UECF.NET

UECF Program Oct 25th, 2019 6:30 PM

7:00-7:20 Worship How Great is our God

Sis. Santha Mondithoka Sis. Mercy Runjala

← All programs

Theme: “Walk by Faith, not by sight.” I Cor 5:7

6:50–6:55 Introduction Mrs. Kavitha Shaik

6:55-7:00 Opening Prayer Mrs. Indira Myla

7:00-7:20 Worship How Great is our God

Nithya Prematho

Yehova Eere

7:20-7:30 Testimonies (2mins/person)

7:30-7:45 Quiz on Women of Faith in the Bible(15 mins)

7:45-7:50 Bible Reading

7:50-8:15 Message (25 minutes) Sis. Mercy Runjala

8:20-8:30 Special Song(‘Emivvagalanayya’) UECF Women

8:30-8:40 Offertory Special Song: UTCCNJ

8:45-9:10 Message (25 minutes) Sis. Santha Mondithoka

9:10-9:30 Special Presentation (Skit) UECF Women

9:35-9:45 Quiz Winners

9:45-9:50 Closing Prayer & Benediction

Announcements Mrs. Kavitha Shaik

P.S: Please stay back for a group picture before we disperse for the fellowship dinner

The splendor of a King, clothed in majesty

Song / Hymn

Let all the earth rejoice All the earth rejoice

Let all the earth rejoice All the earth rejoice

He wraps himself in Light, and darkness tries to hide

And trembles at His voice Trembles at His voice

How great is our God, sing with me

How great is our God, and all will see

How great, how great is our God

Age to age He stands And time is in His hands

Beginning and the end Beginning and the end

The Godhead Three in One Father Spirit Son

The Lion and the Lamb The Lion and the Lamb

Name above all names Worthy of our praise

My heart will sing How great is our God

How great is our God, sing with me

How great is our God, and all will see

How great, how great is our God

నిత్యప్రేమతో నన్నూ ప్రేమించెన్

నిత్యప్రేమతో నన్నూ ప్రేమించెన్ (2)
తల్లిప్రేమను మించినదే , లోక ప్రేమను మించినదే 
నిన్నూ నేనూ ఎన్నడు విడువనూ(2)
నిత్యము నీతోనే జీవింతున్, సత్యసాక్షి గా జీవింతున్....

1. నిత్య రక్షణతో నన్నూ రక్షించెన్ (2)    

ఏకరక్షకుడు ఏసే, లోకరక్షకుడు ఏసే 
    నీ చిత్తమును చేయుటకై, నీ పోలికగా ఉండుటకై  (2)
    నా సర్వము నీకే అర్పింతున్...

పూర్ణానందముతో  నీకే అర్పింతున్...
2.         నిత్య రాజ్యములో నన్నూ చేర్పించన్ (2)
     మేఘరధములపై రానైయున్నడూ     

యేసురాజుగా రానైయున్నడూ 
     ఆరాధింతునూ సాష్టాంగపడి (2)
     స్వర్గ రాజ్యములో యేసున్ , సత్య దైవం యేసున్ 

.. నిత్యప్రేమతో..

యెహోవా ఈరే నా పోషకుడవు

యెహోవా ఈరే నా పోషకుడవు -  నీవే చాలును నాకు 
యెహోవా రాఫా స్వస్థత నిచ్చును - తన గాయములలో స్వస్థత 
యెహోవా షమ్మా తోడై ఉండును - నా అవసరలను తీర్చును  

నీవే చాలును నీవే చాలును  నీవే చాలును నాకు
నీవే చాలును నీవే చాలును నీవే చాలును నాకు 

యెహోవా ఎలోహీం  సృష్టించువాడవు -  నీ మాటలన్నిటిని కలిగించున్ 
యెహోవా ఏలియోన్ అత్యున్నతుడవు -  నీ వలె మరి ఎవరు లేరు 

యెహోవా షాలోం నా సమాధానం  ఇచ్చినావు నీ శాంతి నాలో 

నీవే చాలును నీవే చాలును నీవే చాలును నాకు 
నీవే చాలును నీవే చాలును నీవే చాలును నాకు   .. నీవే చాలును..

ఏమివ్వగలనయ్య నా యేసయ్యా

ఏమివ్వగలనయ్య నా యేసయ్యా

నీవు చేసిన మేలులకై (2)

నిన్ను గూర్చి లోకమంత చాటనా

ఊపిరి ఉన్నంత వరకు పాడనా (2)         ||ఏమివ్వగలనయ్య||

గురి లేని నా జీవిత పయనంలో

దరి చేరి నిలచిన నా దేవుడవు

మతి లేక తిరుగుచున్న నన్ను

శృతి చేసి నిలిపిన నా దేవుడవు

ఎందుకింత నాపైన ఈ ప్రేమ

వర్ణించలేను నా యేసయ్యా (2)         ||నిన్ను గూర్చి||

ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్ననూ

నీవు లేని జీవితం వ్యర్థమేనయ్యా

నీ సాక్షిగా ఇలలో బ్రతికేదన్నయ్యా

నీ చిత్తం నాలో నెరవేర్చుము దేవా

ఏమిచ్చి నీ ఋణం తీర్చెదనయ్యా

నీ పాత్రగా నన్ను మలచినందుకు (2)         ||నిన్ను గూర్చి||