ఊహించలేని మేలులతో నింపినా పల్లవి: ఊహించలేని మేలులతో నింపినా ...... నా యేసయ్యా నీకు నా వందనం (2) వర్ణించగలనా నీ కార్యముల్ ..... వివరించగలనా నీ మేలులన్ (2) ఊహించలేని మేలులతో నింపినా .... నా యేసయ్యా నీకు నా వందనం ..... ఊహించలేని ........ 1. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు..... రక్షణా పాత్ర కూర్చి నిన్ను స్తుతియింతును... మేలులతో నా హృదయం తృప్తిపరచినావు..... రక్షణా పాత్ర కూర్చి నిన్ను స్తుతియింతును... ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా.... స్తుతియింతునూ నీ నామమునూ (2) ఊహించలేని మేలులతో నింపినా .... నా యేసయ్యా నీకు నా వందనం ..... ఊహించలేని ........ 2. నా దీన స్థితినీ నీవు మార్చినావు ... నా జీవితానికీ విలువనిచ్చినావు ... నా దీన స్థితినీ నీవు మార్చినావు ... నా జీవితానికీ విలువనిచ్చినావు ... నీ కృప తో నన్నూ ఆవరించినావు ... నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు ..(2) ఊహించలేని మేలులతో నింపినా ...... నా యేసయ్యా నీకు నా వందనం (2) వర్ణించగలనా నీ కార్యముల్ ..... వివరించగలనా నీ మేలులన్ (4) సృష్టి పితా పల్లవి: సృష్టి పితా - సర్వో న్నతా = సమర్పింతున్ - సర్వస్వమున్ 1. భూమి ఆకాశము నీవే - భూధర శిఖరములు నీవే = భూ ప్రజలు నీవారే - బల శౌర్యములు నీవే 2. మా వెండి బంగారములు నీవే - మాకున్న వరములు నీవే = మా దేహముల్ - మా గేహముల్ మా జీవితము నీవే 3. వెల లేని గాలి వెలుతురులు - విలువైన పాడి పైరులు = వివిధంబులైన దీవెనలు - నీ కరుణా వర్షములు |
Mayah Shaik’s 1st Birthday June 12th, 2016 8:00PM "O give thanks to the Lord, for He is good! For His mercy endures forever" Psalms 144:12 Address: UECF 130 Ferris Place Westfiled, NJ-o7090 "O give thanks to the Lord, for He is good! For His mercy endures forever" Psalms 144:12 Welcome & Greetings: Opening Prayer: Mrs. Nissie Manorama Worship Songs: Bless the Lord, O my Soul Halleluiah Stuthi Mahima Oohinchaleni Melulatho Srushti Pitha Bible Reading: Psalms 139: 13-18 Maliha Shaik Message: Pastor Stanley Joseph Time for Shaik Family Cake Cutting Prayer: Cake Cutting Vote of Thanks: Mr. Joshua Shaik Closing Prayer & Benediction: Pastor Stanley Joseph Dinner Bless the Lord, O my soul, O my soul, Worship His holy name. Sing like never before, 0 my soul. I'll worship Your holy name. The sun comes up, it's a new day dawning; It's time to sing Your song again. Whatever may pass, and whatever lies before me, Let me be singing when the even- ing comes. You're rich in love, and You're slow to anger. Your name is great, and Your heart is kind. For all Your goodness, I will keep on singing; Ten thousand reasons for my heart to find. And on that day when my strength is failing, The end draws near, and my time has come; Still my soul will sing Your praise unending: Ten thousand years and then fore - - vermore! I'll worship Your holy name. Yes, I'll worship Your holy name. హల్లెలూయ స్తుతి మహిమ పల్లవి: హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము ఆ..... హల్లెలూయ ... హల్లెలూయ ... హల్లెలూయ ... 1. అల సైన్యములకు అధిపతియైన - ఆ దేవుని స్తుతియించెదము అల సాంద్రములను దాటించిన - ఆ యెహోవాను స్తుతియించెదము ...హల్లెలూయ... 2. ఆకాశము నుండి మన్నాను పంపిన - ఆ దేవుని స్తుతియించెదము బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతియించెదము ...హల్లెలూయ... |