UECF.NET

UECF Program July 7th, 2024 7:00 PM

Mrs. Indira Myla's 75th Birthday

Pastor David Ravinder

← All programs

There shall be showers of blessing:

This is the promise of love;

There shall be seasons refreshing,

Sent from the Savior above.

Refrain:

Showers of blessing,

Showers of blessing we need:

Mercy drops round us are falling,

But for the showers we plead.

There shall be showers of blessing,

Precious reviving again;

Over the hills and the valleys,

Sound of abundance of rain. .. Refrain..

There shall be showers of blessing;

Send them upon us, O Lord;

Grant to us now a refreshing,

Come, and now honor Thy Word. .. Refrain..

There shall be showers of blessing:

Oh, that today they might fall,

Now as to God we’re confessing,

Now as on Jesus we call! .. Refrain..

Mrs. Indira Myla’s 75th Birthday

July 7th, 2024 7:00 PM

"Enter into His gates with thanksgiving, and into His courts with praise: be thankful unto Him, and bless His name. For the LORD is good; His mercy is everlasting; and His truth endureth to all generations." Psalms 100:4-5

Program image 001

UECF Church

1 East Broad St

Westfield, NJ-07090

Welcome & Greetings

Opening Prayer

Garland Exchange

Worship Songs: UECF Choir

  • Deva Samsthuthi
  • Lekkimpaleni Stothramul

Scripture Reading: Psalms 103

Short Message: Pastor David Ravinder

Greetings

Cake Cuttings

Closing Song: There shall be Showers of Blessing

Closing Prayer

Benediction: Pastor David Ravinder

దేవ సంస్తుతి చేయవే మనసా

పల్లవి: దేవ సంస్తుతి చేయవే మనసా

శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా

దేవ సంస్తుతి చేయుమా నా – జీవమా యెహోవా దేవుని

పావన నామము నుతించుమా – నా యంతరంగము

లో వసించు నో సమస్తమా ||దేవ||

1. జీవమా, యెహోవా నీకు – జేసిన మేళ్ళన్ మరువకు (2)

నీవు చేసిన పాతకంబులను – మన్నించి జబ్బు

లేవియున్ లేకుండ జేయును – ఆ కారణముచే ||దేవ||

2. చావు గోతినుండి నిన్ను – లేవనెత్తి దయను గృపను (2)

జీవ కిరీటముగ వేయును – నీ శిరసు మీద

జీవ కిరీటముగ వేయును – ఆ కారణముచే ||దేవ||

3. యవ్వనంబు పక్షిరాజు – యవ్వనంబు వలెనే క్రొత్త (2)

యవ్వనంబై వెలయునట్లుగా – మే లిచ్చి నీదు

భావమును సంతుష్టిపరచునుగా – ఆ కారణముచే ||దేవ||

4. ప్రభువు నీతి పనులు చేయును – బాధితులకు న్యాయ మిచ్చున్ (2)

విభుండు మార్గము తెలిపె మోషేకు – దన కార్యములను

విప్పె నిశ్రాయేలు జనమునకు – ఆ కారణముచే ||దేవ||

5. అత్యధిక ప్రేమ స్వరూపి-యైన దీర్ఘ శాంతపరుండు (2)

నిత్యము వ్యాజ్యంబు చేయడు – ఆ కృపోన్నతుడు

నీ పయి నెపుడు కోప ముంచడు – ఆ కారణముచే ||దేవ||

లెక్కించలేని స్తోత్రముల్

పల్లవి: లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్

ఇంతవరకు నా బ్రతుకులో నివు చేసిన మేళ్ళకై

1. ఆకాశ మహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము

భూమిలో కనబడునవన్నీ దేవా నిన్నే కీర్తించు్ … లెక్కించలేని …

2. అడవిలో నివసించునవన్నీ సుడి గాలియు మంచును

భూమిపై నున్న వన్నీ దేవా నిన్నే పొగుడును … లెక్కించలేని …

3. నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోని జీవ రాశులు

ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ … లెక్కించలేని …