Welcome & Greetings
Opening Prayer:
*Opening Hymn ‘నీవుంటే నాకు చాలు యేసయ్యా’ insert
Old Testament Lesson Deuteronomy 30 15-20
New Testament Lesson John 3 12-17
Worship Songs UECF Children & Youth
Special Song:
TESTIMONIES:
Intercessory Prayer & Lord's Prayer Mrs. Grace Tsappidi
Worship Songs in English & Telugu UECF Choir
Sermon ‘ నిత్య జీవము Eternal Life’ Bishop Kishore Daroga
Offertory (paypal.me/uecfchurch)
Offertory Song:
Offertory Prayer Bishop Kishore Daroga
*Closing Hymn ‘What a friend we have in Jesus’ insert
*Closing Prayer & Benediction Bishop Kishore Daroga
ANNOUNCEMENTS
- Thanks to Bishop Kishore Daroga for ministering to us today.
- Next week, Holy Communion will be administered. Rev. Dr. David Ravinder will bring the Word of God.
- We will continue our Special Online Prayer Meetings every Friday at 7:30PM. Sis. Santha Mondithoka, HITHA (Hyderabad Institute of Theology and Apologetics), Hyderabad will lead the virtual meetings.
- Please sign-up the Fellowship Roster if you would like to volunteer to host the Fellowship Coffee Hour.
Sep | 5 UECF (Pizza) | 12 UECF (Pizza) | 19 UECF Families | 26 | -- |
Oct | 3 | 10 | 17 | 24 | 31 |
Birthdays:
- Mr. John Kumar 21st Sep
- Mr. Ajit Lakra 23rd Sep
- Mr. Sahan Ravinder 23rd Sep
- Mr. Simon Bushi 23rd Sep
- Joanna Chettipalli 24th Sep
- Sean Kola 24th Sep
- Anil Pitta 25th Sep
- Gia Shiloh David 25th Sep
- Mr. Prasad Mare 26th Sep
Anniversary:
- Mrs. Emily & Mr. Clement Myla 22nd Sep
Visit us online at http://www.uecf.net
నీవుంటే నాకు చాలు యేసయ్య
పల్లవి: నీవుంటే నాకు చాలు యేసయ్యా - నీ వెంటే నేను వుంటా నేసయ్యా
నీవుంటే నాకు చాలు యేసయ్యా - నీ వెంటే నేను వుంటా నేసయ్యా
నీ మాట చాలయ్యా - నీ చూపు చాలయ్యా
నీ తోడు చాలయ్యా - నీ నీడ చాలయ్యా
నీ మాట చాలయ్యా - నీ చూపు చాలయ్యా
నీ తోడు చాలయ్యా - నీ నీడ చాలయ్యా
నీవుంటే నాకు చాలు యేసయ్యా - నీ వెంటే నేను వుంటా నేసయ్యా
నీవుంటే నాకు చాలు యేసయ్యా - నీ వెంటే నేను వుంటా నేసయ్యా
1. ఎన్ని భాదలున్నను - యిబ్బందులైనను
ఎంత కష్టమొచ్చిన - నిష్టూర మైనను
ఎన్ని భాదలున్నను - యిబ్బందులైనను
ఎంత కష్టమొచ్చిన - నిష్టూర మైనను .. నీ మాట..
2. బ్రతుకు నావ పగిలినా - కడలి పారైనను
అలలు ముంచి వేసినా - ఆశలు అనగారిన
బ్రతుకు నావ పగిలినా - కడలి పారైనను
అలలు ముంచి వేసినా - ఆశలు అనగారిన .. నీ మాట..
3. ఆస్తులన్ని పోయినా అనాధగా మిగిలినా
ఆప్తులే విడనాడినా - ఆరోగ్యం క్షీణించినా
ఆస్తులన్ని పోయినా అనాధగా మిగిలినా
ఆప్తులే విడనాడినా - ఆరోగ్యం క్షీణించినా .. నీ మాట..
4. నీకు ఇలలో ఏదియు - లేదు అసాధ్యము
నీదు కృపతో నాకేదియు - నాకిల సమానము
నీకు ఇలలో ఏదియు - లేదు అసాధ్యము
నీదు కృపతో నాకేదియు - నాకిల సమానము .. నీ మాట..
