June 14th, 2020 Worship Service
TESTIMONIES
Intercessory Prayer & Lord's Prayer Pastor David Ravinder
Worship Songs in English UECF Choir
Sermon ‘ BRING BACK THE KING’ Pastor Joseph Theophilus
Offertory (paypal.me/uecfchurch )
Offertory Song Bro. Josiah Srigiri
Offertory Prayer Pastor David Ravinder
*Closing Song ‘I know not why God's wondrous grace’ insert
*Closing Prayer & Benediction Pastor David Ravinder
ANNOUNCEMENTS
- Thanks to Rev. Joseph Theophilus and Rev. Dr. David Ravinder for ministering to us today.
- Next week, Father's Day will be celebrated. Few Fathers will share their thoughts(up to 5 minutes). Please let us know if you would like to share Father’s Day thoughts. Please invite your family and friends for this special service.
- We will continue to have Special Friday Online Prayer Meetings every Friday at 7:30PM. Preachers: Sis. Santha Mondithoka & Rev. Sudhakar Mondithoka, HITHA(Hyderabad Institute of Theology and Apologetics), Hyderabad.
- Please sign-up the Fellowship Roster if you would like to volunteer to host the Fellowship Coffee Hour.
June | 7 | 14 | 21 | 28 |
July | 5 | 12 | 19 | 26 |
Birthdays:
- Mr. Donald Trump 14th June
- Mrs. Smitha Ganta 15th June
- Mrs. Shanthi Jammula 16th June
- Mr. Reggie Rao 17th June
- Mrs. Sujatha Mallepalle 20th June
- Mr. Robert Mesa 21st June
Visit us online at http://www.uecf.net
దేవునికి స్తోత్రము గానము
పల్లవి: దేవునికి స్తోత్రము గానము - చేయుటయే మంచిది
మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది
1. యేరుషలేము నెహోవాయె - కట్టుచున్నవాడని (2X)
ఇశ్రయేలీయూలను - పోగు చేయువాడని ...దేవునికి...
2. గుండె చెదరిన వారిని - బాగుచేయువాడని (2X)
వారి గాయములన్నియు - కట్టుచున్నవాడని ...దేవునికి...
3. ప్రభువు గొప్పవాడును - అధిక శక్తి సంపన్నుడు (2X)
జ్ఞానమునకు ఆయనే - మితియు లేనివాడని ...దేవునికి...
4. పిల్లలా నాశీర్వదించియు - బలపరచె నీ గుమ్మముల్ (2X)
మంచి గోదుమపంటతో - నిన్ను తృప్తిగనుంచును ...దేవునికి...
5. వాక్యమును యాకోబుకు - తెలియజేసినవాడని (2X)
ఏ జనము కీలాగునా - చేసి యుండలేదని ...దేవునికి..
నిత్య స్తుతులపై ఆసీనుడా
స్తోత్రం స్తోత్రం - స్తుతి స్తోత్రం (4)
నిత్య స్తుతులపై ఆసీనుడా నీకే ఆరాధన (2)
ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదను (2)
నిత్య స్తుతులపై ఆసీనుడా నీకే ఆరాధన (2)
స్తోత్రం స్తోత్రం - స్తుతి స్తోత్రం (4)
1. పౌలువలెను సీలవలెను నిన్నె స్తుతియింతును
పౌలువలెను సీలవలెను నిన్నె స్తుతియింతును
చెరసాల శ్రమలు ఎన్నొచ్చినా నిన్నె ఘనపరతును
చెరసాల శ్రమలు ఎన్నొచ్చినా నిన్నె ఘనపరతును
ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదను
ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదను
స్తోత్రం స్తోత్రం - స్తుతి స్తోత్రం (4)
2. దావీదువలెనే నాట్యమాడుచు నిన్నె స్తుతియింతునూ
దావీదువలెనే నాట్యమాడుచు నిన్నె స్తుతియింతునూ
క్రొత్త కీర్తన నేపాడుచూ నిన్నె కొనియాడెదన్
క్రొత్త కీర్తన నేపాడుచూ నిన్నె కొనియాడెదన్
ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదను
ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదను
స్తోత్రం స్తోత్రం - స్తుతి స్తోత్రం (4)
3. మోషే వలెను యెహొషువవలెను నిన్నె స్తుతియింతునూ
మోషే వలెను యెహొషువవలెను నిన్నె స్తుతియింతునూ
విజయగీతము నే పాడుచూ సీయోనుకు చేరెదా
విజయగీతము నే పాడుచూ సీయోనుకు చేరెదా
ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదను
ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదను
స్తోత్రం స్తోత్రం - స్తుతి స్తోత్రం (4)
నిత్య స్తుతులపై ఆసీనుడా నీకే ఆరాధన (2)
ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదను (2)
నిత్య స్తుతులపై ఆసీనుడా నీకే ఆరాధన (2)
స్తుతి సింహాసనాసీనుడా
స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా (2)
నీవేగా నా దైవము యుగయుగాలు నే పాడెదన్ (2)
స్తుతి సింహాసనాసీనుడా......
