సృష్టికర్త యేసుని స్తుతించెదము (Db)
పల్లవి: సృష్టికర్త యేసుని స్తుతించెదము సర్వసృష్టియు ప్రభు క్రియలే
సర్వ జనాలి సునాదముతో ప్రభుని క్రియలు ఘనపరచెదము
హ... హ.. హ... హ.. హల్లెలూయా... || 3 times || హల్లెలూ... యా పాడెదము
1. అగాధజలములపై ఆత్మ అలల ఊయల ఊగిన వేల
చీకటిని విడదీసి శూన్యమును వెలిగించి
నీదు మహిమను చూపితివే || సృష్టి ||
2. అంతరిక్షమున జ్యోతులను అభినవ లోకము విరసిన వేళ
ప్రాణులను సృజియించి ప్రకృతిని యింపుగను
రూపించిన నిను పొగడెదను || సృష్టి ||
3. భూఆవిరిని రప్పించి ఆరిన నేలను తడిపిన వేళ
మంటి నుండి మము చేసి నాసికలో జీవమూది
మనిషికి రూపము నిచ్చితివే || సృష్టి ||
నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు (Dm)
నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు
నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది || 2 times ||
నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్త్తుతియించుమా
నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా || 2 times ||
1. పనికిరాని నను నీవు పైకి లేపితివి
క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి || 2 times ||
నా అడుగులు స్థిర పరచి బలము నిచ్చితివి
నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు నే వెంబడింతు ప్రభూ …నా ప్రాణమా…
2. ఆంధకారపు లోయలలో నేను నడిచినను
ఏ అపాయము రాకుండ నన్ను నడిపితివి || 2 times ||
కంటిపాపగ నీవని నిన్ను కొలిచితివి
కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను ఇలలో నిన్ను కొలిచెదను …నా ప్రాణమా…








Thy Word is a lamp unto my feet
And a light unto my path;
Thy Word is a lamp unto my feet
And a light unto my path.
When I feel afraid, think I've lost my way
Still You're there right beside me
And nothing will I fear,
As long as You are near
Please be near me to the end.
Thy Word is a lamp unto my feet
And a light unto my path;
Thy Word is a lamp unto my feet
And a light unto my path.
I will not forget Your love for me and yet
My heart forever is wandering
Jesus be my guide,
Hold me to your side
And I will love You to the end.
Thy Word is a lamp unto my feet
And a light unto my path;
Thy Word is a lamp unto my feet
And a light unto my path.
There is a Redeemer, Jesus God's own Son
Precious Lamb of God, Messiah, Holy One.
Thank you O my Father, for giving us Your Son
And leaving Your Spirit till the work on earth is done.
Jesus my Redeemer, Name above all names
Precious Lamb of God, Messiah, hope for sinners slain.
Thank you O my Father, for giving us Your Son
And leaving Your Spirit till the work on earth is done.
When I stand in glory, I will see His face
And there I'll serve my King forever, in that holy place.
Thank you O my Father, for giving us Your Son
And leaving Your Spirit till the work on earth is done.
There is a Redeemer, Jesus God's own Son
Precious Lamb of God, Messiah, Holy One.
Thank you O my Father, for giving us Your Son
And leaving Your Spirit till the work on earth is done.