Visit us online at http://www.uecf.net
Prayer Points:
- The Spiritual growth/revival of UECF so that many people will
be added and mightily used in HIS Vineyard. Also pray for the UECF upcoming events.
- Pray for the President & Government of America, Prime Minister & Government of India and the other countries for God’s wisdom.
- Please pray for Bishop Kishore Daroga as he brings the Word of God today.
- Please continue to pray for UECF’s own Church building.
- Please continue to pray for the victims of COVID-19 virus.
- Please pray for all the elderly people for their good health.
- Please continue to pray for those who needs speedy recovery from COVID complications.
- Please continue to pray for Akshay(2 years old) as he undergoes treatment for Acute lymphoblastic leukemia in Hyderabad.
- Please pray for the people who are looking for new jobs.
- Please pray for the pregnant women.
- Pray for the people who are looking for life partners and people who are longing for children.
- Pray for those who are celebrating their Birthdays (Mr. John Kumar, Mr. Ajit Lakra, Mr. Sahan Ravinder, Mr. Simon Bushi, Sean Kola, Anil Pitta, Gia Shiloh David, Mr. Prasad Mare) and Wedding Anniversary (Mrs. Emily & Mr. Clement Myla) that God may shower HIS blessings abundantly.
- Please pray for the protection of minor girls as they go through sexual abuse worldwide.
- Pray for Youth and Children to walk in the ways of the Lord.
- God's servants and Missionaries who are working in HIS vineyard.
- Please pray for the protection of new Christian converts from Muslim, Hindu and other religions.
- Persecuted Christians in India and other nations.
- The salvation of the perishing souls as we are in last days.
- Revival and Purification of different Churches all over the world.
Water You turned into wine
Opened the eyes of the blind
there's no one like you
None like you
Into the darkness You shine
Out of the ashes we rise
There`s No one like you
None like you
Our God is greater, our God is stronger
God You are higher than any other
Our God is Healer, awesome in power
Our God, Our God
Into the darkness you shining
Out of the ashes we Rise
No one like you
None like you
Our God is greater, our God is stronger
God You are higher than any other
Our God is Healer, awesome in power
Our God, Our God
Our God is greater, our God is stronger
God You are higher than any other
Our God is Healer, awesome in power
Our God, Our God
Hymn Lyrics
And if Our God is for us, then who could ever stop us
And if our God is with us, then what can stand against?
And if Our God is for us, then who could ever stop us
And if our God is with us, then what can stand against?
Then what can stand against?
అల్పమైన జీవితం లో
men: అల్పమైన జీవితం లో ... దీవించిన నా దేవా
నిత్యమైన నీ సంకల్పం ... నెరవేరినదీ జీవితంలో {2X}
ladies: శాశ్వితుడా ... శోభామయుడా ... అక్షయరూపుడా
నిర్మలుడా ... తేజోమయుడా ... నీతిమంతుడా
స్తోత్రములు ... కృతజ్ఞతలు ... మహిమ ప్రభావములు ...
men: అల్పమైన జీవితం లో ... దీవించిన నా దేవా
నిత్యమైన నీ సంకల్పం ... నెరవేరినదీ జీవితంలో ...
1.men: పాపినైన నా కొరకై ... ప్రాణమును అర్పించితివి
అమితమైన నీ అమూల్య ప్రేమతో ... విమోచించితివి నా ప్రభువా
ladies: పాపినైన నా కొరకై ... ప్రాణమును అర్పించితివి
అమితమైన నీ అమూల్య ప్రేమతో ... విమోచించితివి నా ప్రభువా
all: కరుణరూపి నాపై నీకు ... ఎంత ప్రేమ కనికరము (2)
men: అల్పమైన జీవితం లో ... దీవించిన నా దేవా
నిత్యమైన నీ సంకల్పం ... నెరవేరినదీ జీవితంలో
ladies: శాశ్వితుడా ... శోభామయుడా ... అక్షయరూపుడా
నిర్మలుడా ... తేజోమయుడా ... నీతిమంతుడా
స్తోత్రములు ... కృతజ్ఞతలు ... మహిమ ప్రభావములు ...
