Nov 05th, 2017 Worship Service
Leader: Shout for joy to the Lord, all the earth
People: Worship the Lord with gladness; come before him with joyful songs.
Leader: Know that the Lord is God. It is he who made us, and we are his we are his people, the sheep of his pasture.
People: For the Lord is good and his love endures forever; his faithfulness continues through all generations.
Greetings Bro. Mithra Satuluri
Special Music & Word Bro. K.Y. Ratnam
Offertory
( If you want to support Bro. K.Y. Ratnam’s ministry, Please specify that in the memo of a check or on the cash envelope )
*Doxology
Offertory Prayer Bro. K.Y. Ratnam
*Closing Hymn ‘Near, My God, to Thee’ UMH#528
*Closing Prayer & Benediction Bro. Mithra Satuluri
ANNOUNCEMENTS
- Thanks to Bro. K.Y. Ratnam and Bro. Mithra Satuluri for ministering to us today.
- UECF Monthly Bible Study will be held on Friday, Nov 10th at 8:00PM. Please contact Bro. Josiah Srigiri for more information.
- We are planning to record Children and Choir songs (Solo and Group) for TV broadcasting. Please contact Bro. Sam Chilaka for song rehearsals.
- Today’s Fellowship Hour is hosted by UECF.
- Please sign-up the Fellowship Roster if you would like to volunteer to host the Fellowship Coffee Hour.
Oct | 1 UECF | 8 DASARIs | 15 UECF Families | 22 MUTHYALAs | 28, 29 UECF |
Nov | 5 UECF | 12 | 19 UECF Families | 26 | -- |
Birthdays:
- Mrs. Daizy Rapaka 07th Nov
- Mr. Louis Dundi 08th Nov
- Mr. Ravindra Punuru 09th Nov
- Shiran Rapaka 12th Nov
Anniversary:

Visit us online at http://www.uecf.net
నీ కనుదృష్టి నాపై ఉంచి
పల్లవి: నీ కనుదృష్టి నాపై ఉంచి నీ కనుపాప వలె నను కాపాడిన కరుణామయా
నీ కనుదృష్టి నాపై ఉంచి నీ కనుపాప వలె నను కాపాడిన కరుణామయా
కంటికి రెప్పలా కాచిన దేవుడా కునుకక నిద్రించగ దాచిన దేవుడా

నీకే స్త్రోత్రము ... నీకే స్త్రోత్రము నీకే స్త్రోత్రము ... నీకే స్త్రోత్రము

1. ఎవరు తీయలేని నీ కంచె నా చుట్టూ ప్రాకారముగా ఉంచావయ్యా
నా బలహీనతలో నా బలము నీవై నా భయములన్నిటిని తీసావయ్యా
ఎవరు తీయలేని నీ కంచె నా చుట్టూ ప్రాకారముగా ఉంచావయ్యా
నా బలహీనతలో నా బలము నీవై నా భయములన్నిటిని తీసావయ్యా
ఏ అపాయమైననూ దరిచేర నియ్యక ఏ శత్రువైననూ నను తాకనివ్వక (2X)
నీ కృపతో నన్ను కాచినావు ఏసయ్యా నీ దయతో నన్ను దాచినావు ఏసయ్యా (2X)
నీకే స్త్రోత్రము ... నీకే స్త్రోత్రము నీకే స్త్రోత్రము ... నీకే స్త్రోత్రము
నీకే స్త్రోత్రము ... నీకే స్త్రోత్రము నీకే స్త్రోత్రము ... నీకే స్త్రోత్రము
2. ఎవ్వరు ఇవ్వలేని నీ రక్షణ నాకిచ్చి నీ జీవగ్రధంలో నా పేరు ఉంచావు
నీ అగ్ని నా చుట్టు సరిహద్దు చేసి పరిశుధ్ధ రక్తములో నను కప్పినావు
ఎవ్వరు ఇవ్వలేని నీ రక్షణ నాకిచ్చి నీ జీవగ్రధంలో నా పేరు ఉంచావు