UECF.NET

UECF Program Oct 28th, 2017 4:30 PM

UECF 20th Anniversary Oct 28th, 2017 4:30PM

← All programs

Special Music: Bro. KY Ratnam __________________________________________________________

1 st Session :

3 15 PM to 3 20 PM Welcome & Greetings

3 20 PM to 3 25 PM Opening Prayer:

3:25 PM to 3:45 PM: Worship Songs by UECF

3:45 PM to 4:05 PM: Worship Songs by Various Groups/ Individuals

4 05 PM to 4 25 PM Greetings

4:25 PM to 4:40 PM: President’s Remarks & Souvenir Release

4: 40 PM to 5:15 PM: Worship Songs by Bro. KY Ratnam (Offering Envelopes will be collected)

5:15 PM to 5:20 PM: Introduction to Speakers: Bro. Syam Pilli

5 20 PM to 5 25 PM Scripture Reading

5:25 PM to 6:15 PM: Message: Dr. Joe & Dr. Jessie Payarda

6:15: Closing Prayer & Benediction: Rev. Dr. David Ravinder

2 nd Session :

7 15 PM to 7 20 PM Welcome & Greetings

7:25 PM to 7:40 PM: Worship Songs by UECF

7:40 PM to 7:55 PM: Worship Songs by Various Groups/ Individuals

7 55 PM to 8 15 PM Greetings

8: 15 PM to 8: 35 PM: Worship Songs by Bro. KY Ratnam (Offering Envelopes will be collected)

8 35 PM to 8 40 PM Scripture Reading

8:40 PM to 9:15 PM: Message: Dr. Joe & Dr. Jessie Payarda

9:15: Closing Prayer & Benediction: Rev. Dr. David Ravinder

Visit us online at http://www.uecf.net

స్తుతి సింహాసనాసీనుడా

స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా (2)
నీవేగా నా దైవము యుగయుగాలు నే పాడెదన్ (2)
స్తుతి సింహాసనాసీనుడా......

1.         నా వేదనలో, నా శోధనలో, లోకుల సాయం వ్యర్ధమని తలచీ (2)
    నీకోసమే నీ కృప కోసమే (2)
    నీ సముఖములో నిలిచానయ్యా యేసయ్యా... 
    నీఆత్మతో నింపుమయ్యా(2)
    నీ సముఖములో నిలిచానయ్యా... యేసయ్యా
    నీ ఆత్మతో నింపుమయ్యా
    స్తుతి సింహాసనాసీనుడా.......
2.         నీ సేవలోనే తరియించాలని, నీ దరికి ఆత్మలను నడిపించాలనీ (2)
     నీకోసమే నీ కృప కోసమే (2)
     నీ నీడలో నిలిచానయ్యా యేసయ్యా... నీ శక్తితో నింపుమయ్యా(2)
     స్తుతి సింహాసనాసీనుడా.......
3.         నా ఆశయముతో, నా కోరికతో, నా గురి నీవని పరుగెడుచుంటినీ (2)
     నీకోసమే నీ కృప కోసమే (2)
     నీ వెలుగులో నిలిచానయ్యా యేసయ్యా...
     నీ మహిమతో నింపుమయ్యా
     నీ వెలుగులో నిలిచానయ్యా యేసయ్యా...
     నీ మహిమతో నింపుమయ్యా
స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా (2)
నీవేగా నా దైవము యుగయుగాలు నే పాడెదన్ (2)
స్తుతి సింహాసనాసీనుడా......

Come, now is the time to worship(D)
Come, now is the time to give your heart
Come, just as you are to worship
Come, just as you are before your God
Come

One day every tongue will confess You are God
One day every knee will bow
Still, the greatest treasure remains for those
Who gladly choose You now

Lord, my heart can grow so far away and cold;

And yet for me Your love is still the same.

Lord, I bend my knee in awe and fear of Thee,

My head bowed down

In reverence to Your name.

I lift Your name, Your holy name,

Jehovah God, Elohim.

The Great I am, the Risen Lamb,

My Comforter and King.

Song / Hymn

Lord, my heart’s desire

Lord, my heart’s desire

Is to be filled with Spirit Fire,

My purpose is to worship You alone.

Open up my soul to worship and adore,

To be a fragrance offered to Your throne.

I lift Your name, Your holy name,

Jehovah God, Elohim.

The Great I am, the Risen Lamb,

My Comforter and King.

"Open Up The Heavens"

We've waited for this day
We're gathered in your name
Calling out to you
Your glory like a fire
Awakening desire
Will burn our hearts with truth

You're the reason we're here
You're the reason we're singing

[Chorus:]
Open up the heavens
We want to see you
Open up the floodgates
A mighty river
Flowing from your heart
Filling every part of our praise

Your presence in this place
Your glory on our face
We're looking to the sky
Descending like a cloud
You're standing with us now
Lord, unveil our eyes

You're the reason we're here
You're the reason we're singing

[Repeat Chorus]

[Bridge]
Show us, show us your glory
Show us, show us your power
Show us, show us your glory, Lord [Repeat Chorus]

