UECF.NET

UECF Program June 23rd, 2019 4:30 PM

Announcements

← All programs
Order of Worship

June 23rd, 2019 Worship Service

Opening Prayer:
*Opening Hymn ‘పరమ జీవము నాకు నివ్వ’ insert
Scripture Lesson Colossians 3 12-17
Scripture Lesson John 6 26-35
Worship Songs in English UECF Children & Youth
Special Song ‘క్రీస్తే సర్వాధికారి - క్రీస్తే మోక్షాధికారి’ UECF Elderly
Worship Songs in English & Telugu UECF Choir
Testimony Bro. Anand Mukkidipalli
Intercessory Prayer & Lord's Prayer Pastor David Ravinder
Offertory
Offertory Prayer Pastor David Ravinder
Sermon ‘Practical Christianity’ Pastor David Ravinder
HOLY COMMUNION
*Closing Hymn ‘Onward, Christian Soldiers’ UMH # 575
Program Details

6:55 PM *Closing Prayer & Benediction: Pastor David Ravinder

ANNOUNCEMENTS

  • Thanks to Rev. Dr. David Ravinder for ministering to us today.
  • We are planning to have our Annul Family Picnic on Saturday, July 20th or Aug 31st.
  • 2019 TCFNJ CHRISTIAN FAMILY CONFERENCE will be held from July 4th evening thru July 7th afternoon. VENUE: APA Hotel Woodbridge, 120 Wood Avenue South, Iselin, NJ 08830. Please contact Dr. David Chigurupati for more information. Register at www.tcfnj.com.
  • Today’s Fellowship Hour is hosted by MUKKIDIPALLIs.
  • Please sign-up the Fellowship Roster if you would like to volunteer to host the Fellowship Coffee Hour.

June

2

HARIYALAs

9

SHAIKs

16

UECF Women

23
MUKKIDIPALLIs

30

GUMMADIs

July

7

ANAND VELLOREs

14

21

28

--

Aug

4

MUTHYALAs

11

18

25

--

Birthdays:

    • Mr. Francis Pulipati 24th June
    • Jacob Isaiah Gummadi 26th June
    • Mr. Syam Pilli 28th June
    • Caleb Justin Gummadi 29th June
    • Mr. Ramesh Saripalli 29th June

Visit us online at http://www.uecf.net  

నిత్య స్తుతులపై ఆసీనుడా

స్తోత్రం స్తోత్రం - స్తుతి స్తోత్రం (4)

నిత్య స్తుతులపై ఆసీనుడా నీకే ఆరాధన (2)

ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదను (2)

నిత్య స్తుతులపై ఆసీనుడా నీకే ఆరాధన (2)

స్తోత్రం స్తోత్రం - స్తుతి స్తోత్రం (4)

1. పౌలువలెను సీలవలెను నిన్నె స్తుతియింతును

పౌలువలెను సీలవలెను నిన్నె స్తుతియింతును

చెరసాల శ్రమలు ఎన్నొచ్చినా నిన్నె ఘనపరతును

చెరసాల శ్రమలు ఎన్నొచ్చినా నిన్నె ఘనపరతును

ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదను

ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదను

స్తోత్రం స్తోత్రం - స్తుతి స్తోత్రం (4)

2. దావీదువలెనే నాట్యమాడుచు నిన్నె స్తుతియింతునూ

దావీదువలెనే నాట్యమాడుచు నిన్నె స్తుతియింతునూ

క్రొత్త కీర్తన నేపాడుచూ నిన్నె కొనియాడెదన్

క్రొత్త కీర్తన నేపాడుచూ నిన్నె కొనియాడెదన్

ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదను

ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదను

స్తోత్రం స్తోత్రం - స్తుతి స్తోత్రం (4)

