UECF.NET

UECF Program Oct 29th, 2022 3:00 PM

SilverJubilee

Dr. Chris Perumalla

← All programs

Welcome & Greetings Mr. Joshua(Phani) Pilli

Opening Prayer

Worship Songs by UECF Choir

Greetings (up to 2 minutes)

Worship Songs by Various Groups/ Individuals/ Children & Youth

2 nd Session @ 7 00PM :

Worship Songs by UECF Choir

Greetings (up to 2 minutes)

Special Songs

Souvenir Release

Honoring those who served the Lord

Scripture Reading

Introduction to Speaker Rev. Dr. David Ravinder

Message: ‘ To God be the Glory ’ Dr. Chris Perumalla

Closing Prayer & Benediction Rev. Dr. David Ravinder

నీ సన్నిధిలో ఆనందమే

పల్లవి నీ సన్నిధిలో ఆనందమే - నీ సేవలోనే సంతోషమే

నీ సన్నిధిలో ఆనందమే - నీ సేవలోనే సంతోషమే

స్తుతులందుకో స్తోత్రార్హుడా - పదివేలలో అతి సుందరుడా

కరుణించుమా కరుణామయా - మహిమ ఘనత నీకే దేవా

నీ సన్నిధిలో ఆనందమే - నీ సేవలోనే సంతోషమే

1. మా హృదయాలను నీ ఆలయముగా - నీ ఆలయమే మా దాగు చోటుగా

మా హృదయాలను నీ ఆలయముగా - నీ ఆలయమే మా దాగు చోటుగా

నీ చిత్తము మాలో నెరవేరగా - పరిపూర్ణమైన నీ ప్రేమ పొందగా

నీ చిత్తము మాలో నెరవేరగా - పరిపూర్ణమైన నీ ప్రేమ పొందగా

కృప చూపుము దేవా - దీవించు ప్రభువా - నీ ఆత్మ శక్తితో నింపుము దేవా

కరుణించుమా కరుణామయా - మహిమ ఘనత నీకే దేవా

నీ సన్నిధిలో ఆనందమే - నీ సేవలోనే సంతోషమే

2. నీ మహిమార్థమే మా క్రియలన్నియు - నీ కనికరములే మేలులన్నియు

నీ మహిమార్థమే మా క్రియలన్నియు - నీ కనికరములే మేలులన్నియు

విశ్వాసముతో ప్రార్ధింప నేర్పుమా - నీ వాక్య వెలుగులో దర్శించుమా

విశ్వాసముతో ప్రార్ధింప నేర్పుమా - నీ వాక్య వెలుగులో దర్శించుమా

దరి చేర్చు ప్రభువా - పరలోక దేవా - కడ వరకు మమ్ము నడిపించుమా

కరుణించుమా కరుణామయా - మహిమ ఘనత నీకే దేవా

నీ సన్నిధిలో ఆనందమే - నీ సేవలోనే సంతోషమే

నీ సన్నిధిలో ఆనందమే - నీ సేవలోనే సంతోషమే

స్తుతులందుకో స్తోత్రార్హుడా - పదివేలలో అతి సుందరుడా

కరుణించుమా కరుణామయా - మహిమ ఘనత నీకే దేవా

నీ సన్నిధిలో ఆనందమే - నీ సేవలోనే సంతోషమే

Visit us online at http://www.uecf.net   

Dr. Chris Perumalla grew up in Hyderabad, India and came to accept Jesus as his personal saviour at the age of 15. Soon after his conversion, Chrizs developed a passion to share his faith with his classmates throughout his academic life, leading several of his friends to Jesus and discipling them. After finishing his Masters degree from Osmania University, Chris moved to Canada, obtained a second Masters and doctoral degrees from University of Waterloo. Subsequently, he joined University of Toronto (UofT) and taught in Faculty of Medicine. Both at UofW and UofT, Chris led Bible studies and is grateful for the many opportunities to speak of Jesus and live as a witness for Him. Chris was honored at UofT with several awards for Excellence in Teaching, Innovation, Leadership and Influence, including the President’s Teaching Award. When God called Chris into full time Christian ministry, he took early retirement and served as the Senior Pastor of Rexdale Church. Currently, Chris is the Pastor Advisor to a couple of churches in Toronto, preaching and mentoring younger pastors and millennials, and Regional Director for Asia of Aramaic Broadcasting Network. He is also Professor Emeritus in Department of Physiology at the UofT. Chris is married to Phebe and they both have two adult children and are blessed with two adorable grandchildren.

