Praise ye the Lord,
Praise Him all ye servants of the Lord,
Praise the name of the Lord,
Blessed be the name of the Lord,
From this time forth, and forever more.
Hymn Lyrics
Therefore the redeemed of the Lord shall return ,
And come singing unto Zion,
And everlasting joy,
Shall be upon their heads.
They shall obtain gladness and joy,
And sorrow and mourning,
Shall flee away.
Therefore the redeemed. of the Lord shall return,
And come singing unto Zion,
And everlasting joy,
Shall be upon their heads.
Change my heart O God, Make it ever true,
Change my heart, O God, May I be like You.
You are the Potter, I am the clay,
Mould me and make me, This is what I pray.
ఎన్ని తలచినా
పల్లవి: ఎన్ని తలచినా - ఏది అడిగినా - జరిగేది నీ చిత్తమే
ఎన్ని తలచినా - ఏది అడిగినా - జరిగేది నీ చిత్తమే
ప్రభువా జరిగేది నీ చిత్తమే
నీ వాక్కుకై - వేచి యుంటిని - నా ప్రార్ధన ఆలకించుమా
ప్రభువా - నా ప్రార్ధన ఆలకించుమా
1. నీ తోడు లేక - నీ ప్రేమ లేక - ఇలలోన ఏ ప్రాణి నిలువ లేదు
నీ తోడు లేక - నీ ప్రేమ లేక - ఇలలోన ఏ ప్రాణి నిలువ లేదు
అడవి పూవులే - నీ ప్రేమ పొందగా - అడవి పూవులే - నీ ప్రేమ పొందగా
నా ప్రార్ధన ఆలకించుమా - ప్రభువా నా ప్రార్ధన ఆలకించుమా
2. నా ఇంటి దీపం - నీవే అని తెలిసి - నా హృదయం నీ కొరకు పదిల పరచితి
నా ఇంటి దీపం - నీవే అని తెలిసి - నా హృదయం నీ కొరకు పదిల పరచితి
ఆరిపోయిన నా వెలుగు దీపము - ఆరిపోయిన నా వెలుగు దీపము
వెలిగించుము నీ ప్రేమతో - ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో
3. ఆపదలు నన్ను - వెన్నంటియున్న - నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి
ఆపదలు నన్ను - వెన్నంటియున్న - నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి
లోకమంతయు నన్ను విడిచినా - లోకమంతయు నన్ను విడిచినా
నీ నుండి వేరు చేయవు - ప్రభువా నీ నుండి వేరు చేయవు
ఎన్ని తలచినా - ఏది అడిగినా - జరిగేది నీ చిత్తమే
ప్రభువా జరిగేది నీ చిత్తమే
దేవా, దేవా, నన్ను కావుమా
పల్లవి: దేవా, దేవా, నన్ను కావుమా - దేవా, దేవా, నన్ను కావుమా
నా జీవ యాత్రలో సర్వమై - కంటి పాప వలె నా దీపమై
నీ నీడలో నన్ను నిలుపుమా - నీ ఆత్మతో నన్ను నింపుమా
దేవా, దేవా, నన్ను కావుమా
1. కారు చీకటి మార్గంలో - భారమైన పయనంలో
మమత నెరుగని మనుజలలో - సిలువ మోయు యాత్రలో
శ్రుతిని నీకెని పలుకలేనను - శ్రుతిని నీకెని పలుకలేనను
పదిల పరచి నన్ను నీ - పాద సేవలో యేసువా
దేవా, దేవా, నన్ను కావుమా
2. నీదు మౌన జవాబులలో నీ - హృదయ నెరుగట నేర్పుము
యెహోవా ఈరే నీవే నా సర్వమై - యెహోవా నిస్సి నా విజయం నీవని
యెహోవా రోఫేక స్వస్తత నీవై- యెహోవా షమ్మా తోడు నుందువని
ఎరుగటకు యిల నేర్పుము - పాద సేవలో యేసువా
దేవా, దేవా, నన్ను కావుమా - దేవా, దేవా, నన్ను కావుమా
నా జీవ యాత్రలో సర్వమై - కంటి పాప వలె నా దీపమై
నీ నీడలో నన్ను నిలుపుమా - నీ ఆత్మతో నన్ను నింపుమా
దేవా, దేవా, నన్ను కావుమా
దేవా, దేవా, నన్ను కావుమా

