విజయ వీరుడా యేసుప్రభువా
పల్లవి: విజయ వీరుడా యేసుప్రభువా-- జయము జయము నీకే
అపజయమెరుగని యుద్దశూరుడ -- జయము జయము నీకే (2)
జయమూ...విజయమూ ...(2)
సైన్యములకు అధిపతి నీవే (2)
విజయ వీరుడా యేసుప్రభువా -- జయమూ జయమూ నీకే
అపజయమెరుగని యుద్దశూరుడా -- జయమూ జయమూ నీకే
1. భయము వణకు కలిగెను - అపవాదికి (అపవాదికీ)
తోక ముడిచి పారిపోయెను - సిగ్గుతో (సిగ్గుతో) (2) నీ బలము చూచిన శత్రువుకు - చెమటలు పట్టెను తరుముకొచ్చిన అపవాది సైన్యము - చిత్తుగా ఓడెను (2) సైన్యములకు అధిపతి నీవే...(2) విజయ వీరుడా యేసుప్రభువా -- జయమూ జయమూ నీకే అపజయమెరుగని యుద్దశూరుడా -- జయమూ జయమూ నీకే హల్లెలూయా ........8
2. నీప్రేమలోనే విజయమూ ఉన్నది (మాకున్నది) అంతమువరకూ నిలుచునది - నీప్రేమయే (ఆ ప్రేమయే) (2) ఆ ప్రేమ తోనే జయించినావే -- ఈ లోకమంతటిని సర్వసృష్టి నీ ముందు నిలిచి --జయమని పాడెను (2) సైన్యములకు అధిపతి నీవే(2)
విజయ వీరుడా యేసుప్రభువా--జయమూ జయమూ నీకే
అపజయమెరుగని యుద్దశూరుడా -- జయమూ జయమూ నీకే (2)
జయమూ..విజయమూ..(2)
సైన్యములకు అధిపతి నీవే (2)
విజయ వీరుడా యేసుప్రభువా -- జయమూ జయమూ నీకే
అపజయమెరుగని -- యుద్దశూరుడా -- జయమూ జయమూ నీకే
హల్లెలూయా .......8