Praise ye the Lord,
Praise Him all ye servants of the Lord,
Praise the name of the Lord,
Blessed be the name of the Lord,
From this time forth, and forever more.
(Psalms 113 1-3)
Unto thee, O Lord, do I lift up my soul
Unto thee, O Lord, do I lift up my soul
Unto thee, O Lord, do I lift up my soul.
O my God, I trust in Thee
Let me not be ashamed, let not my
Enemies triumph over me
Show me Thy ways, Thy ways, O Lord
Teach me Thy paths, Thy paths, O Lord
O my God, I trust in Thee
Let me not be ashamed, let not my
Enemies triumph over me
Remember not the sins of my youth
Remember not the sins of my youth
O my God, I trust in Thee
Let me not be ashamed, let not my
Enemies triumph over me
Therefore the redeemed of the Lord shall return ,
And come singing unto Zion,
And everlasting joy,
Shall be upon their heads.
They shall obtain gladness and joy,
And sorrow and mourning,
Shall flee away.
Therefore the redeemed. of the Lord shall return,
And come singing unto Zion,
And everlasting joy,
Shall be upon their heads.
Soon and very soon
We are going to see the King
Soon and very soon
We are going to see the King
Soon and very soon
We are going to see the King
Hallelujah, Hallelujah!
We're going to see the King
No more cyrin' there
We are going to see the King
No more cyrin' there
We are going to see the King
No more cyrin' there
We are going to see the King
Hallelujah, Hallelujah!
We are going to see the King
Repeat Chorus
No more dyin' there
We are going to see the King
No more dyin' there
We are going to see the King
No more dyin' there
We are going to see the King
Hallelujah, Hallelujah!
We are going to see the King
Repeat Chorus
We are going to see the King
Soon and very soon
హల్లెలూయ యేసు ప్రభున్
1. హల్లెలూయ యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి
వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి
బలమైన పని చేయు బలవంతుని స్తుతియించుడి
ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి
పల్లవి రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్
హల్లెలూయా, హల్లెలూయా దేవుని స్తుతియించుడి
2. తంబురతోను వీణతోను ప్రభువుని స్తుతియించుడి
పాపమును రక్తముతో తుడిచెను స్తుతియించుడి
బూరతోను తాళముతో మ్రోగించి స్తుతియించుడి
నిరంతరము మారని యేసుని స్తుతియించుడి … రాజుల…
3. సూర్య చంద్రు లారఇల దేవుని స్తుతియించుడి
హృదయమును వెలిగించిన యేసుని స్తుతియించుడి
అగ్నివడ గండ్లారమీరు కర్తను స్తుతియించుడి
హృదయమును చేధించిన నాథుని స్తుతియించుడి … రాజుల…
రుచి చూచి ఎరిగితిని
పల్లవి: రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రక్షకు నాశ్రయించి నే ధన్యుడనైతిని || రుచి చూచి||
1. గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడ నీవే తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే || రుచి చూచి||
2. మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా మనసారా పొగడదను నీ ఆశ్చర్యకార్యములన్ || రుచి చూచి||
3. మంచి తనము గల దేవా అతి శ్రేష్టుడవు అందరిలో ముద మార పాడెద నిన్నుఅతి సుందరడవనియు || రుచి చూచి||
4. ప్రార్దింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి సంపూర్ణముగా పొం దెదను అడుగువాటన్నిటికి || రుచి చూచి||
క్రీస్తే సర్వాధికారి
పల్లవి: క్రీస్తే సర్వాధికారి - క్రీస్తే మోక్షాధికారి క్రీస్తే మహోపకారి - క్రీస్తే ఆ సిల్వధారి
1. ముక్తి విధాత నేత - శక్తి నొసంగు దాత భక్తి విలాపశ్రోత - పరంబువీడెగాన .. క్రీస్తే ..
2. దివ్య పథంబురోసి - దైవంబు తోడుబాసి దాసుని రూపు దాల్చి - ధరణి కెతెంచెగాన .. క్రీస్తే ..
3. శాశ్వతలోకవాసి - సత్యామ్రుతంపురాశి శాప భారంబు మోసి - శ్రమల సహించెగాన .. క్రీస్తే ..
4. సైతాను జనము గూల్పన్ - పాతాళమునకు బంపెన్ నీతి పథంబు బెంప - రుధిరంబు గార్చెగాన .. క్రీస్తే ..