Aug 18th, 2013 Worship Service
Leader: Praise be to God, the gatekeeper has opened the door to the fold.
People: Jesus is the gate. Whoever enters by him will be saved.
Leader: Praise be to God, the shepherd has come to give us abundant life.
People: Jesus is the Good Shepherd. He calls us by name. He leads us day by day. He watches over us.
Leader: Listen for his voice. And rejoice in his care.
People: We know the voice of our Shepherd and we will follow him.
ANNOUNCEMENTS
- Thanks to Rev. Dr. Ranga Raju for ministering to us today.
- Next week, Rev. Dr. A. B. Joseph Kishore will bring the Word of God and Rev. Dr. David Ravinder will administer the Holy Communion.
- Please do not disturb the local church table setup in the Fellowship Hall.
- Last Sunday’s Offering was $1705.00. Offerings given to Sis. Grace's Ministry: $270:00. We thank you for your support.
- Today’s Fellowship Hour is hosted by UECF.
- Please sign-up the Fellowship Roster if you would like to volunteer to host the Fellowship Coffee Hour.
Aug | 3, 4 UECF Families | 11 UECF | 18 | 25 | -- |
Sep | 1 | 8 | 15 | 22 | 29 |
Oct | 6 | 13 | 20 | 27 | -- |
Birthdays:
- Mrs. Mary Jayakar Aug 12th
- Mrs. Vineela Punuru Aug 16th
- Mr. Dyva Prasada Rao Pilli Aug 17th
- Ms. Anita Singh Aug 18th
- Hansica Punuru Aug 18th
Anniversaries:

- Mrs. Rajani & Mr. Martin Ravoori Aug 18th
Visit us online at http://www.uecf.net
భారత దేశమా ...యేసుకే ... నా భారత దేశమా ...ప్రియయేసుకే .. (3)
భారత దేశమా .. యేసుకే ..నా భారత దేశమా ..ప్రియయేసుకే (2)
ఆ ఆఅ..ఆ ఆఅ... (2)
నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్ధనా ...నిను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం..(2)
ఏసునామమే జయముజయమని ఇహమంత మారు మ్రోగాలి ..
పనిచేయుచున్న సాతాను శక్తులు పటాపంచలై పోవాలి ...
ఏసునామమే జయముజయమని ఇహమంత మారు మ్రోగాలి ..
పనిచేయుచున్న సాతాను శక్తులు పటాపంచలై పోవాలి ...
భారత దేశమా నా భారత దేశమా ..నాప్రియయేసునికే నీవు సొంతం కావాలి
భారత దేశమా నా భారత దేశమా ..ఉగ్రత లో నుండి నీవు రక్షణ పొందాలి ....
(1) సృష్టి కర్తనే మరచి భారత దేశమా ... సృష్టిని పూజించుట తగునా నా భారత దేశమా (2)
ఈ లోకమును సృష్టించిన ఏసే భారత దేశమా నిను రక్షించుటకు ప్రాణము పెట్టెను భారత దేశమా (2)
భారత దేశమా యేసుని చేరుమా నూతన సృష్టిగా మార్చబడుదువు భారత దేశమా(2)
భారత దేశమా నా భారత దేశమా నా ప్రియయేసునికే నీవు సొంతం కావాలి
భారత దేశమా నా భారత దేశమా ..ఉగ్రత లో నుండి నీవు రక్షణ పొందాలి
JESUS HEAL INDIA.....JESUS SAVE INDIA..... JESUS BLESS INDIA...MY INDIA.. (2)
(2) శాంతికి అధిపతి ఆ ఏసే భారత దేశమా ... శాంతి రాజ్యమును స్థాపించును నా భారత దేశమా(2)
లోకమంతయు లయమై పోవును భారత దేశమా ..లొకాశలన్నియు గతించి పోవును భారత దేశమా ..(2)
భారత దేశమా యేసుని చేరుమా ..శాంతి సమాధానములను పొందుము భారత దేశమా (2)
భారత దేశమా నా భారత దేశమా నా ప్రియయేసునికే నీవు సొంతం కావాలి
భారత దేశమా నా భారత దేశమా ..ఉగ్రత లో నుండి నీవు రక్షణ పొందాలి
(3) రాజుల రాజుగా మన ఏసే భారత దేశమా ... పెండ్లి కుమారుడై రానుండే నా భారత దేశమా (2)
యేసుని నమ్మిన దేశములన్నీ భారత దేశమా.. యేసుతో కూడా కొనిపోబడునూ భారత దేశమా (2)
భారత దేశమా యేసుని చేరుమా .. సువర్ణ దేశముగా మార్చబడుదువు భారత దేశమా (2)
భారత దేశమా నా భారత దేశమా నా ప్రియ యేసుని కే నీవు సొంతం కావాలి
భారత దేశమా నా భారత దేశమా ..ఉగ్రత లో నుండి నీవు రక్షణ పొందాలిభారత దేశమా యేసుకే .. నా భారత దేశమా ప్రియ యేసుకే (2)
నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్ధనా .. నిను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం ..(2)
ఏసునామమే జయముజయమని ఇహమంత మారు మ్రోగాలి
పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలై పోవాలి
ఏసునామమే జయముజయమని ఇహమంత మారు మ్రోగాలి
పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలై పోవాలి
భారత దేశమా నా భారత దేశమా నా ప్రియ యేసుని కే నీవు సొంతం కావాలి
భారత దేశమా నా భారత దేశమా..... ఉగ్రత లో నుండి నీవు రక్షణ పొందాలి ..........