July 21st, 2019 Worship Service
( If you want to support Pastor Israel Chokka’s ministry, Please specify that in the memo of a check or on the cash envelope )
*Doxology
Offertory Prayer Pastor Israel Chokka
*Closing Hymn ‘Trust and Obey’ UMH # 467
6:55 PM *Closing Prayer & Benediction: Pastor Israel Chokka
ANNOUNCEMENTS
- Thanks to Pastor Israel Chokka for ministering to us today.
- Next week, Holy Communion will be administered. Rev. Dr. David Ravinder will bring the Word of God.
- Today’s Fellowship Hour is hosted by UECF.
- Please sign-up the Fellowship Roster if you would like to volunteer to host the Fellowship Coffee Hour.
July | 7 ANAND VELLOREs | 14 YEDDUs | 21 YEDDU | 28 |
Aug | 4 | 11 | 18 | 25 |
Birthdays:
- Pavithra Charles 21st July
- Jason Pitta 23rd July
- Mrs. Sunita Saripalli 25th July
- Mr. Dayakumar Vempala 26th July
Visit us online at http://www.uecf.net
ఓ నీతి సూర్యుడా
పల్లవి: ఓ నీతి సూర్యుడా - క్రీస్తేసు నాథుడా
నీ దివ్య కాంతిని - నాలో వుదయింప జేయుమా ప్రభూ
నన్ను వెలిగించుమా .. ఓ నీతి..
1. నేనే లోకానికి - వెలుగై యున్నానని
మీరు లోకానికి - వెలుగై యుండాలని
ఆదేశమిచ్చినావుగావున - నాలో వుదయించుమా ప్రభూ
నన్ను వెలిగించుమా .. ఓ నీతి..
2. నా జీవితమునే - తూకంబు వేసిన
నీ నీతి త్రాసులో - సరితూగ బోనని
నే నెరిగియింటిగావున - నాలో వుదయించుమా ప్రభూ
నన్ను వెలిగించుమా .. ఓ నీతి..
రండి యుత్సాహించి పాడుదము
పల్లవి: రండి యుత్సాహించి పాడుదము - రక్షణ దుర్గము మన ప్రభువే
1. రండి కృతజ్ఞత స్తోత్రముతో - రారాజు సన్నిధి కేగుదము
సత్ప్రభు నామము కీర్తనలన్ - సంతోష గానము చేయుదము .. రండి..
2. మన ప్రభువే మహా దేవుండు - ఘన మహాత్యము గల రాజు
భూమ్యాగాధపు లోయలను - బూధర శిఖరము లాయనవే .. రండి..
3. సముద్రము సృష్టించే నాయనదే - సత్యుని హస్తమే భువి జేసెన్
ఆయన దైవము పాలితుల - మాయన మేపెడి గొర్రెలము .. రండి..
4. తండ్రి కుమార శుద్ధ్హాత్మకును - దగు స్తుతి మహిమలు కల్గ గాక
ఆదిని నిప్పుడు నెల్లప్పుడు - నయినట్లు యుగముల నౌను ఆమేన్ .. రండి..
Visit us online at http://www.uecf.net
Prayer Points:
- The Spiritual growth/revival of UECF so that many people will be added and mightily used in HIS Vineyard. Also pray for the UECF upcoming events.
- Pray for the President & Government of America, Prime Minister & Government of India and the other countries for God’s wisdom.
- Please pray for Pastor Israel Chokka as he brings the Word of God today.
- Please continue to pray for UECF’s own Church building.
- Please pray for all the elderly for their good health.
- Please pray for the people who are looking for new jobs.
- Pray for the people who are looking for life partners and people who are longing for children.
- Pray for those who are celebrating their Birthdays (Pavithra Charles, Jason Pitta, Mrs. Sunita Saripalli, Mr. Dayakumar Vempala) that God may shower HIS blessings abundantly.
- Please pray for the protection of minor girls as they go through sexual abuse worldwide.
- Pray for Youth and Children to walk in the ways of the Lord.
- God's servants and Missionaries who are working in HIS vineyard.
- Please pray for the protection of new Christian converts from Muslim, Hindu and other religions.
- Persecuted Christians in India and other nations.
- The salvation of the perishing souls as we are in last days.
- Revival and Purification of different Churches all over the world.
Hymn Lyrics
My Jesus, my Savior,
Lord, there is none like You.
All of my days, I want to praise,
The wonders of Your mighty love.
My comfort, my Shelter,
Tower of refuge and strength,
Let every breath, all that I am,
Never cease to worship You.
Shout to the Lord,
All the earth let us sing,
Power and Majesty, Praise to the King,
Mountains bow down and the seas will roar,
At the sound of Your Name,
I sing for joy at the works of Your Hands,
Forever I’ll love you,
Forever I’ll stand,
Nothing compares to the promise,
I have in You.
