UECF.NET

UECF Program August 2, 2025

Andrew Moodey Graduation.docx

Pastor Ravinder

← All programs

ఆహా సహోదరులందరు ఐక్యతతో నుంటే

ఆహా సహోదరులందరు ఐక్యతతో నుంటే

యెంతయు మేలు యెంత మనోహరం ఏంతో ఆనందము {2}

ఆహాహా.. హ ఆహాహా.. హ ఓహోహో.. హో లాలాల.. లా హల్లెలూయా ఆమెన్

1. అది అహరోను తలపై పోయబడి తన గడ్డంపై కారి

అంగీల అంచుకు దిగజారిన పరిమళ తైలము వలె నుండు {2}

2. అది సీయోను కొండలపైదిగు హెర్మోను మంచువలె నుండు

ఆశీర్వాదము శాశ్వత జీవము ఉండుననెను ప్రభువు {2}

3. చిరు కోపము సణుగుడు సరసోక్తులు వట్టి మాటలు విడిచిపెట్టి

ఒకరిని ఒకరు క్షమియించుకొనుచు యోగ్యులనియెంచాలి {2}

4. యేసు ప్రేమించి తనదు ప్రాణముపెట్టి మనలను రక్షించెన్

ప్రాణమిడునంత ప్రేమను చూపుచు మనము కలిసియుండాలి {2}

లెక్కించలేని స్తోత్రముల్

పల్లవి: లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్

ఇంతవరకు నా బ్రతుకులో నివు చేసిన మేళ్ళకై

1. ఆకాశ మహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము

భూమిలో కనబడునవన్నీ దేవా నిన్నే కీర్తించు్ … లెక్కించలేని …

2. అడవిలో నివసించునవన్నీ సుడి గాలియు మంచును

భూమిపై నున్న వన్నీ దేవా నిన్నే పొగుడును … లెక్కించలేని …

There shall be showers of blessing:

This is the promise of love;

There shall be seasons refreshing,

Sent from the Savior above.

Refrain

Showers of blessing, Showers of blessing we need:

Mercy drops round us are falling,

But for the showers we plead.

There shall be showers of blessing,

Precious reviving again;

Over the hills and the valleys,

Sound of abundance of rain. ..Refrain..

Andrew Moodey’s

High School Graduation

Aug 2nd, 2025 11:00AM

"This is the day which the Lord hath made;

we will rejoice and be glad in it" Psalms 118:24

Program image 001

Address:

Lighthouse Christian Fellowship

100 Hardenburg Ln

East Brunswick, NJ 08816

Welcome & Greetings: Daniel Moodey

Opening Prayer: Phebe Moodey Pidakala

Opening Hymn: ‘To God be the glory’

Worship Songs: UECF Choir

  • ఊహించలేని మేలులతో నింపినా
  • ఆహా సహోదరులందరు ఐక్యతతో నుంటే
  • లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్

Scripture Reading: Psalm 127, 128 Hannah Moodey

Scripture Reading: Psalm 91 Elizabeth Gummadi

Message: Pastor Ravinder

Special Song: Rachel Moodey Kanaparthi

Reflections: Esther, Philip, Daniel, & Jason, Paul Moodey

Special Dance: UECF Youth

Cake Cutting

Closing Hymn: ‘Showers of Blessing’

Closing Prayer & Benediction

Vote of Thanks: Andrew Moodey

To God be the glory, great things He has done;

So loved He the world that He gave us His Son,

Who yielded His life an atonement for sin,

And opened the life gate that all may go in.

Refrain

Praise the Lord, praise the Lord,

Let the earth hear His voice!

Praise the Lord, praise the Lord,

Let the people rejoice!

O come to the Father, through Jesus the Son,

And give Him the glory, great things He has done.

O perfect redemption, the purchase of blood,

To every believer the promise of God;

The vilest offender who truly believes,

That moment from Jesus a pardon receives ..Refrain..

Great things He has taught us, great things He has done,

And great our rejoicing through Jesus the Son;

But purer, and higher, and greater will be

Our wonder, our transport, when Jesus we see ..Refrain..

ఊహించలేని మేలులతో నింపినా

పల్లవి:   ఊహించలేని మేలులతో నింపినా ...... నా యేసయ్యా నీకు నా వందనం (2)

వర్ణించగలనా నీ కార్యముల్ ..... వివరించగలనా నీ మేలులన్     (2)

ఊహించలేని మేలులతో నింపినా .... నా యేసయ్యా నీకు నా వందనం .....

ఊహించలేని ........

1.         మేలులతో నా హృదయం తృప్తిపరచినావు..

    రక్షణా పాత్ర కూర్చి నిన్ను స్తుతియింతును...

    ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా.... స్తుతియింతునూ నీ నామమునూ   (2)

    ఊహించలేని మేలులతో నింపినా .... నా యేసయ్యా నీకు నా వందనం .....

    ఊహించలేని ........

2.         నా దీన స్థితినీ  నీవు మార్చినావు ...   నా జీవితానికీ విలువనిచ్చినావు ...

       నీ కృప తో నన్నూ ఆవరించినావు ... నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు ..(2)

    ఊహించలేని మేలులతో నింపినా ...... నా యేసయ్యా నీకు నా వందనం (2)

      వర్ణించగలనా నీ కార్యముల్ ..... వివరించగలనా నీ మేలులన్     (4)