Children Special Songs & Choreo
Gospel Lesson Luke 2 8-20 Mrs. Roseline Ravola
11:30 AM Sermon: ‘The Signs of Christmas’ Rev. Dr. David Ravinder Offertory
Offertory Prayer: Rev. Immanuel Desai Prayer of Dedication(We invite anyone needing special prayers to come forward at this time): Rev. Dr. David Ravinder Christmas Communion
12:15 PM *Closing Hymn: ‘Joy to the World’ UMH#246 *Closing Prayer & Benediction: Rev. Dr. David Ravinder
*Please stand up, if you are able Visit us online at www.uecf.net
ANNOUNCEMENTS
- Thanks to Rev. Dr. David Ravinder for ministering us today.
- Next Sunday, Rev. Dr. David Ravinder will bring the Word of God on Dec 27th at 5:30PM.
- UECF Watch Night Service/ New Year Eve (Communion Service) will be held on Wednesday, Dec 31st at 10:00 PM. Rev. Dr. David Ravinder will bring the Word of God. Please invite your family and friends for this special service.
- Please join us in the Christmas Feast/Lunch after the service. Social Hall in downstairs and Fellowship Hall(upstairs) are available for dining. Please serve your food(buffet) from Social Hall in downstairs and feel free to sit in Fellowship Hall (upstairs) or in Social Hall. Coffee, Water, Sodas and Appetizers are available from 9:45AM in Fellowship Hall & Social Hall.
- We request the congregation to keep the sanctuary and the building premises neat and tidy.
.

Visit us online at www.uecf.net
ప్రభు యేసుని జన్మదినం
ప్రభు యేసుని జన్మదినం ... జగమంతా వెలుగుకరం
ప్రభు యేసుని జన్మదినం ... జగమంతా వెలుగుకరం
Happy Christmas... Merry Christmas (2)
ప్రభు యేసుని జన్మదినం ... జగమంతా వెలుగుకరం
1. వాక్యము నెరవేర్చుటకూ ... యేసు వచ్చేనూ
బెత్లెహేము నగరములోన ... దైవము ఉదయించేనూ
వాక్యము నెరవేర్చుటకూ ... యేసు వచ్చేనూ
బెత్లెహేము నగరములోన ... దైవము ఉదయించేనూ
లోకపాపమెల్లనూ ... మోసే గొర్రెగా
లోకపాపమెల్లనూ ... మోసే గొర్రెగా
Happy Christmas... Merry Christmas (2)
ప్రభు యేసుని జన్మదినం ... జగమంతా వెలుగుకరం
ప్రభు యేసుని జన్మదినం ... జగమంతా వెలుగుకరం
2. దివి నుండి దూత తెచ్చెను ... ఈ శుభవార్తనూ
యెషయా ప్రవక్త ప్రవచనమూ ... నేడు నెరవేరెనూ
దివి నుండి దూత తెచ్చెను ... ఈ శుభవార్తనూ
యెషయా ప్రవక్త ప్రవచనమూ ... పరిపూర్ణమాయేనూ
ఆ దేవుడే బాలునిగా ... ఇలలో ఉదయించేనూ
మహి జనులన్ ... పరముకు చేర్చ ఏసే మార్గమూ
Happy Christmas... Merry Christmas (2)
ప్రభు యేసుని జన్మదినం ... జగమంతా వెలుగుకరం
ప్రభు యేసుని జన్మదినం ... జగమంతా వెలుగుకరం
Happy Christmas... Merry Christmas (3)
Hymn Lyrics
O come, all ye faithful, Joyful and triumphant,
O come ye, O come ye to Bethlehem;
Come and behold him, Born the King of angels;
O come, let us adore him, O come, let us adore him,
O Come, let us adore him, Christ the Lord.
God of God, Light of Light,
Lo! he abhors not the Virgin's womb:
Very God, Begotten, not created; ..Refrain..
Sing, choirs of angels, Sing in exultation,
Sing, all ye citizens of heaven above;
Glory to God In the highest; ..Refrain..
See how the shepherds, Summoned to his cradle,
Leaving their flocks, draw nigh to gaze;
We too will thither Bend our joyful footsteps; ..Refrain..
