UNITED EVANGELICAL CHRISTIAN FELLOWSHIP Annual Family Retreat Harvey Cedars Conference Center Harvey Cedars, NJ June 24th, 2018 9:00 AM to 8:30 PM THEME: IDENTITY AND PURPOSE OF THE BELIEVER TEXT: EPHESIANS: CHAPTERS 1-4 9:00 AM Arrival 9:00 AM to 9:30 AM Gathering time/ Fellowship 9:30 AM Opening Greetings and Welcome 9:33 AM Introduction to the day's program/ format 9:37 AM Opening Prayer 9:40 AM to 10:00 AM Praise & Worship 10:00 AM to 11:45 AM 1st Session (Everyone) PLENARY – ALL FAMILIES TOGETHER BIBLE QUIZ: EPHESIANS 3 THE BLESSINGS OF THE BELIEVER CH. 1:1-23 THE GRACE OF GOD IN THE BELIEVER CH 2:1-22 11:45 AM to 12:45 PM LUNCH 12:45 PM to 2:00 PM 2nd Session UNITY IN THE CHURCH/BODY OF CHRIST CH 4:1-32 MEN TRACK COORDINATOR: PASTOR RAVINDER WOMEN TRACK COORDINATOR: KAVITHA SHAIK YOUTH TRACK COORDINATOR: VIVEK SANDELA CHILDREN TRACK COORDINATOR: EMILY MYLA 2:00 PM to 3:00 PM Indoor Pool and Hot Tub 3:00 PM to 5:30 PM Volley Ball/ Ping Pong/ Peddle Boats/ Beach 5:30 PM to 6:00 PM Wash/ Bath time 6:00 PM to 7:00 PM DINNER 7:00 PM to 8:00 PM Final Session (Everyone) PLENARY FEEDBACK FROM THE GROUPS AND Q/A 8:00 PM to 8:30 PM Bonfire(S'mores) రాజాధి రాజా రారా పల్లవి: రాజాధి రాజా రారా - రాజులకు రాజువై రారా - రాజ యేసు రాజ్యమేల రారా – రవికోటితేజ యేసు రారా ఓ... మేఘ వాహనంబుమీద వేగమే - ఓ.. మించు వైభవంబుతోడ వేగమే .. రాజాధి.. 1. ఓ .. భూ జనంబులెల్ల తేరిచూడగా - ఓ..నీ జనంబు స్వాగతంబు నీయగా – నీ రాజ్యస్థాపనంబు సేయ - భూ రాజులెల్ల గూలిపోవ - భూమియాకసంబు మారిపోవ - నీ మహా ప్రభావమునవేగ .. రాజాధి.. 2. ఆ .. ఆకసమున దూత లార్భాటింపగా - ఆ.. ఆది భక్త సంఘ సమేతంబుగా - ఆకసంబు మధ్యవీధిలోన - ఏకమై మహాసభజేయ - యేసు నాథ! నీదు మహిమలోన - మాకదే మహానందమౌగ .. రాజాధి.. 3. ఓ... పరమ యెరుషలేము పుణ్య సంఘమా - ఓ.. గొరియపిల్ల క్రీస్తు పుణ్య సంఘమా - పరమ దూతలార! భక్తులారా! పౌలు పోస్తులారా! పెద్దలారా! గోరియపిల్ల యేసురాజుపేర - క్రొత్త గీతమెత్తి పాడరారా .. రాజాధి.. As the deer panteth for the water, So my soul longeth after You. You alone are my heart's desire, And I long to worship You. You alone are my strength, my shield, To you alone may my spirit yield. You alone are my heart's desire, And I long to worship You. I want You more than gold or silver, Only You can satisfy. You alone are the real joy giver, And the apple of my eye. You're my friend and You are my brother, Even though you are a King. I want you more than any other, So much more than anything. The splendor of a King, clothed in majesty Let all the earth rejoice All the earth rejoice He wraps himself in Light, and darkness tries to hide And trembles at His voice Trembles at His voice How great is our God, sing with me How great is our God, and all will see How great, how great is our God Age to age He stands And time is in His hands Beginning and the end Beginning and the end The Godhead Three in One Father Spirit Son The Lion and the Lamb The Lion and the Lamb Name above all names Worthy of our praise My heart will sing How great is our God How great is our God, sing with me How great is our God, and all will see How great, how great is our God నీవు నిర్మించిన దేవాలయములో (F) పల్లవి: నీవు నిర్మించిన దేవాలయములో నీతో జత పనివారము నీ ప్రత్యక్షతగల పరిశుద్దాలయంలో నిన్ను మహిమ పరచెదము (2X) హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ మహిమా ప్రభావములు నీకే చెల్లున్ 1. నిరంతరము నియమముతో నిండు హృదయ కృతజ్ఞతతో (2X) నీరీక్షణతో స్తోత్రములతోను నిత్యుండగు దేవా రాదింతుము (2X) … హల్లెలూయ… 2. నీ సంఘమూ ఈబండపైన నిలువనిమ్ము క్రీస్తు ప్రభూ (2X) నీ వాక్యముతో మమ్ము నింపుము నీతి మార్గములో నడుపుము దేవా(2X) … హల్లెలూయ… 3. నిర్దోషమైన నిర్మలమైన నీ రక్తముతో మమ్ము పొందితివి (2X) నీవే ప్రభువా తరతరములాకు నీవాస స్థలముగా ఉన్నావు (2X) … హల్లెలూయ… అత్యున్నత సింహాసనముపై పల్లవి: అత్యున్నత సింహాసనముపై - ఆసీనుడవైన దేవా అత్యంత ప్రేమా స్వరూపివి నీవే - ఆరాధింతుము నిన్నే ఆహాహా ... హల్లేలూయ (4X) ఆహాహా ... హల్లేలూయ (3X) ...