UECF.NET

UECF Program July 13th, 2025 7:15 PM

85th Birthday Party

Mrs. Shanthi Bhaskar’s

← All programs

ఊహించలేని మేలులతో నింపినా

పల్లవి:   ఊహించలేని మేలులతో నింపినా ...... నా యేసయ్యా నీకు నా వందనం (2)

వర్ణించగలనా నీ కార్యముల్ ..... వివరించగలనా నీ మేలులన్     (2)

ఊహించలేని మేలులతో నింపినా .... నా యేసయ్యా నీకు నా వందనం .....

ఊహించలేని ........

1.         మేలులతో నా హృదయం తృప్తిపరచినావు.....

    రక్షణా పాత్ర కూర్చి నిన్ను స్తుతియింతును...

    మేలులతో నా హృదయం తృప్తిపరచినావు.....

    రక్షణా పాత్ర కూర్చి నిన్ను స్తుతియింతును...

    ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా.... స్తుతియింతునూ నీ నామమునూ   (2)

    ఊహించలేని మేలులతో నింపినా .... నా యేసయ్యా నీకు నా వందనం .....

    ఊహించలేని ........

2.         నా దీన స్థితినీ  నీవు మార్చినావు ...

      నా జీవితానికీ విలువనిచ్చినావు ...

      నా దీన స్థితినీ  నీవు మార్చినావు ...

     నా జీవితానికీ విలువనిచ్చినావు ...

      నీ కృప తో నన్నూ ఆవరించినావు ... నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు ..(2)

    ఊహించలేని మేలులతో నింపినా ...... నా యేసయ్యా నీకు నా వందనం (2)

      వర్ణించగలనా నీ కార్యముల్ ..... వివరించగలనా నీ మేలులన్     (4)

Mrs. Shanthi Bhaskar’s

85th Birthday Party

July 13th, 2025 7:15PM

"O give thanks to the Lord, for He is good! For His mercy

endures forever" Psalms 144:12

Program image 001

Address:

UECF Church

130 Ferris Place

Westfield, NJ-07090

Welcome & Greetings

Opening Prayer

Worship Songs: UECF Choir & Children

  • లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్
  • నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును
  • ఊహించలేని మేలులతో నింపినా
  • Bless the Lord, O my soul

Scripture Readings

Short Message

Reflections: Mrs. Sahthi Bhaskar

Greetings from Friends and Families:

(2 minutes each)

Cake Cutting

Closing Prayer & Benediction

లెక్కించలేని స్తోత్రముల్

పల్లవి: లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్

ఇంతవరకు నా బ్రతుకులో నివు చేసిన మేళ్ళకై

1. ఆకాశ మహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము

భూమిలో కనబడునవన్నీ దేవా నిన్నే కీర్తించు్ … లెక్కించలేని …

2. అడవిలో నివసించునవన్నీ సుడి గాలియు మంచును

భూమిపై నున్న వన్నీ దేవా నిన్నే పొగుడును … లెక్కించలేని …

నీవు చేసిన ఉపకారములకు

పల్లవి: నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును (2)

ఏడాది దూడెలనా… వేలాది పోట్టేల్లనా (2) ||నీవు చేసిన||

1. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చినా చాలునా (2)

గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రుని నీకిచ్చినా చాలునా (2) ||ఏడాది||

2. మరణపాత్రుడనైయున్న నాకై మరణించితివ సిలువలో (2)

కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా (2) ||ఏడాది||

3. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును (2)

కపట నటనాలు లేనట్టి హృదయాన్ని అర్పించినా చాలునా (2) ||ఏడాది||

Bless the Lord, O my soul,

O my soul, Worship His holy name.

Sing like never before, 0 my soul.

I'll worship Your holy name.

The sun comes up, it's a new day dawning;

It's time to sing Your song again.

Whatever may pass, and whatever lies before me,

Let me be singing when the even- ing comes.

You're rich in love, and You're slow to anger.

Your name is great, and Your heart is kind.

For all Your goodness, I will keep on singing;

Ten thousand reasons for my heart to find.

And on that day when my strength is failing,

The end draws near, and my time has come;

Still my soul will sing Your praise unending:

Ten thousand years and then fore - - vermore!

I'll worship Your holy name.

Yes, I'll worship Your holy name.