UECF.NET

UECF Program June 09th, 2019 7:30 PM

Mayah Shaik's 4th Birthday

← All programs

ఊహించలేని మేలులతో నింపినా

పల్లవి:   ఊహించలేని మేలులతో నింపినా ...... నా యేసయ్యా నీకు నా వందనం (2)

వర్ణించగలనా నీ కార్యముల్ ..... వివరించగలనా నీ మేలులన్     (2)

ఊహించలేని మేలులతో నింపినా .... నా యేసయ్యా నీకు నా వందనం .....

ఊహించలేని ........

1.         మేలులతో నా హృదయం తృప్తిపరచినావు.....

    రక్షణా పాత్ర కూర్చి నిన్ను స్తుతియింతును...

    మేలులతో నా హృదయం తృప్తిపరచినావు.....

    రక్షణా పాత్ర కూర్చి నిన్ను స్తుతియింతును...

    ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా.... స్తుతియింతునూ నీ నామమునూ   (2)

    ఊహించలేని మేలులతో నింపినా .... నా యేసయ్యా నీకు నా వందనం .....

    ఊహించలేని ........

2.         నా దీన స్థితినీ  నీవు మార్చినావు ...

      నా జీవితానికీ విలువనిచ్చినావు ...

      నా దీన స్థితినీ  నీవు మార్చినావు ...

     నా జీవితానికీ విలువనిచ్చినావు ...

      నీ కృప తో నన్నూ ఆవరించినావు ... నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు ..(2)

    ఊహించలేని మేలులతో నింపినా ...... నా యేసయ్యా నీకు నా వందనం (2)

      వర్ణించగలనా నీ కార్యముల్ ..... వివరించగలనా నీ మేలులన్     (4)

Mayah Shaik’s 4th Birthday

June 09th, 2019 7:30PM

"O give thanks to the Lord, for He is good! For His mercy

endures forever" Psalms 144:12

Program image 001

Address:

UECF

130 Ferris Place

Westfiled, NJ-o7090

Welcome & Greetings:

Opening Prayer:

Worship Songs: Bless the Lord, O my Soul

Aakaasamandu

Bible Reading: Maliha Shaik

Greetings: Pastor David Ravinder

Greetings: Pastor Joseph Theophilus

Time for Shaik Family

Cake Cutting

Vote of Thanks: Mr. Joshua Shaik

Closing Prayer & Benediction: Pastor David Ravinder

Dinner

Bless the Lord, O my soul,

O my soul, Worship His holy name.

Sing like never before, 0 my soul.

I'll worship Your holy name.

The sun comes up, it's a new day dawning;

It's time to sing Your song again.

Whatever may pass, and whatever lies before me,

Let me be singing when the even- ing comes.

You're rich in love, and You're slow to anger.

Your name is great, and Your heart is kind.

For all Your goodness, I will keep on singing;

Ten thousand reasons for my heart to find.

And on that day when my strength is failing,

The end draws near, and my time has come;

Still my soul will sing Your praise unending:

Ten thousand years and then fore - - vermore!

I'll worship Your holy name.

Yes, I'll worship Your holy name.

ఆకాశమందు ఆసీనుడా

పల్లవి: ఆకాశమందు ఆసీనుడా -  నీ సన్నిధే మాకు ఆనందము (2)

నీ రక్షణ చేపట్టి -  నీ తట్టు కన్నులెత్తి (2)

సంతోష గానాలు, కృతజ్ఞత స్తుతులు, ఉత్సహించి ఆలపించెదం  (2)

1. అలసి సొలసిపోయి, లోకములో పడిపోయి -  నిన్నాశ్రయించిన మా ప్రాణములను బలపరిచినావయ్యా   (2)

  కరుణించి  ఆదరించి -  హత్తుకున్నావు (2) 

సంతోష గానాలు, కృతజ్ఞత స్తుతులు, ఉత్సహించి ఆలపించెదం  (2)

ఆకాశమందు ఆసీనుడా -  నీ సన్నిధే మాకు ఆనందము 

2. నిన్న నేడు రేపు , సదా మాకు తోడై  -   ఉన్నతమైన నీ  విశ్వాస్యతను కనపరిచినావయ్యా (2)  

కరుణించి  ఆదరించి  - హత్తుకున్నావు (2)

సంతోష గానాలు, కృతజ్ఞత స్తుతులు, ఉత్సహించి ఆలపించెదం  (2)

ఆకాశమందు ఆసీనుడా -  నీ సన్నిధే మాకు ఆనందము