UECF.NET

UECF Program August 19, 2017

నీ చేతితో నన్ను పట్టుకో

← All programs

నీ చేతితో నన్ను పట్టుకో

పల్లవి: నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు
శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము (2)

1.         అంధకార లోయలోన సంచరించినా భయములేదు
నీ వాక్యం శక్తిగలదినా త్రోవకు నిత్యవెలుగు (2)

2.        ఘోరపాపిని నేను తండ్రిపాప ఊభిలో పడియుంటిని
లేవనెత్తుము శుద్దిచేయుముపొందనిమ్ము నీదు ప్రేమను (2)
3.        ఈ భువిలో రాజు నీవే నా హృదిలో శాంతి నీవే
కుమ్మరించుము నీదు ఆత్మనుజీవితాంతము సేవ చేసెదన్ (2)    

||నీ చేతితో||

హల్లేలూయ పాడెద(Fm)

పల్లవి: హల్లేలూయ పాడెద - ప్రభు నిన్ను కొనియాడెద

అన్నీ వేళల యందున - నిన్ను పూజించి కీర్తింతును

ప్రభువా, నిన్ను నే కొనియాడెద … హల్లేలూయ…

1. వాగ్దానములనిచ్చి - నెరవేర్చువాడవు నీవే

నమ్మాకమైన దేవా - నన్ను కాపాడు వాడవు నీవే (2X)

2. ఎందారు నిను చూచిరో - వారికి వెలుగు కలిగెన్

ప్రభువా నీ వెలుగొందితి - నా జీవంపు జ్యోతివి నీవే (2X)

3. కష్టాములన్నిటిని - ప్రియమూగ భరియింతును

నీ కొరకే జీవింతును - నా జీవంపు దాతవు నీవే (2X)