UECF.NET

UECF Program June 5, 2016

insert

← All programs

Praise ye the Lord,

Praise Him all ye servants of the Lord,

Praise the name of the Lord,

Blessed be the name of the Lord,

From this time forth, and forever more.

Song / Hymn

Hymn Lyrics

Therefore the redeemed of the Lord shall return ,

And come singing unto Zion,

And everlasting joy,

Shall be upon their heads.

They shall obtain gladness and joy,

And sorrow and mourning,

Shall flee away.

Therefore the redeemed. of the Lord shall return,

And come singing unto Zion,

And everlasting joy,

Shall be upon their heads.

You are my hiding place,
You always fill my heart,
With songs of deliverance,
Whenever I am afraid,
I will trust in You,
I will trust in You
Let the weak say I am strong,
In the strength of the Lord.

You are my hiding place,
You always fill my heart,
with songs of deliverance;
whenever I am afraid,
I will trust in You.

You are the Rock of my salvation

You are the strength of my life.

You are my hope and my inspiration

Song / Hymn

Lord unto You will I cry.

Lord unto You will I cry.

I believe in You, believe in You,

For Your faithful love to me.

You have been my help in time of need

Lord unto You will I cleave

నిత్యప్రేమతో నన్నూ ప్రేమించెన్

నిత్యప్రేమతో నన్నూ ప్రేమించెన్ (2)
తల్లిప్రేమను మించినదే , లోక ప్రేమను మించినదే 
నిన్నూ నేనూ ఎన్నడు విడువనూ(2)
నిత్యము నీతోనే జీవింతున్, సత్యసాక్షి గా జీవింతున్....

1. నిత్య రక్షణతో నన్నూ రక్షించెన్ (2)    

ఏకరక్షకుడు ఏసే, లోకరక్షకుడు ఏసే 
నీ చిత్తమును చేయుటకై, నీ పోలికగా ఉండుటకై  (2)
నా సర్వము నీకే అర్పింతున్...

పూర్ణానందముతో  నీకే అర్పింతున్...

కృపా, కృపా ఉన్నతమైనది

పల్లవి: కృపా, కృపా ఉన్నతమైనదీ

           కృపా, కృపా అత్యున్నతమైనదీ (2)

           శాశ్వతమైనది - పరిపూర్ణమైనది

           ఏసు ప్రభుని కృపా  (2)           ||కృపా||

1.        పర్వతములు తొలగిపోయిననూ

           మెట్టలూ దద్దరిల్లిననూ

           పర్వతములు తొలగిపోయిననూ

           మెట్టలూ దద్దరిల్లిననూ

           మారనిదీ - యెడబాయనిది

           నా ఏసుక్రీస్తు కృపా (2)         ||కృపా||

2.        శ్రమలు ఐనా, హింసలైననూ 

           కరువు ఐనా, ఖడ్గమైననూ 

శ్రమలు ఐనా, హింసలైననూ 

           కరువు ఐనా, ఖడ్గమైననూ 

           ఇరుకు ఐనా - ఉపద్రవమైన

           వీడని క్రీస్తు కృపా (2)             ||కృపా||

నీవే నా ప్రాణము - నీవే  నా సర్వము

పల్లవి: నీవే నా ప్రాణము - నీవే  నా సర్వము - నీవే నా జీవము యేసయ్యా  

నీవే నా ప్రాణము - నీవే  నా సర్వము - నీవే నా జీవము యేసయ్యా 

మరువలేను  నీదు ప్రేమ - విడువలేనయ నీ స్నేహం

మరువలేను  నీదు ప్రేమ - విడువలేనయ నీ స్నేహం

నీవే నా ప్రాణము - నీవే  నా సర్వము - నీవే నా జీవము యేసయ్యా 

1. తోడు  నీవే - నా నీడ నీవే - నిత్యం నా తోడుండు  చెలిమి నీవే 

తోడు  నీవే - నా నీడ నీవే - నిత్యం నా తోడుండు  చెలిమి నీవే   

అపాయం రాకుండ  కాపాడువాడు - నిను నేను అరాధింతున్ 

అపాయం రాకుండ  కాపాడువాడు - నిను నేను అరాధింతున్ 

నీవే నా ప్రాణము - నీవే  నా సర్వము - నీవే నా జీవము యేసయ్యా  

2. మార్గం నీవే - సత్యం, జీవం నీవే - జీవించుటకు ఆధారం నీవే 

మార్గం నీవే - సత్యం, జీవం నీవే - జీవించుటకు ఆధారం నీవే 

బ్రుతుకంత నీ కొరకై  జీవింతును - నిను నేను ఆరాధింతున్ 

బ్రుతుకంత నీ కొరకై  జీవింతును - నిను నేను ఆరాధింతున్ 

నీవే నా ప్రాణము - నీవే  నా సర్వము - నీవే నా జీవము యేసయ్యా  

నీవే నా ప్రాణము - నీవే  నా సర్వము - నీవే నా జీవము యేసయ్యా 

మరువలేను  నీదు ప్రేమ - విడువలేనయ నీ స్నేహం

మరువలేను  నీదు ప్రేమ - విడువలేనయ నీ స్నేహం

నీవే నా ప్రాణము - నీవే  నా సర్వము - నీవే నా జీవము యేసయ్యా - నీవే నా ప్రాణము