ఊహించలేని మేలులతో నింపినా పల్లవి: ఊహించలేని మేలులతో నింపినా ...... నా యేసయ్యా నీకు నా వందనం (2) వర్ణించగలనా నీ కార్యముల్ ..... వివరించగలనా నీ మేలులన్ (2) ఊహించలేని మేలులతో నింపినా .... నా యేసయ్యా నీకు నా వందనం ..... ఊహించలేని ........ 1. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు..... రక్షణా పాత్ర కూర్చి నిన్ను స్తుతియింతును... మేలులతో నా హృదయం తృప్తిపరచినావు..... రక్షణా పాత్ర కూర్చి నిన్ను స్తుతియింతును... ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా.... స్తుతియింతునూ నీ నామమునూ (2) ఊహించలేని మేలులతో నింపినా ... నా యేసయ్యా నీకు నా వందనం ..... ఊహించలేని ........ 2. నా దీన స్థితినీ నీవు మార్చినావు ... నా జీవితానికీ విలువనిచ్చినావు ... నా దీన స్థితినీ నీవు మార్చినావు ... నా జీవితానికీ విలువనిచ్చినావు ... నీ కృప తో నన్నూ ఆవరించినావు ... నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు ..(2) ఊహించలేని మేలులతో నింపినా ...... నా యేసయ్యా నీకు నా వందనం (2) వర్ణించగలనా నీ కార్యముల్ ..... వివరించగలనా నీ మేలులన్ (4) స్తోత్రార్పణ నర్పింతము పల్లవి: స్తోత్రార్పణ నర్పింతము - జపధూపము వేసి కీర్తింతము పాత్రుండైన శ్రీ యేసుఁడు - పరమ భోజనాంశమైనందున పరమ భోజనాంశమైనందున 1. కృతజ్ఞతా స్తోత్రంబులన్ దేవ - కృపార్థంబై చేయుదము క్షీతి నాతండు బలి నియ్యఁగాఁ - పుట్టె నూతనంపు నిబంధన పుట్టె నూతనంపు నిబంధన 2 పుణ్యరక్త శరీరముల లోఁ - పాలొందు మన మందరము అన్యులము కానేరము - దైవాన్యోన్యంబు నొందినాము దైవాన్యోన్యంబు నొందినాము 3. మరణ శ్రమల స్మరింతము - ప్రభు తిరిగి వచ్చు పర్యంతము ధర నా యేసు మరణంబును - యింకఁ చిరకాలంబుఁ జాటింతము యింకఁ చిరకాలంబుఁ జాటింతము .. స్తోత్రార్పణ నర్పింతము.. |
Mrs. Shanthi Bhaskar’s 85th Birthday Party Aug 23rd, 2025 11:00 AM "O give thanks to the Lord, for He is good! For His mercy endures forever" Psalms 144:12 ![]() Address: Rasoi III Banquet Hall 620 Georges Rd Monmouth Junction, NJ-08852 11 AM - 12 PM Hors d'oeuvres 12PM - 12:45 PM Welcome & Greetings: Ravi Bhaskar Opening Prayer: Rev. David Ravinder Worship Songs: UECF Choir
Message: Rev. David Ravinder Reflections: Joshua Pilli, Dr. David Chigurupati Special Song: TCFNJ Choir Cake Cutting: Mrs. Shanthi Bhaskar Closing Prayer & Benediction: Rev. Jacob David Vote of Thanks: Johnsanjay Bhaskar 12:45 - 1:00 PM Birthday Questions about Shanthi: Supriya Dravyam 1:00 PM Lunch 2:00 PM Dessert 1:00-3:00 PM Entertainment వందనం యేసయ్యా పల్లవి: నీవు చేసిన మేళ్ళకు నీవు చూపిన కృపలకు (2) వందనం యేసయ్యా (4) నీవు చేసిన మేళ్ళకు నీవు చూపిన కృపలకు (2) 1. ఏపాటివాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు {2} వందనం యేసయ్యా (4) నీవు చేసిన మేళ్ళకు నీవు చూపిన కృపలకు (2) 2. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు {2} వందనం యేసయ్యా (4) నీవు చేసిన మేళ్ళకు నీవు చూపిన కృపలకు (2) వందనం యేసయ్యా (4) కృతజ్ఞతతో స్తుతిపాడెద - నా యేసు నాధా పల్లవి: కృతజ్ఞతతో స్తుతిపాడెద - నా యేసు నాధా నాకై నీవు చేసిన - మేళ్లకై కోటి కోటి కృతజ్ఞతలు కృతజ్ఞతతో స్తుతిపాడెద - నా యేసు నాధా నాకై నీవు చేసిన - మేళ్లకై కోటి కోటి కృతజ్ఞతలు 1. నిజరక్షకుడు యేసు క్రీస్తని - విశ్వసించేద అనునిత్యము నీ పాద సేవలో బ్రతుకుటకై - నీ వరము ప్రసాదించుము నిజరక్షకుడు యేసు క్రీస్తని - విశ్వసించేద అనునిత్యము నీ పాద సేవలో బ్రతుకుటకై - నీ వరము ప్రసాదించుము ..కృతజ్ఞతతో స్తుతిపాడెద.. 2. అర్హతేలేని నాపై నీదు ప్రేమ చూపిన - కృపామయ నా ఊహలకంటెను అధికముగా - దయచేయు ప్రేమమయ అర్హతేలేని నాపై నీదు ప్రేమ చూపిన - కృపామయ నా ఊహలకంటెను అధికముగా - దయచేయు ప్రేమమయ ..కృతజ్ఞతతో స్తుతిపాడెద.. |
