Prayer Points:
- The Spiritual growth/revival of UECF so that many people will be added and mightily used in HIS Vineyard. Also pray for the UECF upcoming events.
- Pray for the President & Government of America, Prime Minister & Government of India and the other countries for God’s wisdom.
- Please pray for Bro. J.S.A. Julius as he brings the Word of God today.
- Please pray for all the elderly people for their good health.
- Please pray for the people who are looking for new jobs.
- Pray for the people who are looking for life partners and people who are longing for children.
- Pray for the people who are looking for life partners and people who are longing for children.
- Pray for those who are celebrating their Birthdays (Mrs. Preethi Muthyala, Mr. Vamsi Ghanta, Shreshta Ghanta, Spandana Punuru, Mr. Joshua Pilli, Sanjana Mootakoduru, Jerusha Peram, Jecintha Peram) and Wedding Anniversaries (Mrs. Sirisha & Mr. Sarath Kapudasi, Mrs. Sarita & Rev. David Ravinder) that God may shower HIS blessings abundantly.
- Please pray for the protection of minor girls as they go through sexual abuse worldwide.
- Pray for Youth and Children to walk in the ways of the Lord.
- God's servants and Missionaries who are working in HIS vineyard.
- Please pray for the protection of new Christian converts from Muslim, Hindu and other religions.
- Persecuted Christians in India and other nations.
- The salvation of the perishing souls as we are in last days.
- Revival and Purification of different Churches all over the world.
హల్లెలుయా అని పాడుచు
పల్లవి: హల్లెలుయా అని పాడుచు క్రుపామయా నీకు స్తోత్రము
పరిశుద్దుడు - ప్రేమ స్వరూపి
ఈ జగానికి స్వాగతం, సుస్వాగతం, సుస్వాగతం .. హల్లెలుయా..
1. దయా కిరాటము దరింప చేసి ధరణిలో వెలసితివి
దీనులైన మాకు - నీ ప్రేమ నేర్పినావు 2X
నీ వెలుగు ప్రకాశింప - నీ కరుణ ప్రకాశింప
నీ సత్యము చాటింప - నీ వెలుగును ప్రకాశింప 2X .. హల్లెలుయా..
2. సంతసంబున నీ జననము మా బ్రతుకంత ధన్యమాయే
చాటెను సువార్త జగతికి వేలిసేను ఆశా జ్యోతి 2X
ఈ దివిలో రాజు నీవే నా మదిలో శాంతి నీవే
కుమ్మరించు నీదు ఆత్మ 2X .. హల్లెలుయా..
క్రీస్తు జన్మదినము
పల్లవి: క్రీస్తు జన్మదినమూ - ఎంతో గొప్పదీ
ఈ లోక రక్షకుడై - వెలసెనూ ఇలలో (2)
హల్లెలూయా స్తుతి స్తోత్రం - హల్లెలూయా ఆమెన్(2)
Glory be to God – Glory in the Highest
Peace on earth – Goodwill to men (1)
Halleluiah, Glory – Amen (2)
1. ఆశ్చర్యాకరుడూ - ఆలోచన కర్తా
బలవంతుడైన దేవుడూ - నిత్యుండగు తండ్రీ(2)
సమాధాన కర్తా - మా ఏసు రక్షకుడూ (2)
క్రీస్తు జన్మదినమూ - ఎంతో గొప్పదీ
ఈ లోక రక్షకుడై - వెలసెనూ ఇలలో (1)
Glory be to God – Glory in the Highest
Peace on earth – Goodwill to men (1)
Halleluiah, Glory – Amen (2)
2. రాజులకు రాజుయై - రారాజుగ జన్మించెన్
రక్షణ నిచ్చుటకై - రవితేజుడై జన్మించెన్ (2)
క్రీస్తు జన్మదినమూ - ఎంతో గొప్పదీ
ఈ లోక రక్షకుడై - వెలసెనూ ఇలలో (1)
హల్లెలూయా స్తుతి స్తోత్రం - హల్లెలూయా ఆమెన్ (2) ..
