UECF.NET

UECF Program Oct 06th, 2019 4:30 PM

Announcements

← All programs
Order of Worship

Oct 06th, 2019 Worship Service

Opening Prayer:
*Opening Hymn ‘రండి! యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము’ cover
Scripture Reading:
Worship Songs in English UECF Children & Youth
Special Song ‘దేవ సంస్తుతి చేయవే మనసా’ UECF Elderly Women
Intercessory Prayer & Lord's Prayer:
Worship Songs in English & Telugu UECF Choir
Sermon Rev. Joseph Moses
Offertory
Program Details

( If you want to support Rev. Joseph Moses’s ministry, Please specify that in the memo of a check or on the cash envelope )

*Doxology

Offertory Prayer:

*Closing Hymn ‘Trust and Obey' UMH#467

6:55 PM *Closing Prayer & Benediction: Rev. Joseph Moses

ANNOUNCEMENTS

  • Thanks to Rev. Joseph Moses Kolasani for ministering to us today.
  • Next week, Rev. Joseph Theophilus will bring the Word of God.
  • Bro. Edgar Satuluri will bring the Word of God on Oct 20th.
  • Rev. Dr. David Ravinder will bring the Word of God on Oct 27th.
  • Rev. Joseph Sandeep Vadegar will bring the Word of God on Nov 03rd.
  • Virginia Christian Family Conference will be held on Saturday, Oct 12th. Please contact Bro. Syam Pilli for more information.
  • UECF Church Annual Women’s Retreat will be held on Friday, Oct 25th at 7:30PM. Please contact Mrs. Kavitha Shaik for more information.
  • JBQ/TBQ practice will start soon. Please contact Mr. Ashok and Mrs. Esther Vellore for more information.
  • Mrs. Padma & Mr. Hemanth Borugadda’s 35th Wedding Anniversary celebration follows the worship service.
  • Today’s Fellowship Hour is hosted by BORUGADDAs.
  • Please sign-up the Fellowship Roster if you would like to volunteer to host the Fellowship Coffee Hour.

Oct

6

BORU

GADDAs

13

PEYYALAs

20

MUTHYALAs

27

--

Nov

3

10

17

SAM RAPAKAs

24
UECF

Families

--

Dec

1

8

PILLIs

15

22
UECF

Families

25

UECF

Birthdays:

    • Jairus Philip Peyyala 06th Oct
    • Mrs. Olives Rapaka 07th Oct
    • Mr. Praveen Charles Dhara 08th Oct
    • Mr. Praveen Yeddu 08th Oct
    • Mrs. Manju Thota 09th Oct
    • Mr. Kenneth Lakra 09th Oct
    • Mr. Kanthi Paul 10th Oct
    • Rohan Theophilus Muthyala 12th Oct
    • Mr. Thomas Kalyanapu 13th Oct

Visit us online at http://www.uecf.net   

రండి! యెహోవాను గూర్చి (Bm)

పల్లవి: రండి! యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము (2X)

ఆయనే మన పోషకుడు - నమ్మదగిన దేవుడని (2X)

ఆహా - హల్లెలూయా - ఆహా - హల్లెలూయా (2X)

1. కష్ట నష్టము లెన్నున్నా- పొంగు సాగరలెదురైనా (2X)

ఆయనే మన ఆశ్రయం - ఇరుకులో ఇబ్బందులలో (2X)

... రండి …

2. విరిగి నలిగిన హృదయముతో - దేవ దేవుని సన్నిధిలో (2X)

అనిశము ప్రార్ధించినా - కలుగు ఈవులు మనకెన్నో (2X)

... రండి …

3. త్రోవ తప్పిన వారలను - చేర దీసే నాథుడని (2X)

నీతి సూర్యుండాయనేనని - నిత్యము స్తుతి చేయుదము (2X)