Joy to the world! the Lord is come;
Let earth receive her King;
Let every heart prepare Him room,
and heaven and nature sing,
and heaven and nature sing,
and heaven, and heaven and nature sing.
Joy to the earth! the Savior reigns;
Let men their songs employ;
while fields and floods,
rocks, hills and plains
Repeat the sounding joy,
Repeat the sounding joy,
Repeat, repeat the sounding joy.
No more let sins and sorrows grow,
nor thorns infest the ground;
He comes to make His blessing flow
far as the curse is found,
far as the curse is found,
far as, far as the curse is found.
He rules the world with truth and grace,
and makes the nations prove
the glories of His righteousness,
and wonders of His love,
and wonders of His love,
and wonders, wonders of His love.
ఎన్నడు లేని
ఎన్నడు లేని ...ఎప్పుడు లేని....
ఎన్నడు లేని ... ఎప్పుడు లేని సంతోషం
ఎక్కడ దొరకని ఎవ్వరు ఇవ్వని ఆనందం
ఎన్నడు లేని ... ఎప్పుడు లేని సంతోషం
ఎక్కడ దొరకని ఎవ్వరు ఇవ్వని ఆనందం
దేవా నీలోనే సమృద్దిగా దొరికెనయా (2)
యేసు నీలోనే సమృద్దిగా దొరికెనయా (2)
ఆ ఆఆఅ ఆఅ ఆఅ.... ఆఆఆఅ ఆఅ ఆఆఅ (2)
2. లోకంలో పాపమే ... పేరుకుపోయింది
సమాధానమే లేకుండా ... కరువైపోయింది
లోకంలో పాపమే ... పేరుకుపోయింది
సమాధానమే లేకుండా ... కరువైపోయింది
నీ రాక తో దేవా ఈ లోకమే .... పాప విముక్తిని పొందినదీ
నీ రాక తో దేవా ఈ లోకమే .... పాప విముక్తిని పొందినదీ
దేవా నీలోనే ఆనందం దొరికెనయా
దేవా నీలోనే రక్షణ నాకు దొరికెనయా
యేసు నీలోనే ఆనందం దొరికెనయా
యేసు నీలోనే సమాధానము దొరికెనయ
2. లోకమంతా చీకటి కమ్మి ... మార్గం తప్పింది
సృష్టికర్తనే మరచిపోయి ... గమ్యం విడచింది
లోకమంతా చీకటి కమ్మి ... మార్గం తప్పింది
సృష్టికర్తనే మరచిపోయి ... గమ్యం విడచింది
మార్గము నీవై వచ్చావయా .... గమ్యము నీవై పుట్టావయా
మార్గము నీవై వచ్చావయా .... గమ్యము నీవై పుట్టావయా
దేవా నీలోనే ఆనందం దొరికెనయా
దేవా నీలోనే రక్షణ నాకు దొరికెనయా
యేసు నీలోనే ఆనందం దొరికెనయా
యేసు నీలోనే సమాధానము దొరికెనయా .. ఎన్నడు లేని ...
మహిమా ఘనతా నీకే దేవా
మహిమా ఘనతా నీకే దేవా ..... మహిమా ఘనతా నీకే దేవా
సర్వోన్నతమైన స్థలములలో దేవునికీ మహిమ ....
ఆయనకిష్టులైన వారికి సమాధానమూ
సర్వోన్నతమైన స్థలములలో దేవునికీ మహిమ ....
ఆయనకిష్టులైన వారికి సమాధానమూ
ఓ..వెలిసింది అందాల తారా..చీకటి తొలగించుటకు...
ఓ.. వెలిసింది అందాలతారా..రక్షణ నిచ్చుటకు
ఓ..వెలిసింది అందాల తారా..చీకటి తొలగించుటకు...