ఆమెన్ 1. ఆశ్చర్యకరుడా స్తోత్రం - ఆలోచన కర్తా స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి - సమాధాన అధిపతి స్తోత్రం …ఆహాహా… 2. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం - కృపతో రక్షించితివే స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే - నా రక్షణకర్తా స్తోత్రం …ఆహాహా… 3. ఆమేన్ అనువాడా స్తోత్రం - ఆల్ఫా ఒమేగా స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా - అత్యున్నతుడా స్తోత్రం …ఆహాహా… "Amazing Grace (My Chains Are Gone)" Amazing grace How sweet the sound That saved a wretch like me I once was lost, but now I'm found Was blind, but now I see 'Twas grace that taught my heart to fear And grace my fears relieved How precious did that grace appear The hour I first believed My chains are gone I've been set free My God, my Savior has ransomed me And like a flood His mercy reigns Unending love, amazing grace The Lord has promised good to me His word my hope secures He will my shield and portion be As long as life endures [2x] My chains are gone I've been set free My God, my Savior has ransomed me And like a flood His mercy reigns Unending love, amazing grace The earth shall soon dissolve like snow The sun forbear to shine But God, Who called me here below, Will be forever mine. Will be forever mine. You are forever mine. Bless the Lord, O my soul, O my soul, Worship His holy name. Sing like never before, 0 my soul. I'll worship Your holy name. The sun comes up, it's a new day dawning; It's time to sing Your song again. Whatever may pass, and whatever lies before me, Let me be singing when the even- ing comes. You're rich in love, and You're slow to anger. Your name is great, and Your heart is kind. For all Your goodness, I will keep on singing; Ten thousand reasons for my heart to find. And on that day when my strength is failing, The end draws near, and my time has come; Still my soul will sing Your praise unending: Ten thousand years and then fore - - vermore! I'll worship Your holy name. Yes, I'll worship Your holy name. యేసే నా పరిహారి పల్లవి: యేసే నా పరిహారి.....ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ...ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియప్రభువే నా పరిహారి 1. ఎన్ని కష్టాలు కలిగిననూ..నన్ను క్రుంగించే బాధలెన్నో (2X) ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియప్రభువే నా పరిహారి (2X) .. యేసే నా పరిహారి.. 2. నన్ను సాతాను వెంబడించినా ..నను శత్రువు ఎదిరించినా (2X)) పలునిందలు నను చుట్టినా ప్రియప్రభువే నా పరిహారి (2X) .. యేసే నా పరిహారి.. 3. మణిమాన్యాలు లేకున్నా ..మనోవేదనలు వేదించినా (2X) నరులెల్లరు నను విడచినా ప్రియప్రభువే నా పరిహారి (2X) .. యేసే నా పరిహారి.. 4. బహు వ్యాధులు నను సోకినా ..నాకు శాంతి కరువైనా (2X) నను శోధకుడు శోధించినా ప్రియప్రభువే నా పరిహారి (2X) .. యేసే నా పరిహారి.. నిత్యప్రేమతో నన్నూ ప్రేమించెన్ నిత్యప్రేమతో నన్నూ ప్రేమించెన్ (2) తల్లిప్రేమను మించినదే , లోక ప్రేమను మించినదే నిన్నూ నేనూ ఎన్నడు విడువనూ(2) నిత్యము నీతోనే జీవింతున్, సత్యసాక్షి గా జీవింతున్.... 1. నిత్య రక్షణతో నన్నూ రక్షించెన్ (2) ఏకరక్షకుడు ఏసే, లోకరక్షకుడు ఏసే నీ చిత్తమును చేయుటకై, నీ పోలికగా ఉండుటకై (2) నా సర్వము నీకే అర్పింతున్... పూర్ణానందముతో నీకే అర్పింతున్... 2. నిత్య రాజ్యములో నన్నూ చేర్పించన్ (2) మేఘరధములపై రానైయున్నడూ యేసురాజుగా రానైయున్నడూ ఆరాధింతునూ సాష్టాంగపడి (2) స్వర్గ రాజ్యములో యేసున్ , సత్య దైవం యేసున్ .. నిత్యప్రేమతో.. ఆకాశమందు ఆసీనుడా పల్లవి: ఆకాశమందు ఆసీనుడా - నీ సన్నిధే మాకు ఆనందము (2) నీ రక్షణ చేపట్టి - నీ తట్టు కన్నులెత్తి (2) సంతోష గానాలు, కృతజ్ఞత స్తుతులు, ఉత్సహించి ఆలపించెదం (2) 1. అలసి సొలసిపోయి, లోకములో పడిపోయి - నిన్నాశ్రయించిన మా ప్రాణములను బలపరిచినావయ్యా (2) కరుణించి ఆదరించి - హత్తుకున్నావు (2) సంతోష గానాలు, కృతజ్ఞత స్తుతులు, ఉత్సహించి ఆలపించెదం (2) ఆకాశమందు ఆసీనుడా - నీ సన్నిధే మాకు ఆనందము 2. నిన్న నేడు రేపు , సదా మాకు తోడై - ఉన్నతమైన నీ విశ్వాస్యతను కనపరిచినావయ్యా (2) కరుణించి ఆదరించి - హత్తుకున్నావు (2) సంతోష గానాలు, కృతజ్ఞత స్తుతులు, ఉత్సహించి ఆలపించెదం (2) ఆకాశమందు ఆసీనుడా - నీ సన్నిధే మాకు ఆనందము |