Visit us online at http://www.uecf.net   

విశ్వాస వనితలం

పల్లవి: విశ్వాస వనితలం - యెహోవా నీడన నివాసులం

విశ్వాస వనితలం - యెహోవా నీడన నివాసులం

కన్నీటి ప్రార్ధనే మా బలం ఆత్మ ఫలములే మా వరం

కన్నీటి ప్రార్ధనే మా బలం ఆత్మ ఫలములే మా వరం

జయగీతం పాడెదం - విజయ కీర్తన పాడెదం

జయగీతం పాడెదం - విజయ కీర్తన పాడెదం

1. జ్ఞానము కలిగి జీవించెదం - యేసుని ప్రేమలో నిలిచెదం

జ్ఞానము కలిగి జీవించెదం - యేసుని ప్రేమలో నిలిచెదం

విశ్వాసములో ఎదిగెదం - దేవుని సాక్షిగా బ్రతికెదం

విశ్వాసములో ఎదిగెదం - దేవుని సాక్షిగా బ్రతికెదం

జయగీతం పాడెదం - విజయ కీర్తన పాడెదం

జయగీతం పాడెదం - విజయ కీర్తన పాడెదం

2. శోధనలెన్నో కలిగిన - వాక్యపు వెలుగులో నడిచెదం

శోధనలెన్నో కలిగిన - వాక్యపు వెలుగులో నడిచెదం

ఎర్ర సముద్రము ఎదురైనా - దేవుని కృపతో దాటెదం

ఎర్ర సముద్రము ఎదురైనా - దేవుని కృపతో దాటెదం

జయగీతం పాడెదం - విజయ కీర్తన పాడెదం

జయగీతం పాడెదం - విజయ కీర్తన పాడెదం

3. దేవుని చిత్తము నేచేసెదం - యేసుని నామమే ప్రకటించెదం

దేవుని చిత్తము నేచేసెదం - యేసుని నామమే ప్రకటించెదం

సువార్త భారముతో సాగెదం - సర్వలోకానికి చాటెదం

సువార్త భారముతో సాగెదం - సర్వలోకానికి చాటెదం

జయగీతం పాడెదం - విజయ కీర్తన పాడెదం

జయగీతం పాడెదం - విజయ కీర్తన పాడెదం

విశ్వాస వనితలం - యెహోవా నీడన నివాసులం

విశ్వాస వనితలం - యెహోవా నీడన నివాసులం

కన్నీటి ప్రార్ధనే మా బలం ఆత్మ ఫలములే మా వరం

కన్నీటి ప్రార్ధనే మా బలం ఆత్మ ఫలములే మా వరం

జయగీతం పాడెదం - విజయ కీర్తన పాడెదం

జయగీతం పాడెదం - విజయ కీర్తన పాడెదం

జయగీతం పాడెదం - విజయ కీర్తన పాడెదం

యేసు నీవే నా మార్గము

పల్లవి: యేసు నీవే నా మార్గము - నీవే నా రక్షణ యేసు

యేసు నీవే నా జీవము - నీవే నా సత్యము యేసు

పాడెదను స్తుతిస్తోత్రం - పొగడెదను నీ నామం

పాడెదను స్తుతిస్తోత్రం - పొగడెదను నీ నామం

నా యేసు నీవే నా సర్వం - ఇలలో నీవే ఆధారం

నా యేసు నీవే నా సర్వం - ఇలలో నీవే ఆధారం

1. నీతి సూర్యుడా నడిపించు దైవమా సర్వోన్నతుడా నన్ను కరుణించుమా

నీతి సూర్యుడా నడిపించు దైవమా సర్వోన్నతుడా నన్ను కరుణించుమా