3. మోషే వలెను యెహొషువవలెను నిన్నె స్తుతియింతునూ

మోషే వలెను యెహొషువవలెను నిన్నె స్తుతియింతునూ

విజయగీతము నే పాడుచూ సీయోనుకు చేరెదా

విజయగీతము నే పాడుచూ సీయోనుకు చేరెదా

ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదను

ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదను

స్తోత్రం స్తోత్రం - స్తుతి స్తోత్రం (4)

నిత్య స్తుతులపై ఆసీనుడా నీకే ఆరాధన (2)

ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదను (2)

నిత్య స్తుతులపై ఆసీనుడా నీకే ఆరాధన (2)

Prayer Points:

  • The Spiritual growth/revival of UECF so that many people will be added and mightily used in HIS Vineyard. Also pray for the UECF upcoming events.
  • Pray for the President & Government of America, Prime Minister & Government of India and the other countries for God’s wisdom.
  • Please pray for Pastor Ravinder as he brings the Word of God today.
  • Please continue to pray for UECF’s own Church building.
  • Mrs. Shameela Paul Kuraguntla(61 years) went to be with the Lord on Tuesday, June 18th. Please pray for the bereaved family.
  • Please pray for all the elderly for their good health.
  • Please pray for the people who are looking for new jobs.
  • Pray for the people who are looking for life partners and people who are longing for children.
  • Pray for those who are celebrating their Birthdays(Mr. Francis Pulipati, Jacob Gummadi, Mr. Syam Pilli, Caleb Justin Gummadi, Mr. Ramesh Saripalli) that God may shower HIS blessings abundantly.
  • Please pray for the protection of minor girls as they go through sexual abuse worldwide.
  • Pray for Youth and Children to walk in the ways of the Lord.
  • God's servants and Missionaries who are working in HIS vineyard.
  • Please pray for the protection of new Christian converts from Muslim, Hindu and other religions.
  • Persecuted Christians in India and other nations.
  • The salvation of the perishing souls as we are in last days.
  • Revival and Purification of different Churches all over the world.

పరమ జీవము

1. పరమ జీవము నాకు నివ్వ - తిరిగి లేచెను నాతో నుండ 

నిరంతరము నన్ను నడిపించును - మరల వచ్చి యేసు కొని పోవును 

పల్లవి: యేసు చాలును - యేసు చాలును 

యే సమయమైన యే స్థితికైన

నా జీవితములో యేసు చాలును 

2. సాతాను శోధనలధికమైన - సొమ్మసిల్లక సాగి వెళ్ళదను 

లోకము శరీరము లాగినను - లోబడక నేను వెళ్ళదను .. యేసు..

3. పచ్చిక బయలులో పరుండజేయున్ - శాంతి జలము చెంత నడిపించును 

అనిశము ప్రాణము తృప్తిపరచున్ - మరణ లోయలో నన్ను కాపాడును 

4. నరులెల్లరు నన్ను విడిచినను - శరీరము కుళ్ళి కృశించినను 

హరిన్చినన్ నా ఐశ్వర్యము - విరోధివలె నన్ను విడచినను .. యేసు.

Our God Is an awesome God he reigns

From heaven above

With wisdom, power and love

our God is an awesome

Our God Is an awesome God he reigns

From heaven above

With wisdom, power and love

Our God is an awesome God

You're marvelous and you're glorious

You're love has made me victorious

You took away the fear in us

Now we praise You cause you

You delivered us

There ain't no stopping us (naw)

Devil there ain't no blocking us (naw)

Come on and clap your hands with us

Like this you all, like that you all

He reigns

He reigns

He reigns

Forever and ever

As the deer panteth for the water,

So my soul longeth after You.

You alone are my heart's desire,

And I long to worship You.

You alone are my strength, my shield,

To you alone may my spirit yield.

You alone are my heart's desire,

And I long to worship You.

I want You more than gold or silver,

Only You can satisfy.

You alone are the real joy giver,

And the apple of my eye.

You're my friend and You are my brother,

Even though you are a King.

