UECF.NET

UECF Program October 29, 2017

insert

← All programs

Prayer Points:

  • The Spiritual growth/revival of UECF so that many people will be added and mightily used in HIS Vineyard. Also pray for the UECF upcoming events.
  • Pray for the President & Government of America, Prime Minister & Government of India and the other countries for God’s wisdom.
  • Please pray for Bro. Joe and Sis. Jessie as they bring the Word of God tonight.
  • Please pray for the people who are looking for new jobs: Mrs. Padmaja Dara and others.
  • Please pray for all the elderly people for the good health.
  • Please pray for the people who are looking for new jobs.
  • Pray for the people who are looking for life partners and people who are longing for children.
  • Please pray for pregnant woman: Mrs. Anju Mentay, Mrs. Suneela Ponnapalli
  • Pray for those who are celebrating their Birthdays (Monica Peram, Mrs. Udaya Pulipati, Mrs. Chinna Kanthamma Maddela, Mrs. Sanjotha Rapaka, Mrs. Anitha Merigala, Mr. David Merigala, Ms. Sharon Bushi, Ms. Vanita Singh, Mrs. Daizy Rapaka) that God may shower HIS blessings abundantly.
  • Please pray for the protection of minor girls as they go through sexual abuse worldwide.
  • God's servants and Missionaries who are working in HIS vineyard.
  • Please pray for the protection of new Christian converts from Muslim, Hindu and other religions.
  • Our Youth and Children to walk in the ways of the Lord.
  • Persecuted Christians in India and other nations.
  • The salvation of the perishing souls as we are in last days.
  • Revival and Purification of different Churches all over the world.

Open the eyes of my heart Lord

Open the eyes of my heart

I want to see You

I want to see You

Open the eyes of my heart, Lord

Open the eyes of my heart

I want to see You I want to see You

To see You high and lifted up

Shinin' in the light of Your glory

Pour out Your power and love

As we sing holy, holy, holy

"Amazing Grace (My Chains Are Gone)"

Amazing grace

How sweet the sound

That saved a wretch like me

I once was lost, but now I'm found

Was blind, but now I see

'Twas grace that taught my heart to fear

And grace my fears relieved

How precious did that grace appear

The hour I first believed

My chains are gone I've been set free

My God, my Savior has ransomed me

And like a flood His mercy reigns

Unending love, amazing grace

The Lord has promised good to me

Song / Hymn

His word my hope secures

His word my hope secures

He will my shield and portion be

As long as life endures

My chains are gone I've been set free

My God, my Savior has ransomed me

And like a flood His mercy reigns

Unending love, amazing grace

The earth shall soon dissolve like snow

The sun forbear to shine

But God, Who called me here below,

Will be forever mine.

Will be forever mine. You are forever mine.

నిత్య స్తుతులపై ఆసీనుడా

స్తోత్రం స్తోత్రం - స్తుతి స్తోత్రం (4)

నిత్య స్తుతులపై ఆసీనుడా నీకే ఆరాధన (2)

ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదను (2)

నిత్య స్తుతులపై ఆసీనుడా నీకే ఆరాధన (2)

స్తోత్రం స్తోత్రం - స్తుతి స్తోత్రం (4)

1. పౌలువలెను సీలవలెను నిన్నె స్తుతియింతును

పౌలువలెను సీలవలెను నిన్నె స్తుతియింతును

చెరసాల శ్రమలు ఎన్నొచ్చినా నిన్నె ఘనపరతును

చెరసాల శ్రమలు ఎన్నొచ్చినా నిన్నె ఘనపరతును

ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదను

ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదను

స్తోత్రం స్తోత్రం - స్తుతి స్తోత్రం (4)

2. దావీదువలెనే నాట్యమాడుచు నిన్నె స్తుతియింతునూ

దావీదువలెనే నాట్యమాడుచు నిన్నె స్తుతియింతునూ

క్రొత్త కీర్తన నేపాడుచూ నిన్నె కొనియాడెదన్

క్రొత్త కీర్తన నేపాడుచూ నిన్నె కొనియాడెదన్

ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదను

ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదను

స్తోత్రం స్తోత్రం - స్తుతి స్తోత్రం (4)

3. మోషే వలెను యెహొషువవలెను నిన్నె స్తుతియింతునూ

మోషే వలెను యెహొషువవలెను నిన్నె స్తుతియింతునూ

విజయగీతము నే పాడుచూ సీయోనుకు చేరెదా

విజయగీతము నే పాడుచూ సీయోనుకు చేరెదా

ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదను

ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదను

స్తోత్రం స్తోత్రం - స్తుతి స్తోత్రం (4)

నిత్య స్తుతులపై ఆసీనుడా నీకే ఆరాధన (2)

ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదను (2)

నిత్య స్తుతులపై ఆసీనుడా నీకే ఆరాధన (2)