ప్రభు యేసుని జన్మదినం
ప్రభు యేసుని జన్మదినం ... జగమంతా వెలుగుకరం
ప్రభు యేసుని జన్మదినం ... జగమంతా వెలుగుకరం
Happy Christmas... Merry Christmas (2)
ప్రభు యేసుని జన్మదినం ... జగమంతా వెలుగుకరం
1. వాక్యము నెరవేర్చుటకూ ... యేసు వచ్చేనూ
బెత్లెహేము నగరములోన ... దైవము ఉదయించేనూ
వాక్యము నెరవేర్చుటకూ ... యేసు వచ్చేనూ
బెత్లెహేము నగరములోన ... దైవము ఉదయించేనూ
లోకపాపమెల్లనూ ... మోసే గొర్రెగా
లోకపాపమెల్లనూ ... మోసే గొర్రెగా
Happy Christmas... Merry Christmas (2)
ప్రభు యేసుని జన్మదినం ... జగమంతా వెలుగుకరం
ప్రభు యేసుని జన్మదినం ... జగమంతా వెలుగుకరం
2. దివి నుండి దూత తెచ్చెను ... ఈ శుభవార్తనూ
యెషయా ప్రవక్త ప్రవచనమూ ... నేడు నెరవేరెనూ
దివి నుండి దూత తెచ్చెను ... ఈ శుభవార్తనూ
యెషయా ప్రవక్త ప్రవచనమూ ... పరిపూర్ణమాయేనూ
ఆ దేవుడే బాలునిగా ... ఇలలో ఉదయించేనూ
మహి జనులన్ ... పరముకు చేర్చ ఏసే మార్గమూ
Happy Christmas... Merry Christmas (2)
ప్రభు యేసుని జన్మదినం ... జగమంతా వెలుగుకరం
ప్రభు యేసుని జన్మదినం ... జగమంతా వెలుగుకరం
Happy Christmas... Merry Christmas (3)
మహిమా ఘనతా నీకే దేవా
మహిమా ఘనతా నీకే దేవా ..... మహిమా ఘనతా నీకే దేవా
సర్వోన్నతమైన స్థలములలో దేవునికీ మహిమ ....
ఆయనకిష్టులైన వారికి సమాధానమూ
సర్వోన్నతమైన స్థలములలో దేవునికీ మహిమ ....
ఆయనకిష్టులైన వారికి సమాధానమూ
ఓ..వెలిసింది అందాల తారా..చీకటి తొలగించుటకు...
ఓ.. వెలిసింది అందాలతారా..రక్షణ నిచ్చుటకు
ఓ..వెలిసింది అందాల తారా..చీకటి తొలగించుటకు...
ఓ.. వెలిసింది అందాలతారా..రక్షణ నిచ్చుటకు
We wish you happy christmas..... and merry merry christmas (2)
1. శాంతి లేదు, నెమ్మది లేదు ... అలజడే ఈ భువి పైనా
భయము లేదు, భక్తి లేదు ... వంచనే ఈ భువి పైనా
శాంతి లేదు, నెమ్మది లేదు ... అలజడే ఈ భువి పైనా
భయము లేదు, భక్తి లేదు ... వంచనే ఈ భువి పైనా
శాంతిని పెంచుట కొరకు ... భువిలో జీవించావు
నెమ్మది నిచ్చుట కొరకు ... నజరేయుడవైనావు
మా రక్షకుడా విమోచకుడా నీకే స్తోత్రములు (2)
..సర్వోన్నతమైన స్థలములలో దేవునికీ మహిమ ....
........................ music.................
మహిమా ఘనతా నీకే దేవా ..... మహిమా ఘనతా నీకే దేవా ....
2. హద్దు లేదు, అదుపు లేదు ... పాపానికీ భువి పైనా
నీతి లేదు, న్యాయము లేదు ... చీకటే ఈ భువి పైనా
హద్దు లేదు, అదుపు లేదు ... పాపానికీ భువి పైనా
నీతి లేదు, న్యాయము లేదు ... చీకటే ఈ భువి పైనా
నీతిని స్థాపించుటకై ... మనిషిగ జన్మించావు
చీకటి తొలగించుటకై ... వెలుగు గా ఉదయించావు
మా రక్షకుడా విమోచకుడా నీకే స్తోత్రములు (2)
..సర్వోన్నతమైన స్థలములలో దేవునికీ మహిమ ....
