And the angels cry, Holy All creations cries, Holy You are lifted high, Holy Holy forever Hear Your people sing, Holy To the King of kings, Holy You will always be, Holy Holy forever ఊహకందని ఉపకారములు పల్లవి: ఊహకందని ఉపకారములు , కృప వెంబడి కృపలు మరువలేని నీదు మేలులు , వర్ణించలేని వాత్సల్యములు యేసయ్యా నీవే ఆధారమయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా 1. నూనెతో నా తలనంటియున్నావు , నా గిన్నె నిండి పొర్లుచున్నదీ నే బ్రతుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును 2. పచ్చిక చోట్లలో పరుండచేయును , శాంతికర జలములకు నడుపును నా ప్రాణమునకు సేద దీర్చి నీతి మార్గములో నను నడిపించును 3. గాఢాంధకారములో నడిచిననూ, నాకు తోడుగా నీవుందువు ఏ తెగులును నా దరి రానీయక ప్రతీ కీడు నుండి తప్పించును స్తుతి గీతమై కొలిచెదను ప్రభువా పల్లవి: స్తుతి గీతమై కొలిచెదను ప్రభువా నీదు నామము- అనుదినము ప్రతి వేళలో పొగడెదను ప్రభువా ఎలా తీర్చగలను - నీ ఋణము 1. ప్రేమా పూర్ణుడా - స్తుతి పాత్రుడా స్తోత్రించెద - యేసయ్యా కనుపాపగా – కాపాడుచూ పోషించెను - నీ ప్రేమ నా సహాయమా - నా సర్వస్వమూ నీకే 2. స్థిరపరచును- బలపరచును ఘనపరచును - నీ కృప నెరవేర్చును - వాగ్దానము చూపించును - నీ మార్గం నా కన్నీటిలో - నా ఆనందము నీవే |
Mehir Joshua Shaik’s 3rd Birthday Party July 19th, 2026 7:00PM "O give thanks to the Lord, for He is good! For His mercy endures forever" Psalms 144:12
Address: UECF Church 130 Ferris Place Westfield, NJ-07090 Welcome & Greetings Opening Prayer Worship Songs: - Holy Forever Children & Youth - ఊహకందని ఉపకారములు, స్తుతి గీతమై UECF Choir Bible Reading: Proverbs 3:1-6 Mayah Shaik Message Cake Cutting Prayer: Cake Cutting Vote of Thanks: Shaik Family Holy Forever A thousand generations falling down in worship To sing the song of ages to the Lamb And all who've gone before us, and all who will believe Will sing the song of ages to the Lamb Your name is the highest Your name is the greatest Your name stands above them all All thrones and dominions All powers and positions Your name stands above them all And the angels cry, Holy All creations cries, Holy You are lifted high, Holy Holy forever If you've been forgiven, if you've been redeemed Sing the song forever to the Lamb If you walk in freedom, if you bear His name Sing the song forever to the Lamb We'll sing the song forever and amen And the angels cry, Holy All creations cries, Holy You are lifted high, Holy Holy forever Hear Your people sing, Holy To the King of kings, Holy You will always be, Holy Holy forever Your name is the highest Your name is the greatest Your name stands above them all All thrones and dominions All powers and positions Your name stands above them all |