... రండి …

దేవ సంస్తుతి చేయవే మనసా

పల్లవి: దేవ సంస్తుతి చేయవే మనసా

శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా

దేవ సంస్తుతి చేయుమా నా – జీవమా యెహోవా దేవుని

పావన నామము నుతించుమా – నా యంతరంగము

లో వసించు నో సమస్తమా ||దేవ||

1. జీవమా, యెహోవా నీకు – జేసిన మేళ్ళన్ మరువకు (2)

నీవు చేసిన పాతకంబులను – మన్నించి జబ్బు

లేవియున్ లేకుండ జేయును – ఆ కారణముచే ||దేవ||

2. చావు గోతినుండి నిన్ను – లేవనెత్తి దయను గృపను (2)

జీవ కిరీటముగ వేయును – నీ శిరసు మీద

జీవ కిరీటముగ వేయును – ఆ కారణముచే ||దేవ||

3. యవ్వనంబు పక్షిరాజు – యవ్వనంబు వలెనే క్రొత్త (2)

యవ్వనంబై వెలయునట్లుగా – మే లిచ్చి నీదు

భావమును సంతుష్టిపరచునుగా – ఆ కారణముచే ||దేవ||

4. అత్యధిక ప్రేమ స్వరూపి-యైన దీర్ఘ శాంతపరుండు (2)

నిత్యము వ్యాజ్యంబు చేయడు – ఆ కృపోన్నతుడు

నీ పయి నెపుడు కోప ముంచడు – ఆ కారణముచే ||దేవ||

Visit us online at http://www.uecf.net   

Prayer Points:

  • The Spiritual growth/revival of UECF so that many people will be added and mightily used in HIS Vineyard. Also pray for the UECF upcoming events.
  • Pray for the President & Government of America, Prime Minister & Government of India and the other countries for God’s wisdom.
  • Please pray for Rev. Joseph Moses as he brings the Word of God today.
  • Please continue to pray for UECF’s own Church building.
  • Please pray for all the elderly people for their good health.
  • Please pray for the people who are looking for new jobs.
  • Pray for the people who are looking for life partners and people who are longing for children.
  • Pray for those who are celebrating their Birthdays (Jairus Philip Peyyala, Mrs. Olives Rapaka, Mr. Praveen Charles Dhara, Mr. Praveen Yeddu, Mrs. Manju Thota, Mr. Kenneth Lakra, Mr. Kanthi Paul, Rohan Theophilus Muthyala, Mr. Thomas Kalyanapu) that God may shower HIS blessings abundantly.
  • Please pray for the protection of minor girls as they go through sexual abuse worldwide.
  • Pray for Youth and Children to walk in the ways of the Lord.
  • God's servants and Missionaries who are working in HIS vineyard.
  • Please pray for the protection of new Christian converts from Muslim, Hindu and other religions.
  • Persecuted Christians in India and other nations.
  • The salvation of the perishing souls as we are in last days.
  • Revival and Purification of different Churches all over the world.

The splendor of a King, clothed in majesty

Let all the earth rejoice All the earth rejoice

Let all the earth rejoice All the earth rejoice

He wraps himself in Light, and darkness tries to hide

And trembles at His voice Trembles at His voice

How great is our God, sing with me

How great is our God, and all will see

How great, how great is our God

Age to age He stands And time is in His hands

Beginning and the end Beginning and the end

The Godhead Three in One Father Spirit Son

The Lion and the Lamb The Lion and the Lamb

Name above all names Worthy of our praise

My heart will sing How great is our God

How great is our God, sing with me

How great is our God, and all will see

How great, how great is our God

Lord, I lift Your name on high,

Lord, I love to sing Your praises,

I'm so glad You're in my life,

I'm so glad You came to save us.

You came from heaven to earth, to show the way,

From the earth to the cross, my debt to pay,

From the cross to the grave, from the grave to the sky,

Lord I lift Your name on high.