మహిమ ఘనత నీకే ప్రభువా - హలెలూయ యేసయ్య ఆరాధన

నా శైలమా నిన్నే కీర్తింతును - నా కేడెమా నిన్నే స్తుతియింతును

నా శైలమా నిన్నే కీర్తింతును - నా కేడెమా నిన్నే స్తుతియింతును

యేసు నీవే నా మార్గము - నీవే నా రక్షణ యేసు

యేసు నీవే నా జీవము - నీవే నా సత్యము యేసు

పాడెదను స్తుతిస్తోత్రం - పొగడెదను నీ నామం

పాడెదను స్తుతిస్తోత్రం - పొగడెదను నీ నామం

నా యేసు నీవే నా సర్వం - ఇలలో నీవే ఆధారం

నా యేసు నీవే నా సర్వం - ఇలలో నీవే ఆధారం

2. నమ్మదగిన దేవా నీవే నా కాపరి ఏ స్థితియైన నీవే నా ధైర్యము

నమ్మదగిన దేవా నీవే నా కాపరి ఏ స్థితియైన నీవే నా ధైర్యము

జడియను బెదరను నీవు నాకుండగా - హలెలూయ యేసయ్య ఆరాధన

పూజింతును నిన్నే పరిశుద్దుడా - ప్రణుతింతును నిన్నే పావనుడా

పూజింతును నిన్నే పరిశుద్దుడా - ప్రణుతింతును నిన్నే పావనుడా

యేసు నీవే నా మార్గము - నీవే నా రక్షణ యేసు

యేసు నీవే నా జీవము - నీవే నా సత్యము యేసు

పాడెదను స్తుతిస్తోత్రం - పొగడెదను నీ నామం

పాడెదను స్తుతిస్తోత్రం - పొగడెదను నీ నామం

నా యేసు నీవే నా సర్వం - ఇలలో నీవే ఆధారం

నా యేసు నీవే నా సర్వం - ఇలలో నీవే ఆధారం

యేసు నీ నామం ఎంతో ఘనమైనదీ

పల్లవి: యేసు నీ నామం ఎంతో ఘనమైనదీ యేసు నీ వాక్యం ఎంతో బలమైనదీ

యేసు నీ స్నేహం ఎంతో ప్రియమైనదీ యేసు నీ త్యాగం ఎంతో విలువైనదీ

హలెలూయా హలెలూయా హలెలూయా ఆమెన్ యేసూ నీ ప్రేమ మధురం

యేసు నీ నామం ఎంతో ఘనమైనదీ యేసు నీ వాక్యం ఎంతో బలమైనదీ

యేసు నీ స్నేహం ఎంతో ప్రియమైనదీ యేసు నీ త్యాగం ఎంతో విలువైనదీ

హలెలూయా హలెలూయా హలెలూయా ఆమెన్ - యేసూ నీ ప్రేమ మధురం

1. దేవా ఆదరించుమయా - నీలో ప్రతి ఆశ తీరునయా

దేవా ఆదరించుమయా - నీలో ప్రతి ఆశ తీరునయా

దేవా నా దేవా నీవే చాలునయా - నిన్నే ప్రతి దినము ఆరాధింతునయా

దేవా నా దేవా నీవే చాలునయా - నిన్నే ప్రతి దినము ఆరాధింతునయా

శ్రమైన , బాధైన - తోడు నీవేనయా నీలోనే ఆనందం - శాశ్వత జీవమయా

యేసు నీ నామం ఎంతో ఘనమైనదీ యేసు నీ వాక్యం ఎంతో బలమైనదీ

యేసు నీ స్నేహం ఎంతో ప్రియమైనదీ యేసు నీ త్యాగం ఎంతో విలువైనదీ

హలెలూయా హలెలూయా హలెలూయా ఆమెన్ - యేసూ నీ ప్రేమ మధురం

