UECF.NET

UECF Program Aug 18th, 2019 4:30 PM

Announcements

← All programs
Order of Worship

Aug 18th, 2019 Worship Service

Opening Prayer:
*Opening Hymn ‘యేసే నా పరిహారి.....ప్రియ యేసే నా పరిహారి’ cover
Scripture Reading:
Worship Songs in English UECF Children & Youth
Special Song ‘యేసుని కొరకై యిల జీవించెద’ UECF Elderly Women
Worship Songs in English & Telugu UECF Choir
Special Music Pastor John Moses Dussi
Intercessory Prayer & Lord's Prayer:
Sermon Pastor John Moses Dussi
Offertory
Program Details

( If you want to support Pastor John Moses Dussi’s ministry, Please specify that in the memo of a check or on the cash envelope )

*Doxology

Offertory Prayer Pastor John Moses Dussi

*Closing Hymn ‘Oh How I Love Jesus’ UMH # 170

6:55 PM *Closing Prayer & Benediction: Pastor John Moses Dussi

ANNOUNCEMENTS

  • Thanks to Pastor John Moses for ministering to us today.
  • Next week, Holy Communion will be administered. Rev. Dr. David Ravinder will bring the Word of God.
  • Rev. Sajja Barnabas will bring the Word of God on Sept 01st.
  • Bro. Ranganadh(UESI Vizag) will bring the Word of God on Sept 08th.
  • Pastor P. J. Stephen Paul will bring the Word of God on Sept 15th.
  • Rev. Dr. David Ravinder will bring the Word of God on Sep 22nd.
  • Rev. K. Gideon will bring the Word of God on Sep 29th.
  • Rev. Joseph Moses will bring the Word of God on Oct 06th.
  • Bro. Edgar Satuluri will bring the Word of God on Oct 20th.
  • Rev. Dr. David Ravinder will bring the Word of God on Oct 27th.
  • Rev. Joseph Sandeep Vadegar will bring the Word of God on Nov 03rd.
  • Today’s Fellowship Hour is hosted by UECF.
  • Please sign-up the Fellowship Roster if you would like to volunteer to host the Fellowship Coffee Hour.

Aug

4

SANDELAs

11

UECF

18

UECF

25
KADARIs

--

Sep

1

DEVIs

8

15

22

29

Birthdays:

    • Hansica Punuru 18th Aug
    • Charvi Mentay 19th Aug
    • Jesse Pagidipati 19th Aug
    • Sunny Kadari 20th Aug
    • Mr. Vijay Pulipati 20th Aug
    • Mr. Sunil Robert Vuppula 22nd Aug
    • Mr. Vasanth Dammu 24th Aug

Program image 002Anniversaries:

    • Mrs. Rajani & Mr. Martin Ravoori 22nd Aug

Visit us online at http://www.uecf.net  

యేసే నా పరిహారి

పల్లవి: యేసే నా పరిహారి.....ప్రియ యేసే నా పరిహారి 
నా జీవిత కాలమెల్లా ప్రియప్రభువే నా పరిహారి 
నా జీవిత కాలమెల్లా ప్రియప్రభువే నా పరిహారి

యేసే నా పరిహారి ...ప్రియ యేసే నా పరిహారి  
నా జీవిత కాలమెల్లా ప్రియప్రభువే నా పరిహారి 
నా జీవిత కాలమెల్లా ప్రియప్రభువే నా పరిహారి

1. ఎన్ని కష్టాలు కలిగిననూ..నన్ను క్రుంగించే బాధలెన్నో (2X)
    ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియప్రభువే నా పరిహారి (2X)  .. యేసే నా పరిహారి..

2. నన్ను సాతాను వెంబడించినా ..నను శత్రువు ఎదిరించినా (2X)
    పలునిందలు నను చుట్టినా ప్రియప్రభువే నా పరిహారి (2X) .. యేసే నా పరిహారి..

3. మణిమాన్యాలు లేకున్నా ..మనోవేదనలు వేదించినా (2X)
    నరులెల్లరు నను విడచినా ప్రియప్రభువే నా పరిహారి (2X) .. యేసే నా పరిహారి..

4. బహు వ్యాధులు నను సోకినా ..నాకు శాంతి కరువైనా (2X)
    నను శోధకుడు శోధించినా ప్రియప్రభువే నా పరిహారి (2X) .. యేసే నా పరిహారి..

5. దేవా నీవే నా ఆధారమూ..నీ ప్రేమకు సాటేవ్వరూ (2X)
    నా జీవితకాలమంతా నిన్ను పాడీ స్తుతించేదనూ (2X) .. యేసే నా పరిహారి..