Water You turned into wine

Opened the eyes of the blind

there's no one like you

None like you

Into the darkness You shine

Out of the ashes we rise

There`s No one like you

None like you

Our God is greater, our God is stronger

God You are higher than any other

Our God is Healer, awesome in power

Our God, Our God

Into the darkness you shining

Out of the ashes we Rise

No one like you

None like you

Our God is greater, our God is stronger

God You are higher than any other

Our God is Healer, awesome in power

Our God, Our God

Our God is greater, our God is stronger

God You are higher than any other

Our God is Healer, awesome in power

Our God, Our God

And if Our God is for us, then who could ever stop us

And if our God is with us, then what can stand against?

And if Our God is for us, then who could ever stop us

And if our God is with us, then what can stand against?

Then what can stand against?

ప్రాణ ప్రియుడా యేసు నాధా

పల్లవి: ప్రాణ ప్రియుడా యేసు నాధా - జీవమునిచ్చి ప్రేమించావు

నశించి - పోయే నన్ను - నీ ప్రేమతో రక్షించావు

నిన్నే నేను ప్రేమింతుము - సాటెవ్వరూ లేరు నీకు

నా సమస్తము నీకే దేవా - నా సర్వమూ నీవేగా

1. పడిపోయిన నన్ను నీవు - లేవనెత్తి, ఆదరించి

నా దోషముల్ తుడిచివేసి - నీ శక్తితో నింపినావు

నిన్నే నేను ప్రేమింతుము - సాటెవ్వరూ లేరు నీకు

నా సమస్తము నీకే దేవా - నా సర్వమూ నీవేగా

2. నా ధనము నా ఘనము - నీ మహిమకే అంకితం

లోక స్నేహం కాదయా - నీ కొరకే జీవింతును

ప్రాణ ప్రియుడా యేసు నాధా - జీవమునిచ్చి ప్రేమించావు

నశించి - పోయే నన్ను - నీ ప్రేమతో రక్షించావు

నిన్నే నేను ప్రేమింతును - సాటెవ్వరూ లేరు నీకు

నా సమస్తము నీకే దేవా - నా సర్వమూ నీవేగా

యేసు నీ నామం మధురం

యేసు నీ నామం మధురం .... యేసు నా మొర చేరని
యేసు నన్ను లేవనేత్తవా .... ఓ యేసు నీ నామం మధురం 
యేసు నీ నామం మధురం .... యేసు నా మొర చేరని
యేసు నన్ను లేవనేత్తవా .... ఓ యేసు నీ నామం మధురం 
ఆహా హల్లెలూయా ... ఆహా హల్లెలూయా ... ఆహా హల్లెలూయా 
ఓ యేసు నీ నామం మధురం   
ఆహా హల్లెలూయా ... ఆహా హల్లెలూయా ... ఆహా హల్లెలూయా 
ఓ యేసు నీ నామం మధురం   

రాజా నీవే త్వరగా రావాలి ...యేసు నీప్రేమే కావాలి.. 
యేసు నీ స్తుతులే మ్రోగాలి ...ఓఒ యేసు నీ నామం మధురం 
రాజా నీవే త్వరగా రావాలి .... యేసు  నీప్రేమే  కావాలి.. 
యేసు నీ స్తుతులే మ్రోగాలి ...ఓఒ యేసు నీ నామం మధురం 
ఆహా హల్లెలూయా ... ఆహా హల్లెలూయా ... ఆహా హల్లెలూయా 
ఓ యేసు నీ నామం మధురం
 
యేసు నీ నామం మధురం .... యేసు నా మొర చేరని
యేసు నన్ను లేవనేత్తవా .... ఓ యేసు నీ నామం మధురం 
యేసు నీ నామం మధురం .... యేసు నా మొర చేరని
యేసు నన్ను లేవనేత్తవా .... ఓ యేసు నీ నామం మధురం 
ఆహా హల్లెలూయా ... ఆహా హల్లెలూయా ... ఆహా హల్లెలూయా 
ఓ యేసు నీ నామం మధురం
ఓ యేసు నీ నామం మధురం
ఓ యేసు నీ నామం మధురం....