2. దేవా దారిచూపుమయా - నీదు కృపలో కాయుమయా

దేవా దారిచూపుమయా - నీదు కృపలో కాయుమయా

దేవా నా దేవా నీవే చాలునయా - నీదు చిత్తములో నన్ను నడుపుమయా

దేవా నా దేవా నీవే చాలునయా - నీదు చిత్తములో నన్ను నడుపుమయా

నా గానం , నా ప్రాణం - నీకేగా అంకితం నీవేగా ఆధారం - నీవే నా సర్వం

యేసు నీ నామం ఎంతో ఘనమైనదీ యేసు నీ వాక్యం ఎంతో బలమైనదీ

యేసు నీ స్నేహం ఎంతో ప్రియమైనదీ యేసు నీ త్యాగం ఎంతో విలువైనదీ

హలెలూయా హలెలూయా హలెలూయా ఆమెన్ - యేసూ నీ ప్రేమ మధురం

సీయోనులో నుండి నీవు

పల్లవి: సీయోనులో నుండి నీవు – ప్రకాశించుచున్నావు నాపై (2)

సమాధానమై – సదాకాలము నను నీతో

నడిపించుచున్నావు నీ కీర్తికై - సీయోనులో మహోన్నతుడా యేసయ్యా (2)

1. నిర్దోషమైన మార్గములో – నా అంతరంగమున ధైర్యమునిచ్చి (2)

నీ సన్నిధిలో నను నిలిపి – ఉన్నత విజయమునిచ్చితివి (2)

నీ ఆశలు నెరవేరుటకు – నీ చిత్తము జరిగించుటకు

విడువవు నను యెడబాయవు - నీవు విడువవు నను యెడబాయవు

సీయోనులో నుండి నీవు – ప్రకాశించుచున్నావు నాపై (2)

సమాధానమై – సదాకాలము నను నీతో

నడిపించుచున్నావు నీ కీర్తికై - సీయోనులో మహోన్నతుడా యేసయ్యా

2. నాయందు దృష్టి నిలిపి – నీ స్నేహబంధముతో ఆకర్షించి (2)

కృపావరములతో నను నింపి – సత్యసాక్షిగా మార్చితివి (2)

నీ మనస్సును పొందుకొని – నీ ప్రేమను నింపుకొని

కీర్తిoచెదను ప్రతినిత్యం నిను ఆరాధింతును అనుక్షణము

సీయోనులో నుండి నీవు – ప్రకాశించుచున్నావు నాపై (2)

సమాధానమై – సదాకాలము నను నీతో

నడిపించుచున్నావు నీ కీర్తికై - సీయోనులో మహోన్నతుడా యేసయ్యా

3. నీ దివ్యమైన మహిమను – పరలోకమందునే చూచెదను (2)

నీ కౌగిలిలో చేర్చుకొని – ప్రతి భాష్పబిందువును తుడిచెదవు (2)

నీ మాటల మకరందమును – మరపురాని అనుబంధమును

మరువను ఎన్నడు విడువను - నేను మరువను ఎన్నడు విడువను

సీయోనులో నుండి నీవు – ప్రకాశించుచున్నావు నాపై (2)

సమాధానమై – సదాకాలము నను నీతో

నడిపించుచున్నావు నీ కీర్తికై - సీయోనులో మహోన్నతుడా యేసయ్యా (2) సీయోనులో నుండి నీవు – ప్రకాశించుచున్నావు నాపై (2)

సమాధానమై – సదాకాలము నను నీతో

నడిపించుచున్నావు నీ కీర్తికై - సీయోనులో మహోన్నతుడా యేసయ్యా (2)