మహోదయం శుభోదయం
పల్లవి: మహోదయం శుభోదయం సర్వలోకాని కరుణోదయం
శ్రీయేసు రాజు జన్మ దినం భూప్రజలెల్లరి హృదయానందం
1. సర్వలోకాన సువార్త తెల్ప భువికేతించిన మరియ పుత్రుడు
క్రుపామయుడు సత్య సంపూర్ణుడు క్రీస్తేసు రాజు జన్మ దినం
ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా (2x)
2. ఘోర పాపములోనున్న జనులకు పరలోక జీవ మార్గము చూప
కరుణామయుడు ఇమ్మానుయేలు అవతరించిన శుభోదయం
ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా (2x)
About Bro. J.S.A. Julius
Bro. J.S.A. Julius after completing his post-graduation in
Mathematics and Economics, joined as a Research Assistant in Madras Christian College. Later he joined the Customs Department in the year 1971 and retired as Deputy Commissioner. Teaching and Training has always been his passion and made a mark while he was in the National Academy for Customs as the Deputy Director at Bangalore. He has a meritorious service and has got the Best Officer Award in Bangalore Zone Customs in the year 1998. He has done his MBL (Master of Business Law) from National Law School of India University, Bangalore in distant education while working in the Department. Altogether he has put 37 years of service in different capacities and retired in the year 2008. Julius had a personal encounter with Christ while pursuing his graduation in the year 1967. Since then he has committed himself to Students’ Ministry through UESI. Married Renuka, a Hindu convert in 1973. They launched the student ministry at Andhra University, Visakhapatnam in 1974. Their home for students was “a home away from their homes” They started similar Student groups in different places in northern part of Andhra Pradesh. He was the President of UESI-AP & UESI-karnataka. He also served as Chairman of the Board of UESI for 8 years in two different terms. He travels widely throughout the country to teach and train the students and the support group called Graduates Fellowship, especially in North Indian States. Julius & Renuka have secured a degree in theology through TAFTEE and tutor the degree level students. He also serves in the Board of Urban India Ministries, TAFTE, SGM & IEM and also in different committees of Methodist Church. He is also a resource person on the subjects related to Logistic Management and Organizational Behaviour for a number of training Institutes and Business Schools, including the Academy of Customs & IGST. Julius & Renuka are blessed with 3 children. All the three children are married and involving in the Students’ Ministry along with their spouses in different parts of India. They also have five grand children. Renuka and Julius have involved in number of Marriage Seminars as resource persons and involved in the marriages of number of believers. They are proud spiritual parents of many worthy children.