2.men: నా ప్రాణమును ఎన్నడునూ... నే ప్రేమించలేదు నా ప్రభువా
ఈ లోకపుటాశలనన్నిటిని ... ద్వేషించితిని నా దేవా
ladies: నా ప్రాణమును ఎన్నడునూ... నే ప్రేమించలేదు నా ప్రభువా
ఈ లోకపుటాశలనన్నిటిని ... ద్వేషించితిని నా దేవా
all: నీవు కోరిన రీతిగానే ... నీ మార్గములో నడచితిని (2)
men: అల్పమైన జీవితం లో ... దీవించిన నా దేవా
నిత్యమైన నీ సంకల్పం ... నెరవేరినదీ జీవితంలో
ladies: శాశ్వితుడా ... శోభామయుడా ... అక్షయరూపుడా
నిర్మలుడా ... తేజోమయుడా ... నీతిమంతుడా
స్తోత్రములు ... కృతజ్ఞతలు ... మహిమ ప్రభావములు ...
3. men: మంచి క్రైస్తవ జీవితము ... జీవించితిని నా నాధా
శాశ్వితమగు నీ రాజ్యము నందు ... నీతో నుండుటకై కోరి
ladies: మంచి క్రైస్తవ జీవితము ... జీవించితిని నా నాధా
శాశ్వితమగు నీ రాజ్యము నందు ... నీతో నుండుటకై కోరి
all: నీ పిలుపునకై వేచి యుంటిని ... నా నిరీక్షణాస్పదమా (2)
men: అల్పమైన జీవితం లో ... దీవించిన నా దేవా
నిత్యమైన నీ సంకల్పం ... నెరవేరినదీ జీవితంలో
ladies: శాశ్వితుడా ... శోభామయుడా ... అక్షయరూపుడా
నిర్మలుడా ... తేజోమయుడా ... నీతిమంతుడా
స్తోత్రములు ... కృతజ్ఞతలు ... మహిమ ప్రభావములు ...
men: అల్పమైన జీవితం లో ... దీవించిన నా దేవా 2
ladies: శాశ్వితుడా ... శోభామయుడా ... అక్షయరూపుడా men: అల్పమైన జీవితం లో
ఉన్నతమైన స్థలములలో (Cm)
పల్లవి: ఉన్నతమైన స్థలములలో - ఉన్నతుడా మా దేవా
ఉన్నతమైన నీ మార్గములు మాకు తెలుపుము దేవా || ఉన్నత ||
1. చెదరి పోయినది మా దర్శనము - మందగించినది ఆత్మలభారం
మరచిపోతిమి నీ తొలిపిలుపు - నీ స్వరముతో మము మేలుకొలుపు
నీ ముఖకాంతిని ప్రసరింపచేసి - నూతన దర్శన మీయుము దేవా
నీ సన్నిధిలో సాగిలపడగా - ఆత్మతో మము నిలుపుము దేవా || ఉన్నత ||
2. పరిశోధించుము మా హృదయములను - తెలిసికొనుము మా తలంపులను
ఆయాసకరమైన మార్గము మాలో - వున్నదేమో పరికించు చూడు
జీవపు ఊటలు మాలోన నింపి - సేదదీర్చి బ్రతికించు మమ్ము
మా అడుగులను నీ బండపైన - స్థిరపరచి బలపరచుము దేవా || ఉన్నత ||
3. మా జీవితములు నీ సన్నిధిలో - పానార్పణముగా ప్రోక్షించెదము
సజీవయాగ శరీరములతో - రూపాంతర నూతన మనసులతో
నీ ఆత్మకు లోబడి వెళ్ళెదము - నీ కృపచేత బలపడియెదము
లోకమున నీ వార్తను మేము - భారము తోడ ప్రకటించెదము || ఉన్నత ||
Hymn Lyrics
What a friend we have in Jesus,
all our sins and griefs to bear!
What a privilege to carry
everything to God in prayer!
O what peace we often forfeit,
O what needless pain we bear,
all because we do not carry
everything to God in prayer!
Have we trials and temptations?
Is there trouble anywhere?
We should never be discouraged;
take it to the Lord in prayer!
Can we find a friend so faithful
who will all our sorrows share?
Jesus knows our every weakness;
take it to the Lord in prayer!
Are we weak and heavy laden,
cumbered with a load of care?
Precious Savior, still our refuge--
take it to the Lord in prayer!
Do your friends despise, forsake you?
Take it to the Lord in prayer!
In his arms he'll take and shield you;
you will find a solace there.