June 30th, 2019 Worship Service
6:55 PM *Closing Prayer & Benediction: Pastor David Ravinder
ANNOUNCEMENTS
- Thanks to Rev. Dr. David Ravinder for ministering to us today.
- Traditional Telugu Sangaaraadhana will be held next week. Bro. Deevanaiah will bring the Word of God.
- We are planning to have our Annul Family Picnic on Saturday, July 20th in Roosevelt Park, Edison.
- 2019 TCFNJ CHRISTIAN FAMILY CONFERENCE will be held from July 4th evening thru July 7th afternoon. VENUE: APA Hotel Woodbridge, 120 Wood Avenue South, Iselin, NJ 08830. Please contact Dr. David Chigurupati for more information. Register at www.tcfnj.com.
- Jacob Gummsdi and Caleb Gummadi’s Birthday Party follows the service.
- Today’s Fellowship Hour is hosted by GUMMADIs.
- Please sign-up the Fellowship Roster if you would like to volunteer to host the Fellowship Coffee Hour.
June | 2 HARIYALAs | 9 SHAIKs | 16 UECF Women | 23 | 30 GUMMADIs |
July | 7 ANAND VELLOREs | 14 | 21 | 28 | -- |
Aug | 4 | 11 | 18 | 25 | -- |
Birthdays:
- Mr. Joash Srigiri July 01st
- Mrs. Sue Pushkaran July 03rd
- Mr. Sundara Rao Tsappidi July 05th
- Mr. Nishanth Dwaram July 05th
- Mrs. Indira Myla July 06th
- Evelyn Yeddu July 07th
Anniversary:
Visit us online at http://www.uecf.net
యెహోవా నీ నామము
పల్లవి: యెహోవా నీ నామము - ఎంతో బలమైనది ...ఆ...ఆ...ఆ...
యేసయ్య నీ నామము - ఎంతో ఘనమైనది ...ఆ...ఆ...ఆ...|| యెహోవా ||
1. మోషే ప్రార్ధించగా - మన్నాను కురిపించితివి
యెహోషువా ప్రార్ధించగా - సూర్యచంద్రుల నాపితివి || యెహోవా ||
2. నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా
అగ్నిలో పడవేసినా - భయమేమి లేకుండిరి || యెహోవా ||
3. సింహాల బోనుకైనా - సంతోషముగా వెళ్ళిరి
ప్రార్ధించిన వెంటనే - రక్షించె నీ హస్తము || యెహోవా ||
4. చెరసాలలో వేసినా - సంకెళ్ళు బిగియించినా
సంఘము ప్రార్ధించగా - సంకెళ్ళు విడిపోయెను || యెహోవా ||
సర్వ చిత్తంబు
పల్లవి: సర్వ చిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివే (2)
సారెపైనున్న మంటినయ్యా సరియైన పాత్రన్ చేయుమయ్యా
సర్వేశ్వరా నే రిక్తుండను సర్వదా నిన్నే సేవింతును ||సర్వ చిత్తంబు||
1. ప్రభూ! సిద్ధించు నీ చిత్తమేప్రార్ధించుచుంటి నీ సన్నిధి (2)
పరికింపు నన్నీ దివసంబున పరిశుభ్రమైన హిమము కన్నా
పరిశుద్ధున్ జెసి పాలింపుమా పాపంబు పోవ నను కడుగుమా ||సర్వ చిత్తంబు||
2. నీ చిత్తమే సిద్ధించు ప్రభూనిన్నే ప్రార్ధింతు నా రక్షకా (2)
నీఛమౌ గాయముల చేతను నిత్యంబు కృంగి అలసియుండ
నిజమైన సర్వ శక్తుండవేనీ చేత పట్టి నన్ రక్షింపుమ ||సర్వ చిత్తంబు||
3. ఆత్మ స్వరూప నీ చిత్తమేఅనిశంబు చెల్లు ఇహ పరమున (2)
అధికంబుగా నన్ నీ ఆత్మతో ఆవరింపుమో నా రక్షకా
అందరు నాలో క్రీస్తుని జూడ ఆత్మతో నన్ను నింపుము దేవా ||సర్వ చిత్తంబు||
Visit us online at http://www.uecf.net
Prayer Points:
- The Spiritual growth/revival of UECF so that many people will be added and mightily used in HIS Vineyard. Also pray for the UECF upcoming events.
- Pray for the President & Government of America, Prime Minister & Government of India and the other countries for God’s wisdom.
- Please pray for Pastor Ravinder as he brings the Word of God today.
- Please continue to pray for UECF’s own Church building.
- Mrs. A. Sukhanya Subhashini(72 years), mother of Mr. Clarence Ponnapalli went to be with the Lord last week in Tirupathi. Please pray for the bereaved family.
- Please pray for all the elderly for their good health.
- Please pray for the people who are looking for new jobs.
- Pray for the people who are looking for life partners and people who are longing for children.
- Pray for those who are celebrating their Birthdays (Mr. Joash Srigiri, Mrs. Sue Pushkaran, Mr. Sundara Rao Tsappidi, Mr. Nishanth Dwaram, Mrs. Indira Myla, Evelyn Yeddu) and Wedding Anniversary (Mrs. Jayasheela & Mr. Christopher Battumanchi) that God may shower HIS blessings abundantly.
- Please pray for the protection of minor girls as they go through sexual abuse worldwide.
- Pray for Youth and Children to walk in the ways of the Lord.
- God's servants and Missionaries who are working in HIS vineyard.
- Please pray for the protection of new Christian converts from Muslim, Hindu and other religions.
- Persecuted Christians in India and other nations.
- The salvation of the perishing souls as we are in last days.
- Revival and Purification of different Churches all over the world.
