UECF.NET

UECF Program September 22, 2019

Emily Clement Myla 25th Wedding Anniversary

Rev. Dr. David Ravinder

← All programs

Program image 001

దేవర నీ దీవెనలు

పల్లవి: దేవర నీ దీవెనలు - ధారళముగను వీరలపై

బాగుగ వేగమే దిగనిమ్ము - పావన యేసుని ద్వారగను

1. దంపతులు దండిగ - నీ ధాత్రిలొ వెలయుచు సంపదలన్

సొంపుగ నింపుగ పెంపగుచు - సహింపున వీరు సుఖించుటకై

2. ఈ కవను నీ కరుణన్ - ఆఖరు వరకును లోకములో

శోకము లేకయె యేకముగా - బ్రాకటముగను జేకొనుము ...దేవర...

3. ఇప్పగిది నెప్పుడును - గొప్పగు ప్రేమచే నొప్పుస

దా - మొప్పిన చొప్పున దప్పకను - మెప్పుగ బ్రతుకగ బంపు కృపన్ ...దేవర...

4. తాపములు పాపములు - మొపుగ వీరిపై రాకుండగా -

వుగ - బ్రాపుగ దాపునుండి - యపదలన్నియు బాపుచును ...దేవర...

5. సాధులుగన్ చేయుటకై శోధనలచె నీవు శోధింపగా

గదలక వదలక ముదమున నీ - పాదము దాపున బాదుకొనన్ ...దేవర...

6. మెండుగ భూ మండలపు - గుండములలో వీరుండగను

దండ్రిగ దండిగ నండనుండి - వెండియు వానిని ఖండింపన్ ...దేవర...

7. ఇద్దర వీరిద్దరును - శుద్దులై నిన్ను సేవించుటకై

శ్రద్దతో బుద్ధిగ సిద్ధపడన్ - దిద్దుము నీ ప్రియ బిడ్డలుగన్ ...దేవర...

Program image 002

Program image 003

Program image 004

Address: UECF Church, 1 East Broad St, Westfield, NJ-07090

Welcome & Greetings:

Opening Prayer: Mrs. Udaya Pulipati

Scripture Reading: Mrs. Chinna Kanthamma

Worship Songs: UECF Choir

- Give Thanks, Amazing Grace

- Voohinchaleni

Special Song: UECF Children

Bible Readings:

Genesis 24: 63-67 Mrs. Saritha Pilli

1 Corinthians 13: 4-8 Mrs. Preethi Pilli

Ecclesiastes 4: 9-12 Mrs. Sunita Saripalli

Matthew 19: 4-6 Mrs. Smitha Ganta

Psalms 127: 1-5 Mrs. Santhi Chilaka

Isaiah 60: 1-2 Mrs. Evelyn Dundi

Special Song: ‘ఈ లోక యాత్రలో’ Mr. Praveen Charles

Message: ‘Bone of my bones’ Rev. Dr. David Ravinder

Greetings:

Cake Cutting

Closing Song: Devara Nee Deevenalu

Vote of Thanks: Divya P. Myla & Paul D. Myla

Closing Prayer: Mrs. Jyothi Nakka

Benediction Rev. Dr. David Ravinder

Give thanks, with a grateful heart,(F)

Give thanks to the Holy One,

Give thanks because He's given Jesus Christ, His Son. (Repeat)

And now let the weak say, I am strong,

Let the poor say, I am rich,

Because of what the Lord has done for us. (Repeat)

Give thanks.

Amazing grace! How sweet the sound

That saved a wretch like me!

I once was lost, but now am found;

Was blind, but now I see.

’Twas grace that taught my heart to fear,

And grace my fears relieved;

How precious did that grace appear

The hour I first believed.

Through many dangers, toils and snares,

I have already come;

’Tis grace hath brought me safe thus far,

And grace will lead me home.

ఊహించలేని మేలులతో నింపినా

పల్లవి:   ఊహించలేని మేలులతో నింపినా ...... నా యేసయ్యా నీకు నా వందనం (2)

వర్ణించగలనా నీ కార్యముల్ ..... వివరించగలనా నీ మేలులన్     (2)

ఊహించలేని మేలులతో నింపినా .... నా యేసయ్యా నీకు నా వందనం .....

ఊహించలేని ........

1.         మేలులతో నా హృదయం తృప్తిపరచినావు.....

    రక్షణా పాత్ర కూర్చి నిన్ను స్తుతియింతును... {2X}

    ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా.... స్తుతియింతునూ నీ నామమునూ   (2)

    ఊహించలేని మేలులతో నింపినా .... నా యేసయ్యా నీకు నా వందనం .....

    ఊహించలేని ........

2.         నా దీన స్థితినీ  నీవు మార్చినావు ...

      నా జీవితానికీ విలువనిచ్చినావు ... {2X}

      నీ కృప తో నన్నూ ఆవరించినావు ... నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు ..(2)

    ఊహించలేని మేలులతో నింపినా ...... నా యేసయ్యా నీకు నా వందనం (2)

      వర్ణించగలనా నీ కార్యముల్ ..... వివరించగలనా నీ మేలులన్     (4)

ఈ లోక యాత్రలో నే సాగుచుండ

పల్లవి : ఈ లోక యాత్రలో నే సాగుచుండ (2)

ఒకసారి నవ్వు ఒకసారి యేడ్పు (2)

అయినను క్రీస్తేసు నాతోడ నుండు (2)

1. జీవిత యాత్ర యెంతో కఠినము (2)

ఘోరాంధకార తుఫాను లున్నవి (2)

అభ్యంతరములు యెన్నెన్నో వుండు (2)

కాయువారెవరు రక్షించేదెవరు (2)

|| ఈ లోక ||

2. నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా

అనుదినము నన్ను ఆదరించెదవు

నీతో వున్నాను విడువలేదనెడు

నీ ప్రేమ మధుర స్వరము విన్నాను

|| ఈ లోక ||

3. తోడైయుండెదవు అంతము వరకు

నీవు విడువవు అందరు విడచినను

నూతన బలమును నా కొసగెదవు

నే స్థిరముగ నుండ నీ కోరిక యిదియే

|| ఈ లోక ||

ఈ లోక యాత్రలో నే సాగుచుండ

పల్లవి : ఈ లోక యాత్రలో నే సాగుచుండ (2)

ఒకసారి నవ్వు ఒకసారి యేడ్పు (2)

అయినను క్రీస్తేసు నాతోడ నుండు (2)

1. జీవిత యాత్ర యెంతో కఠినము (2)

ఘోరాంధకార తుఫాను లున్నవి (2)

అభ్యంతరములు యెన్నెన్నో వుండు (2)

కాయువారెవరు రక్షించేదెవరు (2)

|| ఈ లోక ||

2. నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా

అనుదినము నన్ను ఆదరించెదవు

నీతో వున్నాను విడువలేదనెడు

నీ ప్రేమ మధుర స్వరము విన్నాను

|| ఈ లోక ||

3. తోడైయుండెదవు అంతము వరకు

నీవు విడువవు అందరు విడచినను

నూతన బలమును నా కొసగెదవు

నే స్థిరముగ నుండ నీ కోరిక యిదియే

|| ఈ లోక ||