొక్కిరీ – సర్వాధికారునీ, బంగారము - సాంబ్రాణియు - భోళములర్పించిరీ

కరుణతో వీడెను పరలోక సౌధమే, పరమాత్ముడు కనపరిచెను ప్రియమార తన ప్రేమనే