యావజ్జీవము  నిచ్చిన యేసుని

పల్లవి: యావజ్జీవము నిచ్చిన యేసుని విడువకు ఓ మనసా 

కరుణాశీలి క్రీస్తుని కలువ త్వరపడి రా మనసా

విడువను మరువను - నా యేసు ప్రభువుని నేను 

విడువను మరువను - నా యేసు ప్రభువుని నేను 

యావజ్జీవము నిచ్చిన యేసుని విడువకు ఓ మనసా

కరుణాశీలి క్రీస్తుని కలువ త్వరపడి రా మనసా

లాల్లలా - లలలలాల్లా - లాల్లలా - లలలలాల్లాలాల

లాల్లలా - లలలలాల్లా - లాల్లలా - లలలలాల్లాలాల

1. మన కలుషితమైన జీవితములను కడిగిన మాన్యుని మరువకుము  మరువకుము మరువకుము

శృతిలేని మన జీవితములను - శ్రుతి నిచ్చ్చిన మన యేసుని మరువకుము  మరువకుము మరువకుము  

సందేహమేళ ప్రభు క్రీస్తువాడవు కావా

సందేహమేళ ప్రభుక్రీస్తువాడవుకావా

యావజ్జీవము నిచ్చిన యేసుని విడువకు ఓ మనసా 

కరుణాశీలి క్రీస్తుని కలువ త్వరపడి రా మనసా

2. మితిలేని ప్రభు యేసుని ప్రేమే - ప్రతి ఆత్మను వెలిగించెనుగా 

హల్లెలుయా- హల్లెలుయా

పాపికి మోక్షనివాసము నిడగా - సత్య మార్గమున్ చూపెనుగా

చూపెనుగా-  చూపెనుగా

కలకాలం  ప్రభు ప్రేమలో - ఇలసాగిపో మానవుడా  

కలకాలం  ప్రభు ప్రేమలో - ఇలసాగిపో మానవుడా  

యావజ్జీవము నిచ్చిన యేసుని విడువకు ఓ మనసా 

కరుణాశీలి క్రీస్తుని కలువ త్వరపడి రా మనసా

విడువను మరువను నా యేసు ప్రభువుని నేను 

హల్లెలుయా హల్లెలుయా - హల్లెలుయా హల్లెలుయా

హల్లెలుయా హల్లెలుయా - హల్లెలుయా హల్లెలుయా

ఆకాశమందు ఆసీనుడా

పల్లవి: ఆకాశమందు ఆసీనుడా -  నీ సన్నిధే మాకు ఆనందము (2)

నీ రక్షణ చేపట్టి -  నీ తట్టు కన్నులెత్తి (2)

సంతోష గానాలు, కృతజ్ఞత స్తుతులు, ఉత్సహించి ఆలపించెదం  (2)

1. అలసి సొలసిపోయి, లోకములో పడిపోయి -  నిన్నాశ్రయించిన మా ప్రాణములను బలపరిచినావయ్యా   (2)

  కరుణించి  ఆదరించి -  హత్తుకున్నావు (2) 

సంతోష గానాలు, కృతజ్ఞత స్తుతులు, ఉత్సహించి ఆలపించెదం  (2)

ఆకాశమందు ఆసీనుడా -  నీ సన్నిధే మాకు ఆనందము 

2. నిన్న నేడు రేపు , సదా మాకు తోడై  -   ఉన్నతమైన నీ  విశ్వాస్యతను కనపరిచినావయ్యా (2)  

కరుణించి  ఆదరించి  - హత్తుకున్నావు (2)

సంతోష గానాలు, కృతజ్ఞత స్తుతులు, ఉత్సహించి ఆలపించెదం  (2)

ఆకాశమందు ఆసీనుడా -  నీ సన్నిధే మాకు ఆనందము 

యెహోవాను స్తుతియించెదము 

పల్లవి: యెహోవాను స్తుతియించెదము - మహోన్నతుని కొనియాడెదము 

తొట్రిల్ల నీయక - కాపాడు వానికి - కృతజ్ఞతలు అర్పించెదము (2X)

1. ఐగుప్తు నుండి మనలను - విమోచించి రక్షించెను  (2X)

అరణ్యంను జీవమంతయు - మనోహరముగ మార్చెను (2X)

నిత్య స్వాస్త్యమై నిలచిన దేవుని నిరంతరము కొనియాడెదము (2X)

2. పరిశుద్ద నామమందున - ప్రార్ధించ భాగ్య మొసగెను  (2X)

సీయోను మార్గమందున - పయనించ దారి చూపెను  (2X)

పాడైన బ్రతుకులో - పరిశుద్దత నింపెను - ప్రభు యేసుకు ప్రణమిల్లెదము(2X)

3. రాత్రి వేళ భయములైనను - పగటివేళ ఎగురు బాణముల్ (2X)

చీకటిలో తెగులులైనను - పాడు చేయు రోగమైనను  (2X)

దరిచేర నీయక - దీర్ఘాయువుచే - మమ్ము తృప్తి పరచు చున్న (2X)