దేవ సంస్తుతి చేయవే మనసా పల్లవి: దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయుమా నా – జీవమా యెహోవా దేవుని పావన నామము నుతించుమా – నా యంతరంగము లో వసించు నో సమస్తమా ||దేవ|| 1. జీవమా, యెహోవా నీకు – జేసిన మేళ్ళన్ మరువకు (2) నీవు చేసిన పాతకంబులను – మన్నించి జబ్బు లేవియున్ లేకుండ జేయును – ఆ కారణముచే ||దేవ|| 2. చావు గోతినుండి నిన్ను – లేవనెత్తి దయను గృపను (2) జీవ కిరీటముగ వేయును – నీ శిరసు మీద జీవ కిరీటముగ వేయును – ఆ కారణముచే ||దేవ|| 3. యవ్వనంబు పక్షిరాజు – యవ్వనంబు వలెనే క్రొత్త (2) యవ్వనంబై వెలయునట్లుగా – మే లిచ్చి నీదు భావమును సంతుష్టిపరచునుగా – ఆ కారణముచే ||దేవ|| ఇన్నాళ్లు మాకు సాయమై పల్లవి: ఇన్నాళ్లు మాకు సాయమై యీ ముందుకును మా యున్నత గృహ మండవై యొప్పెడు దైవమా! బ్రోవవే ఘనంపు ప్రేమతో జయించి మందురు నీరాజ్య మండెడున్ మన్నించు మింకనున్ |
Shiran Rapaka’s 10th Birthday Nov 17th, 2019 6:55 PM "O give thanks to the Lord, for He is good! For His mercy endures forever" Psalms 144:12
Address: UECF Church 130 Ferris Place Westfiled, NJ-o7090 Welcome & Greetings: Prayer: Song: ‘Bless the Lord’ UECF Children Song: ‘Hallelujah Sthuthi Mahima’ UECF Men Song: ‘Deva Samsthuthi’ UECF Women Bible Reading: ‘Psalm 103 Shiran Rapaka Greetings (up to 2 minutes): Rachel Lam Rev. Dr. Paulus Thalathoti Mrs. Grace Tsappidi Sahana Dova Ashley Namratha Rapaka Dr. Annie Regulagadda Mrs. Indira Myla Mr. Vivek Sandela Mrs. Lavanya Devi Time for Rapaka Family Video Greetings Cake Cutting Closing Prayer: Mrs. Abhinetri Regulagadda Vote of Thanks: Mr. Sam Rapaka Bless the Lord, O my soul, O my soul, Worship His holy name. Sing like never before, 0 my soul. I'll worship Your holy name. The sun comes up, it's a new day dawning; It's time to sing Your song again. Whatever may pass, and whatever lies before me, Let me be singing when the even- ing comes. You're rich in love, and You're slow to anger. Your name is great, and Your heart is kind. For all Your goodness, I will keep on singing; Ten thousand reasons for my heart to find. And on that day when my strength is failing, The end draws near, and my time has come; Still my soul will sing Your praise unending: Ten thousand years and then fore - - vermore! I'll worship Your holy name. Yes, I'll worship Your holy name. హల్లెలూయ స్తుతి మహిమ పల్లవి: హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము ఆ..... హల్లెలూయ ... హల్లెలూయ ... హల్లెలూయ ... 1. అల సైన్యములకు అధిపతియైన - ఆ దేవుని స్తుతియించెదము అల సాంద్రములను దాటించిన - ఆ యెహోవాను స్తుతియించెదము ...హల్లెలూయ... 2. ఆకాశము నుండి మన్నాను పంపిన - ఆ దేవుని స్తుతియించెదము బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతియించెదము ...హల్లెలూయ... |