Praise ye the Lord,
Praise Him all ye servants of the Lord,
Praise the name of the Lord,
Blessed be the name of the Lord,
From this time forth, and forever more.
Hymn Lyrics
Therefore the redeemed of the Lord shall return ,
And come singing unto Zion,
And everlasting joy,
Shall be upon their heads.
They shall obtain gladness and joy,
And sorrow and mourning,
Shall flee away.
Therefore the redeemed. of the Lord shall return,
And come singing unto Zion,
And everlasting joy,
Shall be upon their heads.
Strength will rise as we wait upon the Lord
We will wait upon the Lord
We will wait upon the Lord
Our God, You reign forever
Our hope, our Strong Deliverer
You are the everlasting God
The everlasting God
You do not faint
You won't grow weary ..Our God..
You're the defender of the weak
You comfort those in need
You lift us up on wings like eagles
He became sin, who knew no sin
That we might become His righteousness
He humbled himself and carried the cross
Love so amazing, love so amazing
Jesus Messiah, name above all names
Blessed redeemer, Emmanuel
The rescue for sinners, the ransom from Heaven
Jesus Messiah, Lord of all
His body the bread, his blood the wine
Broken and poured out all for love
The whole earth trembled, and the veil was torn
..Love so amazing.. .. Jesus Messiah..
The splendor of a King, clothed in majesty
Let all the earth rejoice All the earth rejoice
He wraps himself in Light, and darkness tries to hide
And trembles at His voice Trembles at His voice
How great is our God, sing with me
How great is our God, and all will see
How great, how great is our God
Age to age He stands And time is in His hands
Beginning and the end Beginning and the end
The Godhead Three in One Father Spirit Son
The Lion and the Lamb The Lion and the Lamb
Name above all names Worthy of our praise
My heart will sing How great is our God ..How Great..
రండి యుత్సాహించి పాడుదము
పల్లవి రండి యుత్సాహించి పాడుదము - రక్షణ దుర్గము మన ప్రభువే
1. రండి కృతజ్ఞత స్తోత్రముతో - రారాజు సన్నిధి కేగుదము
సత్ప్రభు నామము కీర్తనలన్ - సంతోష గానము చేయుదము .. రండి..
2. మన ప్రభువే మహా దేవుండు - ఘన మహాత్యము గల రాజు
భూమ్యాగాధపు లోయలను - బూధర శిఖరము లాయనవే .. రండి..
3. సముద్రము సృష్టించే నాయనదే - సత్యుని హస్తమే భువి జేసెన్
ఆయన దైవము పాలితుల - మాయన మేపెడి గొర్రెలము .. రండి..
4. తండ్రి కుమార శుద్ధ్హాత్మకును - దగు స్తుతి మహిమలు కల్గ గాక
ఆదిని నిప్పుడు నెల్లప్పుడు - నయినట్లు యుగముల నౌను ఆమేన్ .. రండి..
నా యేసు రాజుతో నేను సాగి పోదును
పల్లవి నా యేసు రాజుతో నేను సాగి పోదును (2X)
సాతాను క్రియలెన్నో ఎదురొచ్చినా - నేను సాగి వెళ్ళేదను (2X)
సాతనును పార ద్రోలెదను - క్రీస్తులో జయించెదను (2X)
నే క్రీస్తులో జయించెదను - నే క్రీస్తులో జయించెదను
అఅహా అఅహా హల్లెలూయ (3X) హల్లెలూయ హల్లెలూయ
1. శత్రు సమూహము నను చుట్టినా - లోకము నన్ను నిందించినా (2X)
యెహోవ నిస్సీ నా ధ్వజము - నాకు తోడై జయ మిచ్చును (2X)
నాకు తోడై జయ మిచ్చును .. సాతనును పార ద్రోలెదను ..
2. శోధన సంద్రము వలె పొంగినా - వ్యాధిబాధలు కృంగ దీసినా (2X)
యెహోవ రాఫా నాకు స్వస్థత నిచ్చి నన్ను నడిపించును (2X)
స్వస్థత నిచ్చి నడిపించును .. సాతనును పార ద్రోలెదను ..
3. ధన సంపదలు నను విడచినా - బంధు మిత్రులు నను మరచినా (2X)
యెహోవ రోఫీ నా కాపరి - నన్ను కాచి నడిపించును (2X)
నన్ను కాచి నడిపించును .. సాతనును పార ద్రోలెదను ..
పూజ్యుడా ఆరాధ్యుడా
పల్లవి పూజ్యుడా, ఆరాధ్యుడా - కీర్తింతు నీ నామము
రక్షకా, విమోచకా - ధ్యానింతును నిత్యము
పూజ్యుడా, ఆరాధ్యుడా - కీర్తింతు నీ నామము
రక్షకా, విమోచకా - ధ్యానింతును నిత్యము
ఈ ప్రాణం వున్నంత వరకు - నీ రాజ్యం చేరేంత వరకు
నా ఊపిరున్నంత వరకు - నీ చెంత చేరేంత వరకు
కీర్తించెదన్ రక్షకా - పూజింతును యేసయ్యా
పూజ్యుడా, ఆరాధ్యుడా - కీర్తింతు నీ నామము
1. ధవళ వర్ణుడా, రత్న వర్ణుడా, నీతి సూర్యుడా, నిత్య తేజుడా
శక్తి మంతుడా, గొప్ప దేవుడా, పరిశుద్దుడా, ప్రేమ పూర్ణుడా
నా పూర్ణ హృదయంతో నిన్ను - నా పూర్ణ ఆత్మతో నిన్ను
నా పూర్ణ శక్తితో నిన్ను- నా పూర్ణ బలముతో నిన్ను
ఆరాధింతును యేసయ్యా - అనందింతును మెస్సయ
పూజ్యుడా ఆరాధ్యుడా కీర్తింతు నీ నామము
2. ఆత్మా పూర్ణుడా, ప్రాణ నాథుడా, కీర్తనీయుడా, కరుణ శీలుడా
మంచి కాపరి, గొప్ప కాపరి, పాప రహితుడా, మహిమ తేజుడా .. నా పూర్ణ..