You are my strength when I am weak
You are the treasure that I seek
You are my all in all
Seeking You as a precious jewel
Lord, to give up I’d be a fool
You are my all in all
Jesus, Lamb of God Worthy is Your name
Jesus, Lamb of God Worthy is Your name
Taking my sin, my cross, my shame
Rising again, I bless Your name
You are my all in all
When I fall down, You pick me up
When I am dry, You fill my cup
You are my all in all
Jesus, Lamb of God Worthy is Your name
Jesus, Lamb of God Worthy is Your name
My hope is built on nothing less
Than Jesus' blood and righteousness
I dare not trust the sweetest frame
But holly trust is Jesus' name
My hope is built on nothing less
Than Jesus' blood and righteousness
I dare not trust the sweetest frame
But holly trust is Jesus' name
Christ alone, Cornerstone
Weak made strong in the Savior's love
Through the storm
He is Lord Lord of all
When darkness seems to hide His face
I rest on His unchanging grace
In every high and stormy gale
My anchor holds within the veil
My anchor holds within the veil
Christ alone, Cornerstone
Weak made strong in the Savior's love
Through the storm
He is Lord Lord of all
He is Lord Lord of all, Christ alone
స్తుతి ఆరాధనా నీకే చెల్లును దేవా
పల్లవి: నా బలము, నా ధనము నీకే నా యేసు దేవా ..
నా సర్వము, నా జీవితము నీకే నే అర్పింతు దేవా (2)
స్తుతి ఆరాధనా నీకే చెల్లును దేవా.. మహిమ ప్రభావము నీకే కలుగును దేవా
హల్లెలూయా (8)
1. నీ దుఃఖదినములు సమాప్తమగునని వాగ్దానం మాకు నొసగితివి
నీ చిత్తం చేయుటలో, సంతోషమిచ్చి సంపూర్ణ శాంతి నొసగితివి
నీ దుఃఖదినములు సమాప్తమగునని వాగ్దానం మాకు నొసగితివి
నీ చిత్తం చేయుటలో, సంతోషమిచ్చి సంపూర్ణ శాంతి నొసగితివి
నీ ఆత్మలో ప్రహర్షించెదను .. నీ ప్రేమలో కొనసాగేదన్
నీ ఆత్మలో ప్రహర్షించెదను .. నీ కృపలో వర్దిల్లెదన్
హల్లెలూయా (8)
హల్లెలూయా హోసన్నా (4)
స్తుతి ఆరాధనా నీకే చెల్లును దేవా ... మహిమ ప్రభావము నీకే కలుగును దేవా .....
2. అమూల్యమైన, నిర్దోషమైన నీ రక్తం మాపై ప్రోక్షించావు
చీకటి నుండి ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి నడిపించావు
అమూల్యమైన, నిర్దోషమైన నీ రక్తం మాపై ప్రోక్షించావు
చీకటి నుండి ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి నడిపించావు
నీ ప్రేమకై ఏమివ్వగలను? నా జీవితం అర్పింతునూ
నీ ప్రేమకై ఏమివ్వగలను? నా జీవితం అర్పింతునూ
హల్లెలూయా (8)
హల్లెలూయా హోసన్నా (4)
స్తుతి ఆరాధనా నీకే చెల్లును దేవా ... మహిమ ప్రభావము నీకే కలుగును దేవా (2)
నా బలము, నా ధనము నీకే నా యేసు దేవా ..
నా సర్వము, నా జీవితము నీకే నే అర్పింతు దేవా (2)
స్తుతి ఆరాధనా నీకే చెల్లును దేవా.. మహిమ ప్రభావము నీకే కలుగును దేవా
భాగ్యవంతుడా బహుప్రియుడా
YESHU TU HAI MERAA JEEVAN (3)
MERAAA... JEEVAN
భాగ్యవంతుడా బహుప్రియుడా ... బలవంతుడా నా భాగ్యమా (2)
Yeshu tu hai mera jeevan (4)
యేసయ్యా నీవే నా జీవం ....యేసయ్యా నీవే నా ప్రాణం (2)
1. నా అంతరంగమందు విచారములు హెచ్చగా...నీ గొప్ప ఆదరణ నెమ్మదిచ్చుచున్నదయా
నేనేక్కలేని ఎత్తైన స్థలములకూ ... నన్నేక్కిన్చుటకు నా బలము నీవయ్యావు
నా అంతరంగమందు విచారములు హెచ్చగా...నీ గొప్ప ఆదరణ నెమ్మదిచ్చుచున్నదయా
నేనేక్కలేని ఎత్తైన స్థలములకూ ... నన్నేక్కిన్చుటకు నా బలము నీవయ్యావు
నీ కృప యే నన్నూ నడిపించు చున్నది. నా ప్రాణమునకు ప్రాణమై ఉన్నదయా(2)
Yeshu tu hai mera jeevan (4)
యేసయ్యా నీవే నా జీవం ....యేసయ్యా నీవే నా ప్రాణం (2)
2. సంకెళ్ళు వేసినా చెరసాలలో ఉంచినా .. నీవు నాకు తోడై విడిపించినావయ్యా
భూదిగంతములవరకూ నీ సువార్త ప్రకటింప,నీ సిలువ మోయుటకూ నన్నెన్నుకున్నావూ
భాగ్యవంతుడా బహుప్రియుడా
సంకెళ్ళు వేసినా చెరసాలలో ఉంచినా .. నీవు నాకు తోడై విడిపించినావయ్యా
భూదిగంతములవరకూ నీ సువార్త ప్రకటింప,నీ సిలువ మోయుటకూ నన్నెన్నుకున్నావూ
నే పయనించే నా మార్గమంతటిలో.. జయము నిచ్చినావు స్తోత్రలయా (2) .. Yeshu..