Praise ye the Lord,
Praise Him all ye servants of the Lord,
Praise the name of the Lord,
Blessed be the name of the Lord,
From this time forth, and forever more.
(Psalms 113 1-3)
Hymn Lyrics
Therefore the redeemed of the Lord shall return ,
And come singing unto Zion,
And everlasting joy,
Shall be upon their heads.
They shall obtain gladness and joy,
And sorrow and mourning,
Shall flee away.
Therefore the redeemed. of the Lord shall return,
And come singing unto Zion,
And everlasting joy,
Shall be upon their heads.
He is exalted The King is exalted on high
I will praise Him He is exalted forever exalted
And I will praise His name
He is the Lord Forever His truth shall reign
Heaven and earth rejoice in His Holy name
He is exalted The King exalted on high
We will glorify the King of kings
We will glorify the Lamb We will glorify the Lord of lords
Who is the great I AM
Lord Jehovah reigns in majesty We will bow before His throne
We will worship Him in righteousness
We will worship Him alone
He is Lord of heaven, Lord of earth
He is Lord of all who live He is Lord above the universe
All praise to Him we give
Hallelujah to the King of kings
Hallelujah to the Lamb Hallelujah to the Lord of Lords
Who is the great I AM
Great is the Lord, He is holy and just
By His power we trust In His love
Great is the Lord He is faithful and true
By His mercy He proves He is love
Chorus:
Great is the Lord And worthy of glory
Great is the Lord And worthy of praise
Great is the Lord Now lift up your voice
Now lift up your voice Great is the Lord
Great is the Lord
Great is the Lord, He is holy and just
By His power we trust In His love
Great is the Lord He is faithful, and true
By His mercy He proves He is love
Chorus
Great are you Lord And worthy of glory
Great are you Lord And worthy of praise
Great are you Lord I lift up my voice
I lift up my voice Great are you Lord
Great are you Lord
సర్వకృపానిధియగు
1. సర్వకృపానిధియగు ప్రభువా - సకల చరాచర సంతోషమా
స్తోత్రము చేసి స్తుతించెదము - సంతోషముగ నిను పొగడెదము
పల్లవి హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయా
హల్లెలూయ యని పాడెదను - ఆనందముతో సాగెదను
2. ప్రేమించి నన్ను వెదకితివి - ప్రీతితో నను రక్షించితివి
పరిశుద్దముగ జీవించుటకై - పాపిని నను కరుణించితివి
.. హల్లెలూయ..
3. మరణ శరీరము మార్పు నొంది - మహిమ శరీరము పొందుటకై
మహిమాత్మతో నను నింపితివి - మరణ భయములను తీర్చితివి
.. హల్లెలూయ..
రుచి చూచి ఎరిగితిని
పల్లవి: రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రక్షకు నాశ్రయించి నే ధన్యుడనైతిని || రుచి చూచి||
1. గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడ నీవే తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే || రుచి చూచి||
2. మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా మనసారా పొగడదను నీ ఆశ్చర్యకార్యములన్ || రుచి చూచి||
3. మంచి తనము గల దేవా అతి శ్రేష్టుడవు అందరిలో ముద మార పాడెద నిన్నుఅతి సుందరడవనియు || రుచి చూచి||
4. ప్రార్దింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి సంపూర్ణముగా పొం దెదను అడుగువాటన్నిటికి || రుచి చూచి||
సృష్టి పితా
పల్లవి: సృష్టి పితా - సర్వో న్నతా = సమర్పింతున్ - సర్వస్వమున్
1. భూమి ఆకాశము నీవే - భూధర శిఖరములు నీవే = భూ ప్రజలు నీవారే -
బల శౌర్యములు నీవే
2. మా వెండి బంగారములు నీవే - మాకున్న వరములు నీవే = మా దేహముల్ -
మా గేహముల్ మా జీవితము నీవే
3. వెల లేని గాలి వెలుతురులు - విలువైన పాడి పైరులు = వివిధంబులైన
దీవెనలు - నీ కరుణా వర్షములు
4. పరిశుద్ద గ్రంథపు పలుకులు - పరలోక తేనె చినుకులు = ప్రభు యేసుని
మాటలు - మా వెల్గు బాటలు
..