Theme: “Walk as children of light, finding out what is acceptable to the Lord.” Eph 5:9,10
6:30-6:35 Opening Prayer Mrs. Indira Myla
6:35-6:50 Worship Bless the Lord
Aakasamandhu
6:50-7:00 Testimonies (2mins/person)
7:00-7:15 Quiz on Ruth (15 min)
7:15-7:25 Special Presentation by UECF Women (Fruit of The Spirit)
7:25-7:30 Special Song UTCCNJ(Rahway)
7:30-7:35 Bible Reading
7:35-7.40 Special song (Nenunoo Naa..) UECF Women
7:45-8:45 Message Sis. Ruth Jeremaiah
8:45-8:55 Offertory (Deva ma kumtumbamu)
9:00 Closing Prayer & Benediction
Hymn Lyrics
Bless the Lord, O my soul,
O my soul, Worship His holy name.
Sing like never before, 0 my soul.
I'll worship Your holy name.
The sun comes up, it's a new day dawning;
It's time to sing Your song again.
Whatever may pass, and whatever lies before me,
Let me be singing when the even- ing comes.
You're rich in love, and You're slow to anger.
Your name is great, and Your heart is kind.
For all Your goodness, I will keep on singing;
Ten thousand reasons for my heart to find.
And on that day when my strength is failing,
The end draws near, and my time has come;
Still my soul will sing Your praise unending:
Ten thousand years and then fore - - vermore!
I'll worship Your holy name.
Yes, I'll worship Your holy name.
ఆకాశమందు ఆసీనుడా
పల్లవి: ఆకాశమందు ఆసీనుడా - నీ సన్నిధే మాకు ఆనందము (2)
నీ రక్షణ చేపట్టి - నీ తట్టు కన్నులెత్తి (2)
సంతోష గానాలు, కృతజ్ఞత స్తుతులు, ఉత్సహించి ఆలపించెదం (2)
1. అలసి సొలసిపోయి, లోకములో పడిపోయి - నిన్నాశ్రయించిన మా ప్రాణములను బలపరిచినావయ్యా (2)
కరుణించి ఆదరించి - హత్తుకున్నావు (2)
సంతోష గానాలు, కృతజ్ఞత స్తుతులు, ఉత్సహించి ఆలపించెదం (2)
ఆకాశమందు ఆసీనుడా - నీ సన్నిధే మాకు ఆనందము
2. నిన్న నేడు రేపు , సదా మాకు తోడై - ఉన్నతమైన నీ విశ్వాస్యతను కనపరిచినావయ్యా (2)
కరుణించి ఆదరించి - హత్తుకున్నావు (2)
సంతోష గానాలు, కృతజ్ఞత స్తుతులు, ఉత్సహించి ఆలపించెదం (2)
ఆకాశమందు ఆసీనుడా - నీ సన్నిధే మాకు ఆనందము
దేవా మా కుటుంబము
పల్లవి: దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము
ఈ శాప లోకానా నీ సాక్షులుగ నిలువ
నీ ఆత్మతో నింపుమా నీ ఆత్మతో నింపుమా
దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము
1. కాపరి మా యేసు ప్రభువే కొదువేమి లేదు మాకు
మాకేమి భయము మాకేమి దిగులు నీకే వందనములయ్య
లోబడి జీవింతుము లోపంబులు సవరించుము
లోకాశలువీడి లోకంబులోన నీమందగా ఉందుము
2. సమృద్ధి జీవంబును సమృద్ధిగా మాకింమ్ము
నెమ్మదిగల ఇల్లు నిమ్మళమగు మనస్సు ఇమ్మహిలో మాకిమ్మయ్య
ఇమ్ముగ దయచేయుము గిన్నెనిండిన అనుభవము
ఎన్నో కుటుంబాల ధన్యులుగా చేయంగ మమ్ములను బలపరచుము
3. ఏ కీడు రాకుండగా కాపాడుము మాపిల్లలను
లోకాదుర వ్యసనముల తాకుడులేకుండ దాచుము నీచేతులలో
వోలీవ మొక్కల వలెను ధ్రాక్ష తీగలను పోలి
ఫలసంపదలతోను కలకాలము జీవించ కురిపించుము నీదీవెనలన్
4. పెంపార జేయుము మాలో సొంపుగ నీఘన ప్రేమన్
నింపుమ హృదయముల శాంతిభాగ్యంబులతొ సంతసంబుగ సాగెదము
వింతైన నీప్రేమను అంతట ప్రకటింతుము
కొంతకాలమే మేము ఉందుము లోకానా చెంతచేరగ కోరెదము
నీచెంతచేరగ కోరెదము
నేనునూ, నా ఇంటివారునూ
పల్లవి: నేనునూ, నా ఇంటివారునూ యెహోవానూ సేవించెదం (2)
ఆయనను గూర్చి ఒక క్రొత్త కీర్తన పాడేదం, పాడేదం (2)
పరిశుద్ధుడూ... పరిశుద్ధుడూ ...
పరిశుద్ధుడనీ నిత్యం పొగడెదమూ....
1. ప్రతీరోజూ మేమూ ఆనందించెదం ... మా చింత యావత్తు ఆయనే చూచుకొనునూ 2
దేవుని ఎదుట సాగిలపడేదం .. సర్వాధికారి, సర్వాంతర్యామి అనీ గొప్ప చేసేదమూ..
పరిశుద్ధుడూ ... పరిశుద్ధుడూ ...
పరిశుద్ధుడనీ నిత్యం పొగడెదమూ.....
2. క్రీస్తునందున్నవారూ నూతన సృష్టీ ... సర్వమును చూచుచున్నదీ ఆయన దృష్టీ 2
దేవుని రాకడ సమీపమాయెనని , అనేకులకు ప్రభు యేసు క్రీస్తునూ ప్రకటించేదం
పరిశుద్ధుడూ ... పరిశుద్ధుడూ ...
పరిశుద్ధుడనీ నిత్యం పొగడెదమూ....
నేనునూ, నా ఇంటివారునూ యెహోవానూ సేవించెదం (2)
ఆయననూ గూర్చి ఒక క్రొత్త కీర్తన పాడేదం, పాడేదం (2)
పరిశుద్ధుడూ ... పరిశుద్ధుడూ ...
పరిశుద్ధుడనీ నిత్యం పొగడెదమూ ....
Visit us online at http://www.uecf.net