UECF.NET

UECF Program December 9, 2018

insert

← All programs

Prayer Points:

  • The Spiritual growth/revival of UECF so that many people will be added and mightily used in HIS Vineyard. Also pray for the UECF upcoming events.
  • Pray for the President & Government of America, Prime Minister & Government of India and the other countries for God’s wisdom.
  • Please pray for all the elderly people for their good health.
  • Please pray for the people who are looking for new jobs.
  • Pray for the people who are looking for life partners and people who are longing for children.
  • Pray for the people who are looking for life partners and people who are longing for children.
  • Pray for those who are celebrating their Birthdays (Sanjana Mootakoduru, Jerusha Peram, Jecintha Peram, Mrs. Amita Ravinder, Mrs. Hadassah Pulipati, Mr. Vishala Kumar, Mrs. Prafulla Vullpula) and Wedding Anniversaries (Mrs. Sarita & Rev. David Ravinder, Mrs. Preethi & Mr. Joshua Pilli) that God may shower HIS blessings abundantly.
  • Please pray for the protection of minor girls as they go through sexual abuse worldwide.
  • Pray for Youth and Children to walk in the ways of the Lord.
  • God's servants and Missionaries who are working in HIS vineyard.
  • Please pray for the protection of new Christian converts from Muslim, Hindu and other religions.
  • Persecuted Christians in India and other nations.
  • The salvation of the perishing souls as we are in last days.
  • Revival and Purification of different Churches all over the world.

పరమ పావనుడు

పల్లవి: పరమ పావనుడు మరియ తనయుడు అవతరించెనే శుభ దినాన (2x)

మది పరవశాన ఉప్పోంగగ పరవశాన ఉప్పోంగగ

అందించెదను ప్రేమ సందేశం అందించెదను క్రిస్మస్ సందేశం ||పరమ|| 

1. దూత గణములెల్ల మదినాలపింపగా గొల్లలు స్తుతులను అర్పింపగ  (2x)

వినరండి బాల యేసుని దివ్యగాథను 

కనరండి దైవ తనయుని ఇమ్మానుయేలును ||పరమ||

2. తారలు కాంతులు జగమంత వెదజల్లగ జ్ఞానులు కానుకలర్పింపగ (2x)

అర్పించెదను నా జీవితం రక్షణ మార్గం వెదజల్లగ  ||పరమ||

నీలాకాశంలోన

పల్లవి: నీలాకాశంలోన నింగికెగసె తార  (2x)

ఆ తార వెలుగు గమనం బాల యేసు జననం  (2x)

ఆనందం ఆనందం అరుణోదయానందం 

నా హ్రుధిలో నా మదిలో అరుణోదయానందం 

1. ప్రవచనము నెరవేరిన రోజు కన్నియగర్భాన మెరిసిన కాంతుల్  (2x)

సంతోష సంబ్రాలు నిండిన రోజు హృదయ కాంతితో స్తంభించిన రోజు||నీలాకాశంలోన||

మహోన్నత మైన స్థలములలో దేవునికి మహిమ దేవునికి మహిమ

2. గొల్లలు జ్ఞానులు సంభ్రముతో తపియించిరి వరపుత్రుని బోసి నవ్వులన్ (2x)

నీ క్రుపాసనంబు నొద్ద దు:ఖము తీర ఆదరించుమా ప్రేమ సాగరా ||నీలాకాశంలోన||

శ్రీయేసుండు జన్మించె రేయీలో

పల్లవి: శ్రీయేసుండు జన్మించె రేయీలో - నేడు పాయక బెత్లెహేము యూరిలో  .. శ్రీ..

1. కన్నియ మరియమ్మ గర్భామందున - నిమ్మానుయేలనిడి నామమందున .. శ్రీ..

2. సత్ర మందున బశువుల సాలయందున - దేవ - పుత్రుండు నుజుండాయెనందున

3. పట్టి పొత్తిగుడ్డలతో జుట్టబడి - పసుల - తొట్టిలో బరుండ బెట్టబడి  .. శ్రీ..

4. అక్షయుండగు యేసు వచ్చెను - మనకు - రక్షణంబు సిద్దపర్చెను .. శ్రీ..

కన్య మరియ

పల్లవి: కన్య మరియ గర్భమున - పుట్టెనంచు రక్షకుడూ

ధన్యుడై - దీనుడై - జన్మించెనూ (2)

జో లాలిజో - జో లాలిజో (2) 

1. దూతగణము అంతయు - స్తుతులతో కీర్తించిరీ (2)

    మహిమాయనీ - మహోన్నతునీ కొనియాడిరీ (2)

    సర్వోన్నతమైన స్థలములలో - దేవునికీ మహిమా దేవునికీ మహిమా (2)

    జో లాలిజో - జో లాలిజో (2)

     కన్య మరియ గర్భమున - పుట్టెనంచు రక్షకుడూ (1)

    ధన్యుడై - దీనుడై - జన్మించెనూ (2)

