UECF.NET

UECF Program July 8, 2012

insert

← All programs

Praise ye the Lord,

Praise Him all ye servants of the Lord,

Praise the name of the Lord,

Blessed be the name of the Lord,

From this time forth, and forever more.

Song / Hymn

Hymn Lyrics

Therefore the redeemed of the Lord shall return ,

And come singing unto Zion,

And everlasting joy,

Shall be upon their heads.

They shall obtain gladness and joy,

And sorrow and mourning,

Shall flee away.

Therefore the redeemed. of the Lord shall return,

And come singing unto Zion,

And everlasting joy,

Shall be upon their heads.

Jesus, name above all names

Beautiful Savior, glorious Lord.

Emmanuel, God is with us.

Blessed Redeemer, Living word.

ఒకసారి ఆలోచించవా (Dm)

పల్లవి ఒకసారి ఆలోచించవా.. ఓ సోదరా

ఒకసారి అవలోకించవా.. ఓ సోదరీ (2X)

నీ జీవిత మూలమేదో - నీ బ్రతుకు ఆధారమేదో (2X)

… ఒకసారి… 1. తండ్రి యెహోవా తన్ను పోలి - నిను చేసెను తన వూపిరిలో (2X)

నా వలెనే నీవు పరిశుద్దముగ - జీవించమని కోరెను .

. ..నీ జీవిత…

2. దేవుని వదలి దుష్టుని కూడి - లోకము తట్టు మరలి (2X)

లోక మాయ సంకెళ్ళలో చిక్కి దురాశలలొ అణగారితివా

...నీ జీవిత …

3. లోకము వీడు యేసయ్యన్ చూడు - నిత్య జీవముకై పరుగిడు (2X)

నేనే మార్గము, సత్యము, జీవమని సెలవిచ్చెను మన మెస్సయ్యా

...నీ జీవిత …

నీవు నిర్మించిన దేవాలయములో (F)

పల్లవి నీవు నిర్మించిన దేవాలయములో నీతో జత పనివారము

నీ ప్రత్యక్షతగల పరిశుద్దాలయంలో నిన్ను మహిమ పరచెదము (2X)

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

మహిమా ప్రభావములు నీకే చెల్లున్

1. నిరంతరము నియమముతో నిండు హృదయ కృతజ్ఞతతో (2X)

నీరీక్షణతో స్తోత్రములతోను నిత్యుండగు దేవా రాదింతుము (2X) .హల్లెలూయ..

2. నీ సంఘమూ ఈబండపైన నిలువనిమ్ము క్రీస్తు ప్రభూ (2X)

నీ వాక్యముతో మమ్ము నింపుము నీతి మార్గములో నడుపుము దేవా(2X)

… హల్లెలూయ…

యెహోవా నీ నామము

పల్లవి యెహోవా నీ నామము - ఎంతో బలమైనది ...ఆ...ఆ...ఆ...

యేసయ్య నీ నామము - ఎంతో ఘనమైనది ...ఆ...ఆ...ఆ...|| యెహోవా ||

1. మోషే ప్రార్ధించగా - మన్నాను కురిపించితివి

యెహోషువా ప్రార్ధించగా - సూర్యచంద్రుల నాపితివి || యెహోవా ||

2. నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా

అగ్నిలో పడవేసినా - భయమేమి లేకుండిరి || యెహోవా ||

3. సింహాల బోనుకైనా - సంతోషముగా వెళ్ళిరి

ప్రార్ధించిన వెంటనే - రక్షించె నీ హస్తము || యెహోవా ||

4. చెరసాలలో వేసినా - సంకెళ్ళు బిగియించినా

సంఘము ప్రార్ధించగా - సంకెళ్ళు విడిపోయెను || యెహోవా ||

మంచి సాక్షిగ మార్చుము

పల్లవి: మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా (2X)

యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా (2X)

మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా

1. నాపై కనపరిచి నీ ప్రేమను - పాపినైన నాకై అర్పించిన నీ జీవం (2X)

నలిగిన ప్రతి హృదయానికి - ప్రకటింప సెలవియ్యవా (2X) . యేసయ్య..

2. నా జీవిత కాలమంత నమ్మికగా, నీ సన్నిధిలో మంచి దాసునిగా (2X)

నీ రాజ్య వారసునిగా - నీ కృపకు పాత్రునిగా (2X) ..యేసయ్య..