UECF.NET

UECF Program November 19, 2022

Remembering Mom

Mrs. Mary Jayakar Kondagadapu

← All programs

Scripture Reading ‘Psalm 23’ Mr. John Praveen

WORD AND REFLECTION

Online Eulogies Friends/Family

Duet Deva Nee Avaranam UECF Choir Ascharyamani Prema In-Person Eulogies

*Closing Hymn ‘Amazing Grace’ UMH#378

Slide Presentation ‘Celebration of A Blessed Life’ Blessy Devi

*Prayer and Benediction Rev. S. Kattekola

దేవా నీ ఆవరణం

పల్లవి దేవా నీ ఆవరణం, మాకెంతో శ్రేయస్కరం

ఒక గడియ ఇచట గడుపుట మేలు వేయి దినముల కంటెను - 2 |దేవా|

1. అద్బుతకార్యములు..ఆ. జరిగించుదేవుడవు..ఆ..-2

అనవరతము నీ మహిమను పొగడ, ఆత్మతో నింపుమయా

ఆత్మ సత్యంబులతో ఆరాధించగ మనసుతో

ఆల్ఫా ఒమెగయు ఆత్మ రూపుడవు

ఆనందించగ నా మదిలో |దేవా|

2. అత్యంత పరిశుద్దమౌ..ఆ..నీదు గుడారమున..ఆ..-2

నివసించుటకు యోగ్యత నొసగి మమ్ము హెచ్చించితివి నీదయన్

జుంటి ధారల కన్నను తేనె మధురిమ కన్నను

శ్రేష్టమౌ నీదు వాక్కుల చేత మము త్రుప్తి పరచుమయ |దేవా|

3. పరిశుద సన్నిధిలో..ఆ..పరిశుధాత్ముని నీడలో..ఆ..-2

పరిపూర్ణ హృదయముతో పరివర్తనముతో, ప్రభుని ప్రస్తుతించెదం

మా దేహమే ఆలయం, కావాలి నీకె నిలయం

ప్రాణ ప్రియుడవు పదముల చేరి ప్రాణార్పణ చేతుము |దేవా|

ఆశ్చర్యమైన ప్రేమ

పల్లవి ఆశ్చర్యమైన ప్రేమ - కల్వరిలోని ప్రేమ

మరణము కంటె బలమైన ప్రేమది - నన్ను జయించె నీ ప్రేమ

1. పరమును వీడిన ప్రేమ - ధరలో పాపిని వెదకిన ప్రేమ

నన్ను కరుణించి, ఆదరించి, సేదదీర్చి, నిత్య జీవమిచ్…ఆశ్చర్యమైన…

2. పావన యేసుని ప్రేమ - సిలువలో పాపిని మోసిన ప్రేమ

నాకై మరణించి, జీవమిచ్చి, జయమిచ్చి, తన మహిమ నిచ్చే

3. శ్రమలు సహించిన ప్రేమ - నాకై శాపము నోర్చిన ప్రేమ

విడనాడని, ప్రేమది, ఎన్నడు, యెడబాయదు …ఆశ్చర్యమైన…

4. నా స్థితి జూచిన ప్రేమ - నాపై జాలిని జూపిన ప్రేమ

నాకై పరుగెత్తి, కౌగలించి, ముద్దాడి, కన్నీటిని తుడిచే…ఆశ్చర్యమైన…