Prayer Points:
- The Spiritual growth/revival of UECF so that many people will be added and mightily used in HIS Vineyard. Also pray for the UECF upcoming events.
- Pray for the President & Government of America, Prime Minister & Government of India and the other countries for God’s wisdom.
- Please pray for the people who are looking for new jobs: Mrs. Padmaja Dara and others.
- Please pray for all the elderly people for the good health.
- Please pray for the people who are looking for new jobs.
- Pray for the people who are looking for life partners and people who are longing for children.
- Please pray for pregnant women: Mrs. Suneela Ponnapalli, Mrs. Soumya Dasari
- Pray for the people who are looking for life partners and people who are longing for children.
- Pray for those who are celebrating their Birthdays (Mr. Vamsi Ghanta, Shreshta Ghanta, Spandana Punuru, Mr. Joshua Pilli, Sanjana Mootakoduru, Jerusha Peram, Jecintha Peram) and Wedding Anniversaries (Mrs. Sirisha & Mr. Sarath Kapudasi, Mrs. Sarita & Rev. David Ravinder, Mrs. Preethi & Mr. Joshua Pilli) that God may shower HIS blessings abundantly.
- Please pray for the protection of minor girls as they go through sexual abuse worldwide.
- Pray for Youth and Children to walk in the ways of the Lord.
- God's servants and Missionaries who are working in HIS vineyard.
- Please pray for the protection of new Christian converts from Muslim, Hindu and other religions.
- Persecuted Christians in India and other nations.
- The salvation of the perishing souls as we are in last days.
- Revival and Purification of different Churches all over the world.
హల్లెలుయా అని పాడుచు
పల్లవి: హల్లెలుయా అని పాడుచు క్రుపామయా నీకు స్తోత్రము
పరిశుద్దుడు - ప్రేమ స్వరూపి
ఈ జగానికి స్వాగతం, సుస్వాగతం, సుస్వాగతం
1. దయా కిరాటము దరింప చేసి ధరణిలో వెలసితివి
దీనులైన మాకు - నీ ప్రేమ నేర్పిటివి (2x)
నీ వెలుగు ప్రకాశింప - నీ కరుణ ప్రకాశింప - నీ సత్యము చాటింప
నీ వెలుగును ప్రకాశింప
.. హల్లెలుయా..
2. సంతసంబున నీ జననము మా బ్రతుకంత ధన్యమాయే
చాటెను సువార్త జగతికి వేలిసేను ఆశా జ్యోతి (2x)
ఈ దివిలో రాజు నీవే నా మదిలో శాంతి నీవే
కుమ్మరించు నీదు ఆత్మ (2x)
.. హల్లెలుయా..
మహోదయం శుభోదయం
పల్లవి: మహోదయం శుభోదయం సర్వలోకాని కరుణోదయం
శ్రీయేసు రాజు జన్మ దినం భూప్రజలెల్లరి హృదయానందం
1. సర్వలోకాన సువార్త తెల్ప భువికేతించిన మరియ పుత్రుడు
క్రుపామయుడు సత్య సంపూర్ణుడు క్రీస్తేసు రాజు జన్మ దినం
ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా (2x)
2. ఘోర పాపములోనున్న జనులకు పరలోక జీవ మార్గము చూప
కరుణామయుడు ఇమ్మానుయేలు అవతరించిన శుభోదయం
ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా (2x)
నీలాకాశంలోన
పల్లవి: నీలాకాశంలోన నింగికెగసె తార (2x)
ఆ తార వెలుగు గమనం బాల యేసు జననం (2x)
ఆనందం ఆనందం అరుణోదయానందం
నా హ్రుధిలో నా మదిలో అరుణోదయానందం
1. ప్రవచనము నెరవేరిన రోజు కన్నియగర్భాన మెరిసిన కాంతుల్ (2x)
సంతోష సంబ్రాలు నిండిన రోజు హృదయ కాంతితో స్తంభించిన రోజు ||నీలాకాశంలోన||
మహోన్నత మైన స్థలములలో దేవునికి మహిమ దేవునికి మహిమ
2. గొల్లలు జ్ఞానులు సంభ్రముతో తపియించిరి వరపుత్రుని బోసి నవ్వులన్ (2x)
నీ క్రుపాసనంబు నొద్ద దు:ఖము తీర ఆదరించుమా ప్రేమ సాగరా ||నీలాకాశంలోన||
Sadaa main stuthi karoongaa
Hymn Lyrics
Sada main stuti karoongaa,
Sada main seva karoogaa,
Mujhe bachaaya prabhu ne,
Sada main stuti karoongaa.
Sada main stuti karoongaa,
Sada main seva karoogaa,
Mujhe bachaaya prabhu ne,
Sada main stuti karoongaa.
1. Jab main niraasha mein thaa
Tooney mujhe aashaa di (2 times)
Jagat mein aayaa, jeevan hain diyaa,
Mujhe bachaane ko (2 times)
2. Mujhe bachaane aayaa,
Jab main gunaahon mein thaa (2 times)
Swarg ko chodker, jagat mein aaya,
Mujhe bachaane ko (2 times)