UECF.NET

UECF Program August 8, 2025

August 8, 2025 Worship Service

← All programs

కృతజ్ఞతతో స్తుతిపాడెద - నా యేసు నాధా

పల్లవి: కృతజ్ఞతతో స్తుతిపాడెద - నా యేసు నాధా

నాకై నీవు చేసిన - మేళ్లకై కోటి కోటి కృతజ్ఞతలు

కృతజ్ఞతతో స్తుతిపాడెద - నా యేసు నాధా

నాకై నీవు చేసిన - మేళ్లకై కోటి కోటి కృతజ్ఞతల

1. నిజరక్షకుడు యేసు క్రీస్తని - విశ్వసించేద అనునిత్యము

నీ పాద సేవలో బ్రతుకుటకై - నీ వరము ప్రసాదించుము

నిజరక్షకుడు యేసు క్రీస్తని - విశ్వసించేద అనునిత్యము

నీ పాద సేవలో బ్రతుకుటకై - నీ వరము ప్రసాదించుము ..కృతజ్ఞతతో..

2. అర్హతేలేని నాపై నీదు ప్రేమ చూపిన - కృపామయ

నా ఊహలకంటెను అధికముగా - దయచేయు ప్రేమమయ

అర్హతేలేని నాపై నీదు ప్రేమ చూపిన - కృపామయ

నా ఊహలకంటెను అధికముగా - దయచేయు ప్రేమమయ ..కృతజ్ఞతతో..

I come before you today

And there's just one thing that I want to say

Song / Hymn

Thank you lord

Thank you lord

Thank you lord

For all you've given to me

For all the blessings that I cannot see

Thank you lord

Thank you lord

**With a grateful heart

With a song of praise

With an outstretch arm

I will bless your name

Thank you lord

I just wanna thank you lord

Thank you lord

I just wanna thank you lord

Thank you lord

For all you've done in my life

You took my darkness and gave me your light

Thank you lord

Thank you lord

You took my sin and my shame

You took my sickness and healed all my pain

Thank you lord

Thank you lord .. With a grateful heart..

Thank you lord .. With a grateful heart..B