In Christ alone my hope is found

He is my light, my strength, my song

This Cornerstone, this solid ground

Firm through the fiercest drought and storm

What heights of love, what depths of peace

When fears are stilled, when strivings cease

My Comforter, my All in All

Here in the love of Christ I stand

In Christ alone, who took on flesh

Fullness of God in helpless babe

This gift of love and righteousness

Song / Hymn

Scorned by the ones He came to save

Scorned by the ones He came to save

‘Til on that cross as Jesus died

The wrath of God was satisfied

For every sin on Him was laid

Here in the death of Christ I live

There in the ground His body lay

Light of the world by darkness slain

Then bursting forth in glorious Day

Up from the grave He rose again

హల్లెలూయా స్తోత్రం యేసయ్యా

హల్లెలూయా స్తోత్రం యేసయ్యా...(4)
యేసయ్యా.... నీవే నా రక్షకుడవూ....
యేసయ్యా .... నీవే నా సృష్టి కర్తవూ ....
దరిచేర్చి ఆదరించుమా ... ఓ యేసయ్యా..... దరిచేర్చి ఆదరించుమా...
we praise you and worship you... Almighty God...

praise you and worship you
halleluiah amen oh yesayyaa .... amen halleluiah

1. పరిశుద్ద తండ్రివి, ప్రేమ స్వరూపివి .... సర్వాధికారివి ఓ యేసయ్యా (2)
కరుణించి కాపాడుమా ఓ యేసయ్యా... కరుణించి కాపాడుమా (2)
హల్లెలూయా స్తోత్రం యేసయ్యా...(4)
యేసయ్యా.... నీవే నా రక్షకుడవూ....
యేసయ్యా .... నీవే నా సృష్టి కర్తవూ ....
దరిచేర్చి ఆదరించుమా ...ఓ యేసయ్యా..... దరిచేర్చి ఆదరించుమా...
we praise you and worship you... Almighty God...

praise you and worship you
halleluiah amen oh yesayyaa .... amen halleluiah

2. స్తుతులకు పాత్రుడా, స్తోత్రించి కీర్తింతున్ ... కొనియాడి పొగడేదన్ ఓ యేసయ్యా(2)
కృప చూపి నడిపించుమా ఓ యేసయ్యా.... కృప చూపి నడిపించుమా (2)
హల్లెలూయా స్తోత్రం యేసయ్యా...(4)
యేసయ్యా.... నీవే నా రక్షకుడవూ....
యేసయ్యా .... నీవే నా సృష్టి కర్తవూ ....
దరిచేర్చి ఆదరించుమా ...ఓ యేసయ్యా..... దరిచేర్చి ఆదరించుమా...

we praise you and worship you... Almighty God...

praise you and worship you
halleluiah amen oh yesayyaa .... amen  halleluiah 
halleluiah amen oh yesayyaa .... amen  halleluiah (3)

నా ప్రాణమా నీకే వందనం

పల్లవి:    నా ప్రాణమా నీకే వందనం

నా స్నేహమా నీకే స్తోత్రము 

నిను నే కీర్తింతును మనసారా ధ్యానింతును 

హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా 

హల్లెలూయా హల్లెలూయా నా యేసయ్యా

1.         సర్వ భూమికి మహారాజా నీవే పూజ్యుడవు

నన్ను పాలించే పాలకుడా నీవే పరిశుద్ధుడా 

సమస్త భూజనుల స్తోత్రముల పై ఆసీనుడా 

మోకరించి ప్రణుతింతును  

హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా 

హల్లెలూయా హల్లెలూయా నా యేసయ్యా       .. నా ప్రాణమా..

2.        మహిమ కలిగిన లోకం లో నీవే రారాజువు 

నీ మహిమతో నను నింపిన సర్వశక్తుడవు 

వేవేల దూతలతో పొగడబడుతున్న ఆరాధ్యుడా 

ప్రియ నేస్తమ

ప్రియ నేస్తమా ఓ మధురమా - నా ప్రాణమా నా దైవమా (2X)

నువ్వుంటే చాలు నా జీవితానికి - నీ కృపయే చాలు నా జీవితాంతము (2X)

My Jesus I love you forever - My Jesus I love you forever (2X)

  1. యే క్షణమైనా యే ఘడియైనా - నీ స్నేహం నాతో ఉండాలయ్యా

నే నడిచే నడకలు నా త్రోవలన్నియు - నీ వెలుగు మార్గములై ఉండాలయ్యా ||2||

నా జీవితాంతము నీ కృపలోనే - నీ రెక్కల నీడలో (2X)

వొదిగి పోవాలి నా యేసయ్యా - ప్రియ నేస్తమా

My Jesus I love you forever - My Jesus I love you forever (2X)

  1. యేమున్నా లేకున్నా నిను స్తుతియించుటయే - నా జీవితానికి మహా భాగ్యము

నీలోని ఊహలు నాలోని ఆశలు – ఒకటి గానే ఉండాలయ్యా ||2||

నా ఊపిరి నా ప్రాణము - నీవై యున్నావయ్యా (2X)

నాలో వసియించు నా దైవమా - ప్రియ నేస్తమా

My Jesus I love you forever - My Jesus I love you forever (2X)

ప్రియ నేస్తమా ఓ మధురమా - నా ప్రాణమా నా దైవమా (2X)

నువ్వుంటే చాలు నా జీవితానికి - నీ కృపయే చాలు నా జీవితాంతము (2X)

Hallelujah Hallelujah Hallelujah - Hallelujah Hallelujah Hallelujah 2X)