Hymn Lyrics
My Jesus, my Savior,
Lord, there is none like You.
All of my days, I want to praise,
The wonders of Your mighty love.
My comfort, my Shelter,
Tower of refuge and strength,
Let every breath, all that I am,
Never cease to worship You.
Shout to the Lord,
All the earth let us sing,
Power and Majesty, Praise to the King,
Mountains bow down and the seas will roar,
At the sound of Your Name,
I sing for joy at the works of Your Hands,
Forever I’ll love you,
Forever I’ll stand,
Nothing compares to the promise,
I have in You.
There is a Redeemer, Jesus God's own Son
Precious Lamb of God, Messiah, Holy One.
Thank you O my Father, for giving us Your Son
And leaving Your Spirit till the work on earth is done.
Jesus my Redeemer, Name above all names
Precious Lamb of God, Messiah, hope for sinners slain.
Thank you O my Father, for giving us Your Son
And leaving Your Spirit till the work on earth is done.
When I stand in glory, I will see His face
And there I'll serve my King forever, in that holy place.
Thank you O my Father, for giving us Your Son
And leaving Your Spirit till the work on earth is done.
There is a Redeemer, Jesus God's own Son
Precious Lamb of God, Messiah, Holy One.
Thank you O my Father, for giving us Your Son
And leaving Your Spirit till the work on earth is done.
"One Thing Remains"
Higher than the mountains that I face
Stronger than the power of the grave
Constant through the trial and the change
One thing… Remains
One thing… Remains
Your love never fails, never gives up
Never runs out on me [3x]
Because on and on and on and on it goes
For it overwhelms and satisfies my soul
And I never, ever, have to be afraid
One thing remains One thing remains
Your love never fails, never gives up
Never runs out on me [3x]
In death, In life, I’m confident and covered by the power
of Y o u r great love
My debt is paid, there’s nothing that can separate
My heart from Y o u r great love
Your love never fails, never gives up
Never runs out on me [3x]
Because on and on and on and on it goes
For it overwhelms and satisfies my soul
And I never, ever, have to be afraid
One thing remains
One thing remains
మెల్లని చల్లని
పల్లవి: మెల్లని చల్లని - స్వరము యేసయ్యది
తుల్ల మంతటిని - నింపు ఆనందము
అల్లకల్లోలము - బాపి శాంతినిచ్చున్
మెల్లని చల్లని - స్వరము యేసయ్యది
1. శూన్యము నుండి సర్వం - సృష్టి చేసెనుగా
మంచి నంతటిని - మాటతో చేసెను
పాపులని పిలిచిన - ప్రేమగల స్వరము
పావనా పరిచెడి - పరిశుద్ధుని స్వరము .. మెల్లని..
2. స్వస్థతాశక్తి గలదు - ప్రభుని స్వరమందున
దీనులను ఆదరించు - దివ్య కరుణాస్వరం
కుల్లిన శవము నందు - జీవమును పోసెను
పునరుత్థాన బలం - కలదు ఆ స్వరములో .. మెల్లని..
3. గాలి తుఫానులన్ - అణచిన స్వరమది
భీతి భయములన్ని - బాపెడి స్వరమది
అంత్య దినమందున - మృతుల లేపునుగా
అందరికి తీర్పును - తీర్చి పాలించును .. మెల్లని..
4. మహిమగల ఆ స్వరం - పిలుచుచుండె నిన్ను
మహిమనాథుండేసు - కోరుచుండె నిన్ను
మహిమగల ఆ స్వరం - వినెడి చెవిలుండగా
మహిమనాథుండేసు - కోరుహ్రుదయుండగా .. మెల్లని..
నీవే నా ప్రాణము - నీవే నా సర్వము
పల్లవి: నీవే నా ప్రాణము - నీవే నా సర్వము - నీవే నా జీవము యేసయ్యా
నీవే నా ప్రాణము - నీవే నా సర్వము - నీవే నా జీవము యేసయ్యా
మరువలేను నీదు ప్రేమ - విడువలేనయ నీ స్నేహం
మరువలేను నీదు ప్రేమ - విడువలేనయ నీ స్నేహం
నీవే నా ప్రాణము - నీవే నా సర్వము - నీవే నా జీవము యేసయ్యా
1. తోడు నీవే - నా నీడ నీవే - నిత్యం నా తోడుండు చెలిమి నీవే
తోడు నీవే - నా నీడ నీవే - నిత్యం నా తోడుండు చెలిమి నీవే
అపాయం రాకుండ కాపాడువాడు - నిను నేను అరాధింతున్
అపాయం రాకుండ కాపాడువాడు - నిను నేను అరాధింతున్
నీవే నా ప్రాణము - నీవే నా సర్వము - నీవే నా జీవము యేసయ్యా
2. మార్గం నీవే - సత్యం, జీవం నీవే - జీవించుటకు ఆధారం నీవే
మార్గం నీవే - సత్యం, జీవం నీవే - జీవించుటకు ఆధారం నీవే
బ్రుతుకంత నీ కొరకై జీవింతును - నిను నేను ఆరాధింతున్
బ్రుతుకంత నీ కొరకై జీవింతును - నిను నేను ఆరాధింతున్
నీవే నా ప్రాణము - నీవే నా సర్వము - నీవే నా జీవము యేసయ్యా
నీవే నా ప్రాణము - నీవే నా సర్వము - నీవే నా జీవము యేసయ్యా
మరువలేను నీదు ప్రేమ - విడువలేనయ నీ స్నేహం
మరువలేను నీదు ప్రేమ - విడువలేనయ
నీవే నా ప్రాణము - నీవే నా సర్వము - నీవే నా జీవము యేసయ్యా - నీవే నా ప్రాణము