యేసుని కొరకై యిల జీవించెద

పల్లవి: యేసుని కొరకై యిల జీవించెద – భాసురముగ నే ననుదినము =

దోసములన్నియు బాపేను మోక్ష – నివాసమున ప్రభు జేర్చును గా || యేసుని ||

1. నాశనకరమగు గుంటలలోనుండియు – మోసకరంబగు యూబినుండి=

నాశచే నిలపై కేత్తేను నన్ను ఫై- శాచి పథంబున దోలగించేన్ || యేసుని ||

2. పలువిధముల పాపంబును జేసితి – వలదని ద్రోసితి వాక్యమును –కలుషము బాపేను

కరుణను బిలిచెను – సిలువలో నన్నాకర్శించేను || యేసుని ||

3. అలయక సొలయక సాగిపోదును- వలయగా నా ప్రభు మార్గాములన్ = కలిగెను

నెమ్మది కలువరి గిరిలో – విలువగు రక్తము చిందించిన ప్రభు || యేసుని ||

4. అర్పించెను దన ప్రాణము నాకై – రక్షించెను నా ప్రియ ప్రభువు – అర్పింతును

నా యావజీవము – రాక్షకుడేసుని సేవింప || యేసుని ||

5. యౌవన జనమా – ఇదియే సమయము యేసుని చాటను రారండి = పావన

నామము - పరిశుద్ద నామము – జీవపు మార్గము – ప్రచురింపన్ || యేసుని ||

Visit us online at http://www.uecf.net  

Prayer Points:

  • The Spiritual growth/revival of UECF so that many people will be added and mightily used in HIS Vineyard. Also pray for the UECF upcoming events.
  • Pray for the President & Government of America, Prime Minister & Government of India and the other countries for God’s wisdom.
  • Please pray for Pastor John Moses as he brings the Word of God today.
  • Please continue to pray for UECF’s own Church building.
  • Please pray for all the elderly people for their good health.
  • Please pray for the people who are looking for new jobs.
  • Pray for the people who are looking for life partners and people who are longing for children.
  • Pray for those who are celebrating their Birthdays (Hansica Punuru, Charvi Mentay, Jesse Pagidipati, Sunny Kadari, Mr. Vijay Pulipati, Mr. Sunil Robert Vuppula, Mr. Vasanth Dammu) and Wedding Anniversary(Mrs. Rajani & Mr. Martin Ravoori) that God may shower HIS blessings abundantly.
  • Please pray for the protection of minor girls as they go through sexual abuse worldwide.
  • Pray for Youth and Children to walk in the ways of the Lord.
  • God's servants and Missionaries who are working in HIS vineyard.
  • Please pray for the protection of new Christian converts from Muslim, Hindu and other religions.
  • Persecuted Christians in India and other nations.
  • The salvation of the perishing souls as we are in last days.
  • Revival and Purification of different Churches all over the world.

Open the eyes of my heart Lord(D)

Open the eyes of my heart
I want to see You I want to see You

To see you high and lifted up

shining it the light of your glory
Lord, pour out your power and love

As we sing Holy, Holy, Holy

Holy, Holy, Holy, you are Holy, Holy Holy
Holy, Holy, Holy I want to see you

Open the eyes of my heart Lord

Open the eyes of my heart
I want to see You I want to see You

To see you high and lifted up

shining it the light of your glory
Lord, pour out your power and love

As we sing Holy, Holy, Holy

Holy, Holy, Holy, you are Holy, Holy Holy
Holy, Holy, Holy I want to see you

Bless the Lord, O my soul,(D)

Bless the Lord, O my soul,(D)

O my soul, Worship His holy name.

Sing like never before, 0 my soul.

I'll worship Your holy name.

The sun comes up, it's a new day dawning;

It's time to sing Your song again.

Whatever may pass, and whatever lies before me,

Let me be singing when the even- ing comes.

You're rich in love, and You're slow to anger.

Your name is great, and Your heart is kind.

For all Your goodness, I will keep on singing;

Ten thousand reasons for my heart to find.

And on that day when my strength is failing,

The end draws near, and my time has come;

Still my soul will sing Your praise unending:

Ten thousand years and then fore - - vermore!

I'll worship Your holy name.

Yes, I'll worship Your holy name.