I want you more than any other,

So much more than anything.

క్రీస్తే సర్వాధికారి

పల్లవి: క్రీస్తే సర్వాధికారి - క్రీస్తే మోక్షాధికారి 
క్రీస్తే మహోపకారి - క్రీస్తే ఆ సిల్వధారి

1. ముక్తి విధాత నేత - శక్తి నొసంగు దాత 
భక్తి విలాపశ్రోత - పరంబువీడెగాన .. క్రీస్తే ..

2. దివ్య పథంబురోసి - దైవంబు తోడుబాసి 
దాసుని రూపు దాల్చి - ధరణి కెతెంచెగాన .. క్రీస్తే ..

3. శాశ్వతలోకవాసి - సత్యామ్రుతంపురాశి
శాప భారంబు మోసి - శ్రమల సహించెగాన .. క్రీస్తే ..

4. సైతాను జనము గూల్పన్ - పాతాళమునకు బంపెన్ 
నీతి పథంబు బెంప - రుధిరంబు గార్చెగాన .. క్రీస్తే ..

5. మృత్యువు ముళ్ళు త్రుంపన్ - నిత్య జీవంబు బెంపన్ 
మర్త్యాళి భయము దీర్పన్ - మరణంబు గెలిచెగాన .. క్రీస్తే ..

6. పరమందు దివుజులైన - ధరయందు మనుజులైన 
ప్రతి నాలుక మోకాలు - ప్రభునే భజించుగాన .. క్రీస్తే ..

7. ఈ నామమునకు మించు - నామంబు లేదటంచు 
యెహోవా తండ్రి యేసున్ - హెచ్చించినాడుగాన .. క్రీస్తే ..

Strength will rise as we wait upon the Lord

Strength will rise as we wait upon the Lord

We will wait upon the Lord

We will wait upon the Lord

Strength will rise as we wait upon the Lord

We will wait upon the Lord

We will wait upon the Lord

Our God, You reign forever

Our hope, our Strong Deliverer

You are the everlasting God

The everlasting God

You do not faint You won't grow weary

You're the defender of the weak

You comfort those in need

You lift us up on wings like eagles .. Our God..

నేనునూ, నా ఇంటివారునూ

పల్లవి: నేనునూ, నా ఇంటివారునూ యెహోవానూ సేవించెదం (2)

ఆయనను గూర్చి ఒక క్రొత్త కీర్తన పాడేదం, పాడేదం (2)

పరిశుద్ధుడూ... పరిశుద్ధుడూ ... పరిశుద్ధుడనీ నిత్యం పొగడెదమూ....

1. ప్రతీరోజూ మేమూ ఆనందించెదం ... మా చింత యావత్తు ఆయనే చూచుకొనునూ (2)

దేవుని ఎదుట సాగిలపడేదం .. సర్వాధికారి, సర్వాంతర్యామి అనీ గొప్ప చేసేదమూ...

పరిశుద్ధుడూ ... పరిశుద్ధుడూ ...

పరిశుద్ధుడనీ నిత్యం పొగడెదమూ.....

2. క్రీస్తునందున్నవారూ నూతన సృష్టీ ... సర్వమును చూచుచున్నదీ  ఆయన దృష్టీ (2)

దేవుని రాకడ సమీపమాయెనని , అనేకులకు ప్రభు యేసు క్రీస్తునూ ప్రకటించేదం 

పరిశుద్ధుడూ ... పరిశుద్ధుడూ ...

పరిశుద్ధుడనీ నిత్యం పొగడెదమూ.... 

నేనునూ, నా ఇంటివారునూ యెహోవానూ సేవించెదం (2)

ఆయననూ గూర్చి ఒక క్రొత్త కీర్తన పాడేదం, పాడేదం (2)

పరిశుద్ధుడూ ... పరిశుద్ధుడూ ...

పరిశుద్ధుడనీ నిత్యం పొగడెదమూ ....