1. నా వేదనలో, నా శోధనలో, లోకుల సాయం వ్యర్ధమని తలచీ (2)
నీకోసమే నీ కృప కోసమే (2)
నీ సముఖములో నిలిచానయ్యా యేసయ్యా...
నీఆత్మతో నింపుమయ్యా(2)
నీ సముఖములో నిలిచానయ్యా... యేసయ్యా
నీ ఆత్మతో నింపుమయ్యా
స్తుతి సింహాసనాసీనుడా.......
2. నీ సేవలోనే తరియించాలని, నీ దరికి ఆత్మలను నడిపించాలనీ (2)
నీకోసమే నీ కృప కోసమే (2)
నీ నీడలో నిలిచానయ్యా యేసయ్యా... నీ శక్తితో నింపుమయ్యా(2)
స్తుతి సింహాసనాసీనుడా.......
3. నా ఆశయముతో, నా కోరికతో, నా గురి నీవని పరుగెడుచుంటినీ (2)
నీకోసమే నీ కృప కోసమే (2)
నీ వెలుగులో నిలిచానయ్యా యేసయ్యా...
నీ మహిమతో నింపుమయ్యా
నీ వెలుగులో నిలిచానయ్యా యేసయ్యా...
నీ మహిమతో నింపుమయ్యా
స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా (2)
నీవేగా నా దైవము యుగయుగాలు నే పాడెదన్ (2)
స్తుతి సింహాసనాసీనుడా......
"Amazing Grace (My Chains Are Gone)"
Amazing grace
How sweet the sound
That saved a wretch like me
I once was lost, but now I'm found
Was blind, but now I see
'Twas grace that taught my heart to fear
And grace my fears relieved
How precious did that grace appear
The hour I first believed
My chains are gone
I've been set free
My God, my Savior has ransomed me
And like a flood His mercy reigns
Unending love, amazing grace
The Lord has promised good to me
His word my hope secures
His word my hope secures
He will my shield and portion be
As long as life endures
[2x]
My chains are gone
I've been set free
My God, my Savior has ransomed me
And like a flood His mercy reigns
Unending love, amazing grace
The earth shall soon dissolve like snow
The sun forbear to shine
But God, Who called me here below,
Will be forever mine.
Will be forever mine.
You are forever mine.
I know not why God's wondrous grace
I know not why God's wondrous grace
to me he hath made known,
nor why, unworthy, Christ in love
redeemed me for his own.
Refrain:
But I know whom I have believed,
and am persuaded that he is able
to keep that which I've committed
unto him against that day.
I know not how this saving faith
to me he did impart,
nor how believing in his word
wrought peace within my heart.
(Refrain)
I know not how the Spirit moves,
convincing us of sin,
revealing Jesus through the word,
creating faith in him.
(Refrain)
I know not when my Lord may come,
at night or noonday fair,
nor if I walk the vale with him,
or meet him in the air.
(Refrain)
Prayer Points:
- The Spiritual growth/revival of UECF so that many people will
be added and mightily used in HIS Vineyard. Also pray for the UECF upcoming events.
- Pray for the President & Government of America, Prime Minister & Government of India and the other countries for God’s wisdom.
- Please pray for Pastor Theophilus as he brings the Word of God today.
- Please continue to pray for UECF’s own Church building.
- Please continue to pray for Dr. Ron, Dr. Sundara Rao Tsappidi and Bro. Benedict Ravi(Hartfort, CT)’s speedy recovery.
- Please continue to pray for Bro. Vasanth Emmanuel Pilli and other victims of COVID-19 virus.
- Please continue to pray the speedy recovery of Hindu girl Shruti (8 years old) as she is goes through intense chemo therapies. Her mother is planning to attend our Church.
- Please pray for all the elderly people for their good health.
- Please pray for the people who are looking for new jobs.
- Pray for the people who are looking for life partners and people who are longing for children.
- Pray for those who are celebrating their Birthdays (Mr. Donald Trump, Mrs. Smitha Ganta, Mrs. Shanthi Jammula, Mr. Reggie Rao, Mrs. Sujatha Mallepalle, Mr. Robert Mesa) that God may shower HIS blessings abundantly.
- Please pray for the protection of minor girls as they go through sexual abuse worldwide.
- Pray for Youth and Children to walk in the ways of the Lord.
- God's servants and Missionaries who are working in HIS vineyard.
- Please pray for the protection of new Christian converts from Muslim, Hindu and other religions.
- Persecuted Christians in India and other nations.
- The salvation of the perishing souls as we are in last days.
- Revival and Purification of different Churches all over the world.