In Christ alone my hope is found(E)

He is my light, my strength, my song

This Cornerstone, this solid ground

Firm through the fiercest drought and storm

What heights of love, what depths of peace

When fears are stilled, when strivings cease

My Comforter, my All in All

Here in the love of Christ I stand

In Christ alone, who took on flesh

Fullness of God in helpless babe

This gift of love and righteousness

Scorned by the ones He came to save

‘Til on that cross as Jesus died

The wrath of God was satisfied

For every sin on Him was laid

Here in the death of Christ I live

There in the ground His body lay

Light of the world by darkness slain

Then bursting forth in glorious Day

Up from the grave He rose again

And as He stands in victory

Sin’s curse has lost its grip on me

For I am His and He is mine

Bought with the precious blood of Christ

No guilt of life, no fear in death

This is the power of Christ in me

From life’s first cry to final breath

Jesus commands my destiny

No power of hell, no scheme of man

Can ever pluck me from His hand

‘til He returns or calls me home

Here in the power of Christ I’ll stand

పూజ్యుడా ఆరాధ్యుడా

పల్లవి: పూజ్యుడా, ఆరాధ్యుడా - కీర్తింతు నీ నామము 

రక్షకా, విమోచకా - ధ్యానింతును నిత్యము 

పూజ్యుడా, ఆరాధ్యుడా - కీర్తింతు నీ నామము 

రక్షకా, విమోచకా - ధ్యానింతును నిత్యము 

ఈ ప్రాణం  వున్నంత వరకు - నీ రాజ్యం చేరేంత వరకు 

నా ఊపిరున్నంత వరకు - నీ చెంత చేరేంత వరకు 

కీర్తించెదన్ రక్షకా - పూజింతును యేసయ్యా

పూజ్యుడా, ఆరాధ్యుడా - కీర్తింతు నీ నామము 

1. ధవళ వర్ణుడా, రత్న వర్ణుడా, నీతి సూర్యుడా, నిత్య తేజుడా 

శక్తి మంతుడా, గొప్ప దేవుడా, పరిశుద్దుడా, ప్రేమ పూర్ణుడా 

నా పూర్ణ హృదయంతో నిన్ను - నా పూర్ణ ఆత్మతో నిన్ను

నా పూర్ణ శక్తితో నిన్ను- నా పూర్ణ బలముతో నిన్ను 

ఆరాధింతును  యేసయ్యా - అనందింతును మెస్సయ 

పూజ్యుడా ఆరాధ్యుడా కీర్తింతు నీ నామము 

2. ఆత్మా పూర్ణుడా, ప్రాణ నాథుడా, కీర్తనీయుడా, కరుణ శీలుడా

మంచి కాపరి, గొప్ప కాపరి, పాప రహితుడా, మహిమ తేజుడా 

నా పూర్ణ హృదయంతో నిన్ను - నా పూర్ణ ఆత్మతో నిన్ను

నా పూర్ణ శక్తితో నిన్ను- నా పూర్ణ బలముతో నిన్ను 

ఆరాధింతును  యేసయ్యా - అనందింతును మెస్సయ 

పూజ్యుడా, ఆరాధ్యుడా - కీర్తింతు నీ నామము 

రక్షకా, విమోచకా - ధ్యానింతును నిత్యము 

పూజ్యుడా, ఆరాధ్యుడా - కీర్తింతు నీ నామము 

రక్షకా, విమోచకా - ధ్యానింతును నిత్యము

నన్నెంతగా ప్రేమించితివో 

నన్నెంతగా ప్రేమించితివో...  నిన్నంతగా దూషించితినో...         

నన్నెంతగా నీవెరిగితివో... నిన్నంతగా నే మరచితినో...            

  గలనా... నే చెప్పగలనా...  దాయనా ... నే దాయగలనా...   (2)

  అయ్యా... నా యేసయ్యా...        

   నాదం... తాళం... రాగం .. ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము... (2)

 1.  ఏ రీతిగా నా ఉదయమును ... నీ ఆత్మతో దీవించితివో...                  

     ఏ రీతిగా నా భారమును ... నీ కరుణతో మోసితివో  ...       (2)

     ఏ రీతిగా నా పలుకులో  ... నీ నామమును నిలిపితివో... 

    ఏ రీతిగా నా కన్నీటిని .... నీ ప్రేమతో తుడిచితివో ...        (2)  || గలనా ||

2.  ఏ రీతిగా నా రాతను ... నీ చేతితో రాసితివో...

     ఏ రీతిగా నా బాటను... నీ మాటతో మలిచితివో...         (2)  

     ఏ రీతిగా నా గమ్యమును   ... నీ సిలువతో మార్చితివో...

     ఏ రీతిగా నా దుర్గమును  ... నీ కృపతో కట్టితివో...       (2)   || గలనా ||