UECF.NET

UECF Program September 11, 2011

యేసు రాజుతో నేను సాగి పోదును

← All programs

యేసు రాజుతో నేను సాగి పోదును

పల్లవి: నా యేసు రాజుతో నేను సాగి పోదును (2X)

సాతాను క్రియలెన్నో ఎదురొచ్చినా - నేను సాగి వెళ్ళేదను (2X)

  సాతనును పార ద్రోలెదను - క్రీస్తులో జయించెదను (2X)

నే క్రీస్తులో జయించెదను - నే క్రీస్తులో జయించెదను

  అఅహా అఅహా హల్లెలూయ (3X)

హల్లెలూయ హల్లెలూయ

1. శత్రు సమూహము నను చుట్టినా - లోకము నన్ను నిందించినా (2X)

      యెహోవ నిస్సీ నా ధ్వజము - నాకు తోడై జయ మిచ్చును     (2X)

      నాకు తోడై జయ మిచ్చును                .. సాతనును పార ద్రోలెదను ..

2. శోధన సంద్రము వలె పొంగినా - వ్యాధిబాధలు కృంగ దీసినా   (2X)

      యెహోవ రాఫా నాకు స్వస్థత నిచ్చి నన్ను నడిపించును      (2X)

 స్వస్థత నిచ్చి నడిపించును               .. సాతనును పార ద్రోలెదను ..

3. ధన సంపదలు నను విడచినా - బంధు మిత్రులు నను మరచినా (2X)

     యెహోవ రోఫీ నా కాపరి - నన్ను కాచి నడిపించును                   (2X)

నన్ను కాచి నడిపించును .. సాతనును పార ద్రోలెదను ..

నా యేసు రాజుతో నేను సాగి పోదును (2X)

క్రీస్తులో జయించెదను - నే క్రీస్తులో జయించెదను

  అఅహా అఅహా హల్లెలూయ (3X)

హల్లెలూయ హల్లెలూయ

అత్యున్నత సింహాసనముపై

పల్లవి: అత్యున్నత సింహాసనముపై - ఆసీనుడవైన దేవా

అత్యంత ప్రేమా స్వరూపివి నీవే - ఆరాధింతుము నిన్నే

ఆహాహా ... హల్లేలూయ (7X) ...ఆమెన్..

1. ఆశ్చర్యకరుడా స్తోత్రం - ఆలోచన కర్తా స్తోత్రం

బలమైన దేవా నిత్యుడవగు తండ్రి - సమాధాన అధిపతి స్తోత్రం …ఆహాహా…

2. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం - కృపతో రక్షించితివే స్తోత్రం

నీ రక్తమిచ్చి విమోచించినావే - నా రక్షణకర్తా స్తోత్రం …ఆహాహా…

3. ఆమేన్ అనువాడా స్తోత్రం - ఆల్ఫా ఒమేగా స్తోత్రం

అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా - అత్యున్నతుడా స్తోత్రం …ఆహాహా…