ఆహా మహానందమే
పల్లవి: ఆహా మహానందమే - ఇహ పరంబులన్
మహావతారుండౌ - మా యేసు జన్మ దినం - హల్లేలూయ
ఆహా మహానందమే - ఇహ పరంబులన్
మహావతారుండౌ - మా యేసు జన్మ దినం - హల్లేలూయ
ఆహా మహానందమే
1. కన్యక గర్భమందు పుట్టగా - ధన్యుడవంచు దూతలందరు
కన్యక గర్భమందు పుట్టగా - ధన్యుడవంచు దూతలందరు
మాన్యులౌ పేద గొల్లలెందరో - అన్యులౌ తూర్పు జ్ఞానులెందురో
మాన్యులౌ పేద గొల్లలెందరో - అన్యులౌ తూర్పు జ్ఞానులెందురో
నిన్నారాధించిరి - హల్లేలూయ
ఆహా మహానందమే - ఇహ పరంబులన్
మహావతారుండౌ - మా యేసు జన్మ దినం - హల్లేలూయ
ఆహా మహానందమే
2. యెహోవా తనయా - యేసు ప్రభూ, సహాయుడా - మా స్నేహితుడా
యెహోవా తనయా - యేసు ప్రభూ, సహాయుడా - మా స్నేహితుడా
ఈహా పరంబుల ఓ ఇమ్మనుయేల్ - మహానందముతో నిన్నారాధింతుము
ఈహా పరంబుల ఓ ఇమ్మనుయేల్ - మహానందముతో నిన్నారాధింతుము
నిన్నారాధింతుము - హల్లేలూయ
ఆహా మహానందమే - ఇహ పరంబులన్
మహావతారుండౌ - మా యేసు జన్మ దినం - హల్లేలూయ
ఆహా మహానందమే
3. సర్వేశ్వరున్ రెండవ రాకడన్ - స్వర్గంబు నుండి వచ్చు వేళలో
సర్వేశ్వరున్ రెండవ రాకడన్ - స్వర్గంబు నుండి వచ్చు వేళలో
సర్వామికా సంఘంబు భక్తితో - సంధించి నిన్ స్తోత్రిం చు వేళలో
సర్వామికా సంఘంబు భక్తితో - సంధించి నిన్ స్తోత్రిం చు వేళలో
నిన్నారాధింతుము -హల్లేలూయ
ఆహా మహానందమే - ఇహ పరంబులన్
మహావతారుండౌ - మా యేసు జన్మ దినం - హల్లేలూయ - ఆహా మహానందమే
లోక రక్షకుడూ - పుట్టి ఉన్నాడూ
పల్లవి: లోక రక్షకుడూ - పుట్టి ఉన్నాడూ
బెత్లేహేమూ - నిన్ను పిలుస్తుందీ
లోక రక్షకుడూ - పుట్టి ఉన్నాడూ
బెత్లేహేమూ - నిన్ను పిలుస్తుందీ
త్వరపడి రారండి- పరుగిడి చేరండి - యేసును కొలువండి(2X)
ఆహా ఎంతో ఆనందము - ఆహా ఎంతో సంతోషము (2X)
మనకై యేసు పుట్టి ఉన్నాడు - మనకై యేసు పుట్టి ఉన్నాడు ..లోక రక్షకుడు..
1. బెత్లెహేము స్వల్పగ్రామమైననూ-రొట్టెల ఇల్లుగా చేసెను దేవుడు(2X)
బాలుని గా పుట్టిన యేసయ్య - బాలుని గా పుట్టిన యేసయ్య
మనకు జీవాహారమాయెను – మనకు జీవాహారమాయెను
..ఆహా..
2. బెత్లెహేము గొర్రెల కాపరులకు-దూత తెల్పెను-ఈ శుభవార్తనూ (2X)
ఆనందముతో యేసును చూడ వెళ్లి (2X)
పాడీ కొనియాడి కీర్తించి స్తుతియించిరీ (2X) ..ఆహా..
3. బెత్లెహేము గొర్రెల కాపరులకు-దేవుడిచ్చేనూ-క్రొత్త పరిచర్యను(2X)
నశియించే ఆత్మలకూ ఈ వార్తనూ (2X)
చాటిరీ సంతోషముతో ప్రతీ చోటనూ (2X) ..ఆహా.
ఉదయ కాంతి రేఖలో
పల్లవి: ఉదయ కాంతి రేఖలో - బెత్లెహేము పురమున
అవతరించెను బాల యేసు - పాపాలు మోయు గొర్రె పిల్ల
పాపాలు మోయు గొర్రె పిల్ల
1. పరమ పుత్రుని మోహన రూపుగని - తల్లి మరియ మురిసే
బాల యేసుని మహిమ రూపు - ఈ జగానికి వెలుగై
గొల్లలు జ్ఞానులు పరిశుద్దులు - ప్రస్తుతించిరి బాల యేసుని 2X .. ఉదయ..
2. ఆకాశ తారల మెరుపు కాంతిలో - ప్రక్రుతి రాగాల స్వరాలతో
హల్లెలూయ యని పాడుచు - దూత గణము స్తుతించిరి .
జగ మొక ఊయలగా చేసి - దూతలు పాడిరి జోల పాట 2X ..ఉదయ..