Prayer Points:
- The Spiritual growth/revival of UECF so that many people will be added and mightily used in HIS Vineyard.
- Pray for the President & Government of America, Prime Minister & Government of India and the other countries for God’s wisdom.
- Please pray for Mr. Rajeev Ravola (Brother of Mrs. Rajani Ravoori) as he admitted in ER for chest pain.
- Please pray for the UECF Outreach Ministry as we visit the CareOne Old Age home monthly on 3rd Saturday. Pray for the salvation of those who do not know Jesus Christ and good health of the inmates of Old Age home.
- Please pray for the people who are looking for new jobs.
- Pray for the people who are looking for life partners and people who are longing for children.
- Please pray for pregnant woman: Mrs. Jyothy Regulagadda, Mrs. Rebecca Pagadala, Mrs. Harathi Devabattula, Mrs. Kavitha Shaik
- Pray for those who are celebrating their Birthdays (Joanathan Pagidipati, Ms. Prafulla Vullpula, Mr. Rajiv Muthyala, Mr. Paul Moodey) and that God may shower HIS blessings abundantly.
- God's servants and Missionaries who are working in HIS vineyard.
- Please pray for the protection of new Christian converts from Muslim, Hindu and other religions.
- Our Youth and Children to walk in the ways of the Lord.
- Persecuted Christians in India and other nations.
- The salvation of the perishing souls as we are in last days.
- Revival and Purification of different Churches all over the world.
ఆహా మహానందమే
పల్లవి: ఆహా మహానందమే - ఇహ పరంబులన్
మహావతారుండౌ - మా యేసు జన్మ దినం - హల్లేలూయ
ఆహా మహానందమే
1. కన్యక గర్భమందు పుట్టగా - ధన్యుడవంచు దూతలందరు
కన్యక గర్భమందు పుట్టగా - ధన్యుడవంచు దూతలందరు
మాన్యులౌ పేద గొల్లలెందరో - అన్యులౌ తూర్పు జ్ఞానులెందురో
మాన్యులౌ పేద గొల్లలెందరో - అన్యులౌ తూర్పు జ్ఞానులెందురో నిన్నారాధించిరి - హల్లేలూయ .. ఆహా ..
2. యెహోవా తనయా - యేసు ప్రభూ, సహాయుడా - మా స్నేహితుడా
యెహోవా తనయా - యేసు ప్రభూ, సహాయుడా - మా స్నేహితుడా
ఈహా పరంబుల ఓ ఇమ్మనుయేల్ - మహానందముతో నిన్నారాధింతుము
ఈహా పరంబుల ఓ ఇమ్మనుయేల్ - మహానందముతో నిన్నారాధింతుము
నిన్నారాధింతుము - హల్లేలూయ .. ఆహా ..
3. సర్వేశ్వరున్ రెండవ రాకడన్ - స్వర్గంబు నుండి వచ్చు వేళలో
సర్వేశ్వరున్ రెండవ రాకడన్ - స్వర్గంబు నుండి వచ్చు వేళలో
సర్వామికా సంఘంబు భక్తితో - సంధించి నిన్ స్తోత్రిం చు వేళలో
సర్వామికా సంఘంబు భక్తితో - సంధించి నిన్ స్తోత్రిం చు వేళలో
నిన్నారాధింతుము - హల్లేలూయ
అందాల తార
పల్లవి: అందాల తార అరుదెంచె నాకై - అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి -అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పోంగెనాలో - అమరకాంతిలో
ఆది దేవుని జూడ - అశింపమనసు – పయనమైతిమి
.. అందాల తార..
1. విశ్వాసయాత్ర - దూరమెంతైన - విందుగా దోచెను
వింతైన శాంతి - వర్షంచెనాలో - విజయపధమున
విశ్వాలనేలెడి - దేవకుమారుని - వీక్షించు దీక్షలో
విరజిమ్మె బలము - ప్రవహించె ప్రేమ - విశ్రాంతి నొసగుచున్
.. అందాల తార..
2. యెరూషలేము - రాజనగరిలో - ఏసును వెదకుచు
ఎరిగిన దారి - తొలగిన వేల - ఎదలో క్రంగితి
ఏసయ్యతార - ఎప్పటివోలె - ఎదురాయె త్రోవలో
ఎంతో యబ్బురపడుచు - విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు
.. అందాల..
3. ప్రభుజన్మస్ధలము - పాకయేగాని పరలోక సౌధమే
బాలునిజూడ - జీవితమెంత - పావనమాయెను
ప్రభుపాదపూజ - దీవెనకాగా - ప్రసరించె పుణ్యము
బ్రతుకె మందిరమాయె - అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన
.. అందాల తార..
Sadaa Main Stuthi Karoongaa
Hymn Lyrics
Sada main stuti karoongaa,
Sada main seva karoogaa,
Mujhe bachaaya prabhu ne,
Sada main stuti karoongaa.
Sada main stuti karoongaa,
Sada main seva karoogaa,
Mujhe bachaaya prabhu ne,
Sada main stuti karoongaa.
1. Jab main niraasha mein thaa
Tooney mujhe aashaa di (2 times)
Jagat mein aayaa, jeevan hain diyaa,
Mujhe bachaane ko (2 times)
2. Mujhe bachaane aayaa,
Jab main gunaahon mein thaa (2 times)
Swarg ko chodker, jagat mein aaya,
Mujhe bachaane ko (2 times
శ్రీయేసుండు జన్మించె రేయీలో
పల్లవి: శ్రీయేసుండు జన్మించె రేయీలో - నేడు పాయక బెత్లెహేము యూరిలో .. శ్రీ..
1. కన్నియ మరియమ్మ గర్భామందున - నిమ్మానుయేలనిడి నామమందున.. శ్రీ..
2. సత్ర మందున బశువుల సాలయందున -దేవ పుత్రుండు మనుజుండాయెనందున
3. పట్టి పొత్తిగుడ్డలతో జుట్టబడి - పసుల - తొట్టిలో బరుండ బెట్టబడి .. శ్రీ..
4. అక్షయుండగు యేసు వచ్చెను - మనకు - రక్షణంబు సిద్దపర్చెను .. శ్రీ..