ఓ.. వెలిసింది అందాలతారా..రక్షణ నిచ్చుటకు
We wish you happy christmas..... and merry merry christmas (2)
1. శాంతి లేదు, నెమ్మది లేదు ... అలజడే ఈ భువి పైనా
భయము లేదు, భక్తి లేదు ... వంచనే ఈ భువి పైనా
శాంతి లేదు, నెమ్మది లేదు ... అలజడే ఈ భువి పైనా
భయము లేదు, భక్తి లేదు ... వంచనే ఈ భువి పైనా
శాంతిని పెంచుట కొరకు ... భువిలో జీవించావు
నెమ్మది నిచ్చుట కొరకు ... నజరేయుడవైనావు
మా రక్షకుడా విమోచకుడా నీకే స్తోత్రములు (2)
..సర్వోన్నతమైన స్థలములలో దేవునికీ మహిమ ....
........................ music.................
మహిమా ఘనతా నీకే దేవా ..... మహిమా ఘనతా నీకే దేవా ....
2. హద్దు లేదు, అదుపు లేదు ... పాపానికీ భువి పైనా
నీతి లేదు, న్యాయము లేదు ... చీకటే ఈ భువి పైనా
హద్దు లేదు, అదుపు లేదు ... పాపానికీ భువి పైనా
నీతి లేదు, న్యాయము లేదు ... చీకటే ఈ భువి పైనా
నీతిని స్థాపించుటకై ... మనిషిగ జన్మించావు
చీకటి తొలగించుటకై ... వెలుగు గా ఉదయించావు
మా రక్షకుడా విమోచకుడా నీకే స్తోత్రములు (2)
..సర్వోన్నతమైన స్థలములలో దేవునికీ మహిమ ....
పాడేను లాలీ
పాడేను లాలీ .... నిదురించవోయీ
నా యేసు రాజా జో జో .... నా శాంతి రాజా జో జో (2)
జో లాలి జో జో .... జో లాలి జో జో ...(2)
1. చిన్నారి మెస్సయ్యా జన్మించగా
దూతాళి గానంబు లలరించగా (2)
గొల్లలూ జ్ఞానులూ స్తుతియించిరే (2)
పాడేను లాలీ .... నిదురించవోయీ
నా యేసు రాజా జో జో .... నా శాంతి రాజా జో జో
జో లాలి జో జో .... జో లాలి జో జో ...(2)
2. ప్రజలందరీ పాప రక్షణ కొరకై
పరలోకము నుంచి దిగివచ్చేను (2)
సిలువలో తన ప్రాణమర్పించెనూ (2)

జో లాలి జో జో .... జో లాలి జో జో ...

అందాల తార
పల్లవి: అందాల తార అరుదెంచె నాకై - అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి -అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పోంగెనాలో - అమరకాంతిలో
ఆది దేవుని జూడ - అశింపమనసు – పయనమైతిమి .. అందాల తార..
1. విశ్వాసయాత్ర - దూరమెంతైన - విందుగా దోచెను
వింతైన శాంతి - వర్షంచెనాలో - విజయపధమున
విశ్వాలనేలెడి - దేవకుమారుని - వీక్షించు దీక్షలో
విరజిమ్మె బలము - ప్రవహించె ప్రేమ - విశ్రాంతి నొసగుచున్ .. అందాల తార..
2. యెరూషలేము - రాజనగరిలో - ఏసును వెదకుచు
ఎరిగిన దారి - తొలగిన వేల - ఎదలో క్రంగితి
ఏసయ్యతార - ఎప్పటివోలె - ఎదురాయె త్రోవలో
ఎంతో యబ్బురపడుచు - విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు.. అందాల తార..
3. ప్రభుజన్మస్ధలము - పాకయేగాని పరలోక సౌధమే
బాలునిజూడ - జీవితమెంత - పావనమాయెను
ప్రభుపాదపూజ - దీవెనకాగా - ప్రసరించె పుణ్యము
బ్రతుకె మందిరమాయె - అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన .. అందాల తార..
Feliz Navidad
Feliz Navidad
Feliz Navidad
Prospero año y Felicidad.
Feliz Navidad
Feliz Navidad
Feliz Navidad
Prospero año y Felicidad.
We wanna wish you a Merry Christmas
We wanna wish you a Merry Christmas
We wanna wish you a Merry Christmas
From the bottom of my heart.
[Repeats]