UECF.NET

UECF Program August 29, 2021

KANIKARAM Housewarming

Bro. John Kattupalli

← All programs

WELCOME AND GREETING (Outside the Entrance)

OPENING PRAYER

RIBBON CUTTING CEREMONY

ENTRANCE OF THE HOUSE (A Lighted Candle)

OPENING SONG ‘Give Thanks’

A TIME OF PRAISE AND WORSHIP

BIBLE READING

Joshua 1 7-9/ Psalm 127 1-2 Prithan Kanikaram

Colossians 3 12-17

Matthew 6 25-33

SPECIAL SONG Prisha Kanikaram

MESSAGE Bro. John Kattupalli

TESTIMONIES

CLOSING SONG ‘Showers of Blessing’

PRAYER & BENEDICTION

VOTE OF THANKS Kiran Kanikaram

లెక్కింపలేని స్తోత్రముల్

పల్లవి లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్

ఇంతవరకు నా బ్రతుకులో నివు చేసిన మేళ్ళకై

1. ఆకాశ మహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము

భూమిలో కనబడునవన్నీ దేవా నిన్నే కీర్తించున్ … లెక్కింపలేని …

2. అడవిలో నివసించునవన్నీ సుడి గాలియు మంచును

భూమిపై నున్న వన్నీ దేవా నిన్నే పొగుడును … లెక్కింపలేని …

3. నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోని జీవ రాశులు

ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ … లెక్కింపలేని …

ఊహించలేని మేలులతో నింపినా

పల్లవి: ఊహించలేని మేలులతో నింపినా ...... నా యేసయ్యా నీకు నా వందనం (2)

వర్ణించగలనా నీ కార్యముల్ ..... వివరించగలనా నీ మేలులన్ (2)

ఊహించలేని మేలులతో నింపినా .... నా యేసయ్యా నీకు నా వందనం ..... ఊహించలేని

1. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు...రక్షణా పాత్ర కూర్చి నిన్ను స్తుతియింతును...

ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా.... స్తుతియింతునూ నీ నామమునూ (2)

ఊహించలేని మేలులతో నింపినా .... నా యేసయ్యా నీకు నా వందనం ..... ఊహించలేని

2. నా దీన స్థితినీ నీవు మార్చినావు ... నా జీవితానికీ విలువనిచ్చినావు ...

నీ కృప తో నన్నూ ఆవరించినావు ... నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు ..(2)

ఊహించలేని మేలులతో నింపినా ...... నా యేసయ్యా నీకు నా వందనం (2)

వర్ణించగలనా నీ కార్యముల్ ..... వివరించగలనా నీ మేలులన్ (2)

దేవుడే నాకాశ్రయంబు

పల్లవి దేవుడే నాకాశ్రయంబు – దివ్యమైన దుర్గము

మహా వినోదు డాపదల – సహాయుడై నన్ బ్రోచును

అభయ మభయ మభయ మెప్పు

డానంద మానంద మానంద మౌగ ||దేవుడే||

1. పర్వతములు కదిలిన నీ – యుర్వి మారు పడినను

సర్వమున్ ఘోషించుచు నీ – సంద్ర ముప్పొంగినన్ ||అభయ||

దేవుడెప్డు తోడుగాగ – దేశము వర్ధిల్లును

2. ఆ తావు నందు ప్రజలు మిగుల – ధన్యులై వసింతురు ||అభయ||

రాజ్యముల్ కంపించిన భూ – రాష్ట్రముల్ ఘోషించిన

3. కోటయు నాశ్రయమునై యా – కోబు దేవు డుండగా

ఏటి కింక వెరవ వలయు – నెప్డు నాకు బండుగ ||అభయ||