నా ప్రాణానికి ప్రాణం
పల్లవి: నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం
నా హృదయానికి హృదయం నీవే నీవే
నా పాదాలకు దీపం, నా నావకు తీరం
నా పయనానికి గమ్యం నీవే నీవే
నా కొండా నీవే, నా కోటా నీవే
నా కొండా నీవే, నా కోటా నీవే
మా కన్నీ నీవే లే యేసయ్యా ..నా ప్రాణానికి ..
1. ఒంటరికి బ్రతుకున జంటగ నిలిచె తోడు నీవే
చీకటి బ్రతుకున వెలుగును నింపే జ్యోతి నీవే
ఇమ్మానుయేలు నీవే మహిమాన్వితుడవు నీవే
మా కన్నీ నీవే లే యేసయ్యా యేసయ్యా ..నా ప్రాణానికి ..
2. కృంగిన వేళలో ఆదరనిచ్చే స్వస్థథా నీవే
వేదన రోదన శోధనలోన బలము నీవే
కృంగిన వేళలో ఆదరనిచ్చే స్వస్థథా నీవే
వేదన రోదన శోధనలోన బలము నీవే
యెహోవా రాఫా యెహోవా ఈరే