1. గొల్లలూ, జ్ఞానులూ - స్తుతులతో అర్పణలతో (2)

    సాగిలపడిరీ - ఆరాధించిరీ - ఆ రక్షకునీ (2)

    సర్వోన్నతమైన స్థలములలో - దేవునికీ మహిమ దేవునికీ మహిమా (2)

    జో లాలిజో - జో లాలిజో (2)

     కన్య మరియ గర్భమున - పుట్టెనంచు రక్షకుడూ(1)

   ధన్యుడై - దీనుడై - జన్మించెనూ(2)

    జో లాలిజో - జో లాలిజో (2)

పాడేను లాలీ

పాడేను లాలీ .... నిదురించవోయీ
   నా యేసు రాజా జో జో .... నా శాంతి రాజా జో జో (2)
   జో లాలి జో జో .... జో లాలి జో జో ...(2)
1. చిన్నారి మెస్సయ్యా జన్మించగా 
   దూతాళి గానంబు లలరించగా  (2)
   గొల్లలూ జ్ఞానులూ స్తుతియించిరే  (2)
   పాడేను లాలీ .... నిదురించవోయీ
   నా యేసు రాజా జో జో .... నా శాంతి రాజా జో జో 
   జో లాలి జో జో .... జో లాలి జో జో ...(2) 
2. ప్రజలందరీ పాప రక్షణ కొరకై 
    పరలోకము నుంచి దిగివచ్చేను   (2)
    సిలువలో తన ప్రాణమర్పించెనూ  (2)
   పాడేను లాలీ .... నిదురించవోయీ
   నా యేసు రాజా జో జో .... నా శాంతి రాజా జో జో 
   జో లాలి జో జో .... జో లాలి జో జో ...(2)
    పాడేను లాలీ .... నిదురించవోయీ
   నా యేసు రాజా జో జో .... నా శాంతి రాజా జో జో 
   జో లాలి జో జో .... జో లాలి జో జో ...(2)

    జో లాలి జో జో .... జో లాలి జో జో ...

నిలిచె నీ రేయీ

నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో - ఈ భువిలో 

నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో - ఈ భువిలో

(It Came Upon a Midnight Clear Music bit)

1. ఆ తల్లి మరియ - నీ రూపుజూచి - లాలించె మొదమెంచె నెంతో  (Female)

ఆ బాలుడేసు - మా దేవుడంచు - చాటించిరి -ఈ భువిలో (Male)

(music bit)

ఆ తల్లి మరియ - నీ రూపుజూచి - లాలించె మొదమెంచె నెంతో  (Female)

ఆ బాలుడేసు - మా దేవుడంచు - చాటించిరీ భువిలో (Male)

దివిలోనూ - భువిలోనూ - జయగీతం - మ్రోగెనూ

దివిలోనూ - భువిలోనూ - జయగీతం - మ్రోగెనూ

వెచ్చనీ  కాంతిలోన వెల్గే నీ లోకమా రారాజువై నిలిచిపో ఈ భువిలో  (Female)

నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో - ఈ భువిలో 

నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో - ఈ భువిలో

(It Came Upon a Midnight Clear Music bit)

2. ఆ తూర్పు తార - మార్గంబుజూపెన్ - పయనించిరి జ్ఞాన త్రయము  (Female)

పాపులకు రక్షణ - కలుగునని నమ్మి - ప్రకటించిరీ సువార్త (Male)
(music bit)

ఆ తూర్పు తార - మార్గంబుజూపెన్ - పయనించిరి జ్ఞాన త్రయము  (Female)

పాపులకు రక్షణ - కలుగునని నమ్మి - ప్రకటించిరీ సువార్త (Male)

దివిలోనూ - భువిలోనూ - జయగీతం - మ్రోగెనూ

దివిలోనూ - భువిలోనూ - జయగీతం - మ్రోగెనూ

వెచ్చనీ  కాంతిలోన వెల్గే నీ లోకమా రారాజువై నిలిచిపో ఈ భువిలో  (Female)

నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో - ఈ భువిలో 

నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో - ఈ భువిలో

నిలిచిపో - ఈ భువిలో నిలిచిపో - ఈ భువిలో

Song / Hymn

Hymn Lyrics

Sada main stuti karoongaa,

Sada main seva karoogaa,

Mujhe bachaaya prabhu ne,

Sada main stuti karoongaa.

Sada main stuti karoongaa,

Sada main seva karoogaa,

Mujhe bachaaya prabhu ne,

Sada main stuti karoongaa.

1. Jab main niraasha mein thaa

Tooney mujhe aashaa di (2 times)

Jagat mein aayaa, jeevan hain diyaa,

Mujhe bachaane ko (2 times)

2. Mujhe bachaane aayaa,

Jab main gunaahon mein thaa (2 times)

Swarg ko chodker, jagat mein aaya,

Mujhe bachaane ko (2 times)