Welcome:
Opening Prayer Mrs. Smitha Ghanta
Praise & Worship Hallelujah Sthuthi Mahima
Great Is Thy Faithfulnes
Lekhinchalenayya
Scripture Reading Prov 4 5-13 - Jonathan Pagidipati
“…a garland to grace your head and present you with a glorious crown” Proverbs 4 9
Message Rev. Dr. David Ravinder
Presentation of Gifts by the Family
Slide Show
Akshintalu
Words of Blessing
Closing Hymn Blessed Assurance
Closing Prayer :
Benediction Rev. Dr. David Ravinder
Vote of Thanks
హల్లెలూయ స్తుతి మహిమ
పల్లవి హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము
ఆ..... హల్లెలూయ ... హల్లెలూయ ... హల్లెలూయ ...
1. అల సైన్యములకు అధిపతియైన - ఆ దేవుని స్తుతియించెదము
అల సాంద్రములను దాటించిన - ఆ యెహోవాను స్తుతియించెదము
...హల్లెలూయ...
2. ఆకాశము నుండి మన్నాను పంపిన - ఆ దేవుని స్తుతియించెదము
బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతియించెదము ...హల్లెలూయ...
లెక్కించ లేనయ్యా నీ మేలులను
పల్లవి లెక్కించ లేనయ్యా నీ మేలులను
వేనోళ్ళ కొనియాడెద నీ మహిమను
లెక్కించ లేనయ్యా నీ మేలులను
వేనోళ్ళ కొనియాడెద నీ మహిమను
హల్లెలుయా ... హల్లెలుయా
హల్లెలుయా ఆమెన్ హల్లెలుయా ...
1. ఎన్నిక లేని నాలోఉన్నా ... ప్రతి లోపమునూ చూచి (2)
ఎనలేని నీ ప్రేమను చూపి ... నన్ను రక్షించి నావు (2)
హల్లెలుయా ... హల్లెలుయా (2)
హల్లెలుయా ఆమెన్ హల్లెలుయా
లెక్కించ లేనయ్యా నీ మేలులను
వేనోళ్ళ కొనియాడెద నీ మహిమను....
2. గాడంధకారపు లోయలలో ... నేను సంచరించినను (2)
నీ గాఢ ప్రేమను చూపి ... నాన్నదరించి నావు (2)
హల్లెలుయా ... హల్లెలుయా (2)
హల్లెలుయా ఆమెన్ హల్లెలుయా
లెక్కించ లేనయ్యా నీ మేలులను
వేనోళ్ళ కొనియాడెద నీ మహిమను...